Heat Waves Alert: ఎండాకాలం తీవ్రరూపం దాలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిగా మారుతున్నాయి. బయటికొస్తే మాడిపోయే పరిస్థితి ఉండటంతో రోడ్లు నిర్మాణుష్యంగా మారుతూ కర్ఫ్యూ వాతావరణం తలపిస్తున్నాయి. తెలంగాణలోని 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ సైతం జారీ అయింది.
Telangana Rain Alert: రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కల్గించే వార్త. తెలంగాణలో వాతావరణం మారుతోంది. నాలుగు రోజులపాటు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cold Wave effect: తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలి పులి పంజా విసురుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Hyderabad Rains: రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Rain Update in Telangana State: శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం నాటికి రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
Hyderabad: భానుడు భగభగలకు రాష్ట్రం ఉడుకుపోతుంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం, ఆదివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది .
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.