TS High Court: తెలంగాణ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌కు చుక్కెదురైంది. కేడర్ కొనసాగింపును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. తక్షణం ఏపీ కేడర్‌కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది.
Revanth Reddy: తమ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని మొదటి నుంచీ ప్రకటిస్తూ వస్తోన్న రేవంత్ రెడ్డి.. సీఎస్ సోమేష్ కుమార్‌తో భేటీలోనూ అదే అంశాన్ని తొలి ప్రధాన్యతగా ప్రస్తావించారు.
Telangana CS Somesh Kumar: తెలంగాణలో రాజకీయాలు నాయకుల చుట్టే కాదు... ఉన్నతాధికారుల చుట్టూ కూడా తిరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ టీంపై చర్చించిన వారు... నేడు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ గురించి చెప్పుకుంటున్నారు.
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులు ( AP secretariat employees ), హైదరాబాద్‌లోనే కుటుంబాలతో కలిసి ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు తిరిగి అమరావతి చేరేందుకు మార్గం సుగమం అయింది.
కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నేడు దేశ వ్యాప్తంగా దేశీయ విమాన సర్వీసులు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.