Team India dance video goes viral after wins ODI Series vs South Africa. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను 2-1తో ఖాతాలో వేసుకున్న భారత ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూంలో 'బోలో తారా రా రా' పాటకు డ్యాన్స్ చేశారు.
Sanjay Bangar about Jasprit Bumrah Absence In T20 World Cup 2022. టీ20 ప్రపంచకప్ 2022కి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కావడం గట్టి ఎదురుదెబ్బే అని టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నారు.
Kapil Dev advices to indian cricketers who feels pressure. ఒత్తిడితో ఆడేది ఆట కాదని, క్రికెట్‌ను ఆస్వాదించలేని వారు దాన్ని వదిలేయడమే మంచిదని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నారు.
Disappointed I am not getting a chance says Prithvi Shaw. దేశవాలీ క్రికెట్లో పరుగులు చేస్తున్నప్పటికీ భారత జట్టులో అవకాశాలు మాత్రం రావట్లేదని యువ ఓపెనర్ పృథ్వీ షా ఆవేదన చెందాడు.
VVS Laxman Big Statement on ODI World Cup 2023. వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును సెలెక్ట్ చేయడం తలనొప్పిగా మారుతుందని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.
ICC T20 WC 2022: టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా చేరుకుంది. త్వరలో మెగా టోర్నీ షురూ కానుంది. ఈనేపథ్యంలో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు.
IND vs SA: మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా పూర్తిగా నిరాశ పర్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమయ్యింది. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్, జోకులు పేలుతున్నాయి.
IND vs SA: మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఓటమితో ప్రారంభించింది. ఐతే తొలి మ్యాచ్‌లో గేమ్ ప్లాన్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
T20 World Cup 2022: అందరూ ఉహించినట్టే టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. గాయం కారణంగా టీమ్ ఇండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలగినట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మరి బూమ్రా స్థానంలో ఎవర్ని ఎంపిక చేసింది..
ICC T20 WC 2022: టీ20 వరల్డ్ కప్‌నకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. త్వరలో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో బెస్ట్ ప్లేయర్లను ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ప్రకటించాడు.
IND vs SA: టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాను పెను సవాల్ వెంటాడుతున్నాయి. బౌలింగ్ విభాగం కలవర పెడుతోంది. ఈనేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ICC T20 WC 2022: త్వరలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. టోర్నీకి ముందే టీమిండియా వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ICC T20 WC 2022: టీ20 వరల్డ్ కప్‌నకు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులు ఆసక్తిగా ఎందుకు చూస్తున్నారు. ఈనేపథ్యంలో స్పెషల్ ప్రోమో వైరల్‌గా మారింది.
IND vs SA: స్వదేశంలో టీమిండియా జోరు కొనసాగుతోంది. తాజాగా మరో సిరీస్‌పై కన్నేసింది. గౌహతి వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. భారత తుది జట్టు వివరాలు..
IND vs SA: టీమిండియా పేసర్ బుమ్రా..టీ20 ప్రపంచ కప్‌నకు అందుబాటులో ఉంటాడా..లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈనేపథ్యంలో దీనిపై బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ స్పందించాడు.
T20 World Cup 2022: ఆస్ట్రేలియలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కొద్దిరోజులే మిగిలుంది. టీమ్ ఇండియా బౌలింగ్ విభాగంపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. టీమ్ ఇండియాతో పాటు మొహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లు వెళ్తున్నట్టు సమాచారం.
IND vs SA: అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ జోరు కొనసాగుతోంది. వరుసగా హాఫ్ సెంచరీలను తన ఖాతాల్లో వేసుకుంటున్నాడు. తాజాగా మరో రెండు రికార్డులు బద్ధలైయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.