OLD Pension Scheme Updates in Telugu: ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం నుంచి శుభవార్త అందనుంది. ఉద్యోగుల పెన్షన్ పధకంలో మార్పులు చేర్పులు చేస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగులకు తిరిగి ఓల్డ్ పెన్షన్ స్కీమ్నే అమలు చేసేందుకు సిద్ధమౌతోందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, గ్రాట్యుటినీ భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీని 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jayalalitha Case: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత కేసులో బెంగళూరు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జయలలిత ఆభరణాల్ని ఆ రాష్ట్రానికే అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Update on 7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్రమం తప్పకుండా డియర్నెస్ అలవెన్స్ అందుతుంటుంది. వచ్చే నెల నుంచి కొత్త డీఏ అందుకునేందుకు సిద్దంగా ఉన్నారు. డీఏ ఈసారి ఎంత పెరగనుంది, అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Nayantara and Vignesh Sivan married befor 6 years: నయనతార- విగ్నేష్ దంపతులు సరోగసీ వ్యవహారంలో చిక్కుల్లో పడే అవకాశం ఉండనే వాదన వినిపిస్తున్న క్రమంలో ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Rajiv Gandhi Murder Case: భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 30 ఏళ్లపాటు జైళ్లో ఉన్న ఆ నిందితుడి విడుదలకు ఆదేశాలిచ్చింది.
Tamilnadu lockdown: దేశంలో కరోనా విలయం కొనసాగుతోంది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్రాలు లాక్డౌన్ బాట పడుతున్నాయి. మరో రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.