World Test Championship Points Table 2022: బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే అంత ఈజీగా కనిపించడం లేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలోకి దూసుకువచ్చింది భారత్
India Vs Bangladesh 1st Test Highlights: తొలి టెస్టులో బంగ్లాదేశ్ చిత్తు అయింది. 188 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టీమిండియా విక్టరీలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.
India vs Bangladesh 1st Test Day 4: రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఎదురీదుతోంది. భారత్ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ మిస్ చేయగా.. రిషబ్ డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు.
Rohit Sharma Come Back 2nd Test against Bangladesh: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కోలుకున్నాడు. రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. హిట్‌మ్యాన్ రాకతో ఎవరిపై వేటు పడనుంది..?
Team India: చట్టిగ్రామ్ టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు 254 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇవాళ మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లా..కేవలం 17 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లను కోల్పోయింది.
Khaleel Ahmed: భారత అభిమానులకు ఓ చేదు వార్త. టీమి ఇండియా ఆటగాడు అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ యంగ్ ప్లేయర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
Rashid Latif said Virat Kohli's record does not matter at all. విరాట్ కోహ్లీ రికార్డులతో సంబంధం లేదని, భారత్ ఐసీసీ ట్రోఫీని గెలవాల్సిన అవసరం ఎంతో ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు.
IND vs BAN 3rd Odi Match: బంగ్లాదేశ్‌తో రెండు వన్డేలు కోల్పోయిన భారత్.. అన్ని వైపులా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. చివరి వన్డేకు కూడా ఓడిపోతే.. సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది. ఈ నేపథ్యంలో జట్టులోకి కీలక ఆటగాడిని తీసుకువచ్చింది.
India A Player Abhimanyu Easwaran likely to replce Rohit Sharma for Bangladesh Test series. ఇండియా-ఎ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ బంగ్లా టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
BCCI announces schedule for home series against SL, AUS and NZ. 2022-23 షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది. వచ్చే ఏడాది భారత క్రికెట్ జట్టు వరుస సిరీస్‌లతో బిజీబిజీగా గడపనుంది.
Ind vs Ban: టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ రెండవ వన్డేలో పలు రికార్డులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో 17 ఏళ్ల రికార్డు బద్దలు గొట్టారు. ఆ వివరాలు మీ కోసం..
New Head Coach For Team India in T20 format: టీమిండియా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న బీసీసీఐ.. త్వరలోనే మరో రెండు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. టీ20 ఫార్మాట్‌కు కోచ్‌తోపాటు కెప్టెన్‌ను కూడా మార్చే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Sunil Gavaskar On Team India: బంగ్లాదేశ్‌తో భారత్ ఓటమికి అందరూ కేఎల్ రాహుల్‌ను నిందిస్తుంటే.. సునీల్ గవాస్కర్ సరికొత్త కారణం చెప్పారు. కెప్టెన్ రోహిత్ శర్మపై మండిపడ్డారు. భారత బౌలర్లను అభినందించారు.
IND vs BAN 1st Odi Match: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు భారత్ జట్టు రెడీ అయింది. మీర్పూర్ వేదికగా తొలి వన్డే ఆదివారం జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా..? రేపు వాతావరణం ఎలా ఉండనుంది.
Venkatesh Prasad in Race to Become India Chief Selector. టీమిండియా చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ రేసులో మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది.
Gautam Gambhir said Unfair to point fingers at IPL. ఐపీఎల్ టోర్నీలో విఫలమయితే భారత ఆటగాళ్ల ప్రదర్శనను విమర్శించండని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు.
Ind vs NZ: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మద్య రెండవ వన్డే మ్యాచ్ రేపు అంటే నవంబర్ 27న జరగనుంది. రేపు జరగనున్న మ్యాచ్ కోసం ప్లేయింగ్ 11లో కీలక మార్పులు జరగనున్నాయి. విఫలమైన ఆటగాళ్లకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కే అవకాశం లేదు.
BCCI not to renew India mental conditioning coach Paddy Upton. ఇప్పటికే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని తొలగించిన బీసీసీఐ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.