2024 Shukra Gochar Effect: బుధవారం సెప్టెంబర్ 18న శుక్రుడు తన రాశిని మారుస్తున్నాడు. ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదమైనది. శుక్ర సంచార ప్రభావం వల్ల ఏ రాశుల వారి అదృష్ట వంతులవుతారో ఇప్పుడు తెలుసుకోండి.
Lakshmi Yogam In Telugu 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహం సంచారం చేయడం ఇతర గ్రహాలతో సంయోగం చేయడం కారణంగా ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాల కారణంగా రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంది. అయితే ఏప్రిల్ 9న సంయోగం కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Lakshmi Narayana Yogam In Telugu: ఎంతో ప్రాముఖ్యత కలిగిన లక్ష్మీనారాయణ యోగం ఏప్రిల్ 9వ తేదీన ఏర్పడబోతోంది. ఓకే రాశిలో బుధ శుక్ర, రాహు గ్రహాల కలయిక కారణంగా ఈ ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఏప్రిల్ 9వ తేదీ నుంచి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Sarvaartha Siddha Yoga - Ravi Yogas: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 50 సంవత్సరాల తర్వాత ఒకే సమయంలో రెండు ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఫలిస్తాయి.
Seeing Peacock: కలలో నెమలి కనిపిస్తే జీవితంలో మంచి ఫలితాలు పొందుతారని పూరణాల్లో శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా డ్యాన్స్ చేసే నెమలి కనిపిస్తే భవిష్యత్లో జరిగే ప్రమాదాలు ముందుగానే తెలుస్తాయని శాస్త్రం పేర్కొంది. ఇలా కనిసించడం చాలా మంచిది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.