Odela 2 Movie Controversary: హీరోయిన్ తమన్నా నటించిన ఓదెల 2 సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమాపై పోలీసులతోపాటు బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు కొందరు వెల్లడించారు. సినిమాలోని డైలాగ్ అభ్యంతరకరంగా ఉందని.. తమను అవమానించినట్లు వాపోయారు. చిత్రబృందం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Shock To Tamanna Bhatia Her Movie Odela 2: మంచి టాక్‌తో తమన్నా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ఓదెల 2 సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుండగా ఆ సినిమా తాజాగా వివాదంలో చిక్కుకుంది. సినిమాపై పోలీసులతోపాటు బీసీ కమిషన్‌కు ఫిర్యాదు వరకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Tamannaah Bhatia Odela 2 movie: మిల్కీ బ్యూటీ తమన్న నటించిన ఓదెలా 2 ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది.ఈ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేదిగా ఉంది. అయితే.. తాజాగా.. ముంబైలో ఓదెలా 2 ప్రమోషన్ లలో భాగంగా తమన్నా చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. అసలు విజయ్ వర్మ పేరును ఎత్తేందుకు కూడా తమన్న ఇష్టపడలేదని క్లియర్ గా తెలుస్తొంది.
Tamanna and Vijay Varma: తమన్న, విజయ్ వర్మలు ఇద్దరు విడిపోయారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వీరిద్దరు అఫిషియల్ గా చెప్పకపోయిన చోటు చేసుకున్న కొన్ని ఘటలు ఈ రూమర్స్ కు బలం చేకూర్చేవిగా మారాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట రచ్చ చేస్తుంది.
Tamanna bhatia latest news: తమన్న భాటీయా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది . దీనిపై ఆమె అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.
Tamannaah: తమన్న గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్.. సౌత్ లో ఎన్నో సినిమాలలో నటించి ఆగ్ర స్థాయికి చేరుకుంది. సినిమాలతోనే కాకుండా తన స్టైల్ ద్వారా కూడా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది తమన్న.
Tamanna Bhatia in Money Laundering: ప్రముఖ తెలుగు హిరోయిన్ తమన్నా భాటియా నిన్న ఈడీ విచారణకు హజరయ్యారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా ఆమె గురువారం గువహాటీలోని ఈడీ ఆఫీసులో హాజరు అయ్యారు. మనీలాండరీంగ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ విచారణ చేపట్టింది. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్ యాప్ అయిన మహాదేవ్ బెట్టింగ్‌కు సంబంధించి ఈ విచారణ చేపట్టింది.
Manager Caught Watching Lust Stories 2 : వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌కి సంబంధించి కోవిడ్-19 నుంచి ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు, ఫోటోలు, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే, అవన్నీ ఒక ఎత్తు.. తాజాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం మరొక ఎత్తు అంటున్నారు సోషల్ మీడియాలో ఈ న్యూస్ చూసిన నెటిజెన్స్.
Rashmika and Tamanna to dance in IPL 2023 Opening Ceremony. టాప్ హీరోయిన్స్ రష్మిక మంధన, తమన్నా భాటియాలు ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకల్లో డాన్స్ ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది.
Rajinikanth's Fan Gets Strong Warning: నేను పెద్ద స్టార్ హీరోను అనే అహంభావం లేకుండా అందరితోనూ ఎంతో సాదాసీదాగా కలిసిపోయే మనిషి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్. అలాంటి హీరోకు కోపం వచ్చేంతగా రజినికాంత్ అభిమాని చేసిన తప్పేంటి ? ఎందుకు రజినీకాంత్‌కి ఆ అభిమానిపై అంత కోపం వచ్చింది అనే కదా మీ సందేహం.. !! అక్కడికే వస్తున్నాం.
Tamannaah Bhatia: ప్రముఖ నటి, మిల్కీ బ్యూటీ తమన్నాకు కోపమొచ్చింది. మాస్టర్ ఛెఫ్ కార్యక్రమంలో తప్పించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛానెల్ యాజమాన్యానికి నోటీసులు పంపింది. లెక్క తేల్చమంటోంది. అసలేం జరిగిందంటే.
గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండో సినిమా "సీటిమార్". ఈ రోజే విడుదలైన ఈ ట్రైలర్ లో మొత్తం మాస్ యాక్షన్స్ తో ఆకట్టుకుంటుంది. 2 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ను మీరు కూడా చూడండి మరీ!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ( Tamannaah ).. చలాకీతనం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన 15 ఏళ్ల సినీ కెరీర్‌లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి ప్రేక్షకులందరినీ మెప్పించింది.
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న వెంటనే కేరిర్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ సినిమాలు, ఈవెంట్స్‌తో బిజీబిజీగా ఉంది. తాజాగా తమన్నా.. సమంత హోస్ట్ చేస్తోన్న ‘సామ్ జామ్’ ప్రోగ్రామ్‌లో తళుక్కుమంది.
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్నాక ఈ బ్యూటీ.. అనతికాలంలోనే కేరిర్‌పై దృష్టి సారించింది. దానిలో భాగంగా డైలీ వర్కవుట్లు చేసి.. కేవలం మూడు వారాల్లోనే మునుపటి రూపంలోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.