BRS Party Chief KCR Planning To Party Plenary: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో నిరాశకు గురయిన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సరికొత్త ఆలోచన చేస్తున్నాడు. నైరాశ్యంలో ఉన్న పార్టీలో ఉత్సాహం తీసుకొచ్చేందుకు కేసీఆర్ పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ లేదా కరీంనగర్లో ప్లీనరీ నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు.
AP Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్స్ హడావిడి మొదలైపోయింది. ఓట్లు వేయడానికి అందరూ సిద్ధమైపోయారు. మన టాలీవుడ్ హీరోలు సైతం ఉదయాన్నే లేచి క్యూలో నిలబడి మరీ ఓట్లు వేస్తున్నారు.
Polling Time: ఎండలో కొన్నిరోజులుగా చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను దాటేశాయి. ఈ క్రమంలో ఓటింగ్ సమయంలోపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయం పట్ల రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Manne Krishank Resign To BRS Party Very Soon: రెండు సార్లు టికెట్ ఆశించి భంగపడ్డాడు. అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు ప్రతిపక్షంలో. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో మన్నె క్రిశాంక్ బీఆర్ఎస్కు రాజీనామా చేయబోతున్నాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Kadiyam Srihari Last Elections: పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కడియం శ్రీహరి తొలిసారి మాజీ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని నిజంగా బాధగా ఉందని.. కేసీఆర్‌పై ఇంకా గౌరవం ఉందని స్పష్టం చేశారు.
Kishan Reddy Fire On Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ అందులో భాగంగా యాత్రలు చేపట్టింది. ఐదు యాత్రలతో తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేపట్టింది. ఈ యాత్రల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Harish Rao Fire On Revanth Reddy: ఉద్యమంలో పాల్గొనని.. జై తెలంగాణ నినదించని.. అమరవీరులకు ఏనాడూ నివాళులర్పించని వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
YS Sharmila Revanth Reddy Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి పునఃప్రవేశించిన తర్వాత తొలిసారి మళ్లీ తెలంగాణలో వైఎస్ షర్మిల అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశం కావడం గమనార్హం.
Congress Gain Two MLCs: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మరో అదనపు లాభం కలిగింది. శాసనసభలో అత్యధిక స్థానాలు గెలిపొంది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలోనూ బలం పెరిగింది. తాజాగా జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు హస్తం ఖాతాలో చేరాయి. బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు అయ్యారు.
Lok Sabha Elections 2024: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న బీఆర్ఎస్.. ఎంపీ ఎలక్షన్‌పై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో ఎలాగూ అధికారం కోల్పోయాం కానీ కేంద్రంలో మాత్రం పట్టు కోల్పోకూడదలన్న పట్టుదలతో ఉంది. ఇందుకోసం గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలో దించేందుకు సిద్ధమవుతోంది. లెక్కలు బేరీజు వేసుకుంటూ ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలన్న దానిపై గులాబీ బాస్ దృష్టి సారించారు.
BRS-BJP Alliance: తెలంగాణ ఎన్నికలకు దగ్గరపడ్డాయి. మరో ఐదు రోజుల్లో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్రచారం హోరెత్తుతోంది. హంగ్ ఏర్పడుతుందనే వార్తల నేపధ్యంలో బీఆర్ఎస్-బీజేపీ పొత్తు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Narendra Modi: తెలంగాణలో ఎన్నికల సమరం పతాకస్థాయికి చేరుకుంది. మరో 8 రోజుల్లో పోలింగ్ జరగనుంది. ప్రధాని మోదీ మూడ్రోజుల తెలంగాణ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Labana Lambadis Nominations: మంత్రి హరీష్ రావుతో లబానా లంబాడీల నాయకులు సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్లు వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్కు మద్దతు ఇస్తామని ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.