Rajyasabha Elections 2024: తెలంగాణ రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. రాష్ట్రంలోని మూడు స్థానాల ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన అభ్యర్ధులు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Etela Rajender News: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో అధికారులు మరోసారి చర్యలు చేపట్టారు. మెదక్ జిల్లా హకీంపేటలో సర్వే చేయనున్నట్లు అధికారులు నోటీసులు జారీ చేశారు.
TPCC Chief Uttam Kumar Reddy | ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఓటర్లను బెదిరించి ఓటు వేయాలని ప్రమాణం చేయిస్తూ రాజకీయాలు చేయిస్తున్నారని టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Congress Leader Kuna Srisailam Goud: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు, ఇదివరకే కొందరు పార్టీ ఫిరాయించారు. తాజాగా మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
Mahabubabad Collectorate Construction: జిల్లాలో ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే సోమవారంనాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కొందరు కార్మికులు గాయపడ్డారు.
Revanth Reddy Writes Open Letter To Telangana CM KCR: రెండోసారి తమకు అధికారం కట్టబెడితే ఈ పని చేస్తామని సీఎం కేసీఆర్ వాగ్దాలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
COVID-19 Vaccine: Telangana Govt Key decision Over Corona Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు సజావుగా సాగుతున్నా ఇంకా అనుమానాలు వీడటం లేదు. దీంతో ఏకంగా వైద్య సిబ్బంది విధులకు గైర్హాజరు అవుతున్నారు. దీంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
TS-bPASS Extends its services in Telangana: తెలంగాణలో అమలు అవుతున్న టీఎస్-బీపాస్(TS-bPASS)లో మరిన్ని సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానం ద్వారా ఇప్పటివరకూ 600 చదరపు గజాలలోపు ఉండే ఇళ్ల నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసిన వెంటనే భవన నిర్మాణ అనుమతి లభిస్తోంది.
2017 ఏడాది ముగిసిపోతున్న తరుణంలో.. ఈ ఏడాదిలో తెలంగాణలో పబ్లిక్ దృష్టిని ఆకర్షించిన పలు అంశాలు, పలు సందర్భాల్లో పతాక శీర్షికలకెక్కిన వివాదాలు, క్రీడాకారులు సాధించిన రికార్డులు, ప్రాధాన్యత సంతరించుకున్న పలు ఘటనలపై ఓసారి ఫోకస్ చేసే చిరు ప్రయత్నమే ఈ '2017 న్యూస్ హెడ్‌లైన్స్‌లో 'తెలంగాణ''.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.