Tamanna Bhatia in Money Laundering: ప్రముఖ తెలుగు హిరోయిన్ తమన్నా భాటియా నిన్న ఈడీ విచారణకు హజరయ్యారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా ఆమె గురువారం గువహాటీలోని ఈడీ ఆఫీసులో హాజరు అయ్యారు. మనీలాండరీంగ్ కేసుకు సంబంధించి ఈడీ ఈ విచారణ చేపట్టింది. ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్ యాప్ అయిన మహాదేవ్ బెట్టింగ్‌కు సంబంధించి ఈ విచారణ చేపట్టింది.
CBI Issues Non Bailable Warrant To Vijay Mallya On Rs 180 Crore Loan Default Case: భారతదేశంలో లిక్కర్ కింగ్‌గా పేరు పొందిన కింగ్ ఫిషర్ మాజీ యజమాని విజయ్ మాల్యాకు భారీ షాక్ తగిలింది. అతడిపై నాన్ బెయిలబుల్ వారంటీని సీబీఐ జారీ చేసింది. ప్రస్తుతం విదేశాల్లో పారిపోయిన విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అతడిని స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
Bitcoin Scam: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దంపతుల మెడకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ భారీగా ఆస్థుల్ని సీజ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ED Files Case On CM Daughter:దేశంలో ఈడీ దూకుడు ప్రస్తుతం తీవ్ర సంచలంగా మారింది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అరెస్టు,మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇక తాజాగా, ముఖ్యమంత్రి కూతురిపై ఈడీ కేసు నమోదు చేసింది.
Loksabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఉపశమనం లభించింది. సంచలనం రేపిన మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీపై ఘాటు విమర్శలు చేశారు. ఓ వైపు ఇవాళ్టి విచారణకు హాజరవుతూనే..ఈడీకు విమర్శనాత్మక లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
Delhi Liquor Case: దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల బెయిల్ పిటీషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును రౌస్ ఎవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. మరోవైపు ఈ కేసులో ఆస్థుల జప్తు వివరాల్ని ఈడీ వెల్లడించింది.
ఈడీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు ఈడీ నోటీసులు అందించి విచారణకు హాజరుకావాలని సూచించింది. నోటీసులో మొత్తం పది అంశాలున్నాయి.
BS 4 Vehicles Scam: తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. బీఎస్ 4 వాహనాల స్కాంలో ఆయన ఆస్థుల్ని ఈడీ సీజ్ చేసింది. ఆ వివరాలు మీ కోసం..
Jacqueling Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కష్టాలు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సమన్లు పంపించింది.
Congress Protest: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. ఈక్రమంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Assets Seized: బ్యాంకు మోసాలు, ఆర్ధిక నేరాలు, రుణాల ఎగవేత, విదేశాలకు పలాయనం సాగించిన ఆ ముగ్గురి వ్యవహారంలో కేంద్రం ఎట్టకేలకు చర్యలకు దిగింది. ఆస్థుల్ని జప్తు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Punjab CM Channi’s nephew: పంజాబ్ లో కాంగ్రెస్‌కు మరో గట్టి దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపేంద్ర సింగ్ హనీని పోలీసులు అరెస్ట్ చేశారు.
Jacqueline appears before ED: మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట బుధవారం ఉదయం బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాజరయ్యింది. వ్యాపారవేత్త సుకేష్ చంద్రశేఖర్ సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు.
Tollywood Drugs Money Laundering Case: మొదట ఈ కేసు అంతా డ్రగ్ సరఫరాదారుడు కెల్విన్ చుట్టూ తిరిగింది. అయితే విచారణ క్రమంలో ఎఫ్-క్లబ్లో పార్టీలపైనా, ఆ పార్టీల్లో పాల్గొన్నవారి ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు.
PNB Scam: భారతీయ బ్యాంకింగ్ రంగంపై తీవ్రమైన దుష్ప్రభావాని చూపించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలకమైన సాక్ష్యాలతో అప్రూవర్లుగా మారుతామంటూ ప్రధాన నిందితుడు నీరవ్ మోదీ సోదరి, బావ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మనీ లాండరింగ్ ( Money laundering ) అనుమానంపై బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి ( Rhea Chakraborty ) ఈడీ సమన్లు జారీ చేసింది. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్ పుత్ డబ్బుల్ని వ్యక్తిగతంగా వినియోగించుకోవడం, మనీలాండరింగ్ ఆరోపణలపై ఆమెను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించనుంది.
అక్కడ చట్టం చాలా కఠినంగా ఉంటుంది. కీలకమైన వ్యక్తుల్ని కూడా వదలదు. అవినీతి కేసులో ఆ దేశ మాజీ ప్రధానికి అక్కడి కోర్టు 12 ఏళ్ల జైలుశిక్ష విధించడం సంచలనంగా మారింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీలో నెంబర్ 2 అహ్మద్ పటేల్ ( Ahmed patel ) పై ఉచ్చు బిగుస్తోంది. వరుసగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( Enforcement Directorate ) ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. 14 వేల 5 వందల కోట్ల రుణం ఎగవేతతో అహ్మద్ పటేల్ కు ఉన్న సంబంధమేంటి ? ఈడీ విచారణపై అహ్మద్ పటేల్ ఏమన్నారు ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.