TPCC Issued Show Cause Notice To Teenmaar Mallanna: పార్టీకి వ్యతిరేకంగా.. రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులకు మల్లన్న ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ నెలకొంది.
Teenmaar Mallanna Interview: జీ తెలుగు ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. రాష్ట్రంలో బీసీ నేత ముఖ్యమంత్రి కావాలని అన్నారు. బీసీలం అంతా చైతన్యవంతులు అయ్యామన్నారు.
DSC Exam: కొన్నిరోజులుగా నిరుద్యోగులు తెలంగాణలో హల్ చల్ చేస్తున్నారు. ఒకవైపు డీఎస్సీ ఎగ్జామ్ లు పోస్ట్ చేయాలంటూ నిరసలను తెలియజేస్తున్నారు. మరోవైపు గ్రూప్ 1,గ్రూప్ 2 అభ్యర్థులు కూడా పలు డిమాండ్లతో నిరసనలు తెలియజేస్తున్నారు.
Warangal Khammam Nalgonda Graduate MLC Election Rakesh Reddy Vs Teenmaar Mallanna: తెలంగాణలో మరో ఎన్నికల ఫలితం ఉత్కంఠ కలిగిస్తోంది. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగ్గా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.
Teenmaar Mallanna : మల్కాజ్ గిరి కోర్టులో తీన్మార్ మల్లన్న బెయిల్ పిటీషన్‌పై విచారణ జరిగింది. దీనిపై తుది తీర్పును ఈ నెల 17న ఇస్తామని కోర్టు ప్రకటించింది. పూర్తి వివరాలను తీన్మార్ మల్లన్న తరపున న్యాయవాది కోర్టుకు సమర్పించారు.
Teenmaar Mallanna Fan Ends Life In Nalgonda | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నల్లగొండ జిల్లాలో విషాదాన్ని నింపాయి. నల్లగొండ - ఖమ్మం - వరంగల్ స్థానం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. తీన్మార్ మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేక ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.