Mock drill In Tirumala Madhava Nilayam: తిరుమలలోని మాధవ నిలయంలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో అత్యవసర ప్రతిస్పందనపై స్థానిక పోలీసులతో కలిసి ఆక్టోపస్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రవాదులు చొరబడ్డట్లు భావించి అకస్మాత్తుగా డ్రిల్ చేయగా కొంత కలకలం ఏర్పడింది. అనంతరం మాక్‌డ్రిల్ అని చెప్పడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. యాత్రికుల భద్రత, వేగవంతమైన స్పందనపై మాక్ డ్రిల్ విజయవంతంగా జరిగిందని అధికారులు తెలిపారు.
Pakistan Terrorist In Bangladesh: బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం తర్వాత ఆ దేశం ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగా మారుతోందా? పాకిస్థాన్ తన గూఢచారి సంస్థ 'ISI' ద్వారా ఢాకా నేల నుండి భారత్‌పై కుట్రలు పన్నుతోందా? తాజా నివేదికలు అవుననే సమాధానమిస్తున్నాయి. ప్రముఖ బంగ్లాదేశ్ జర్నలిస్ట్ సాహిదుల్ హసన్ ఖోకోన్ వెల్లడించిన వివరాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి.
Delhi Blast At Red Fort Here Minute To Minute Live Updates In Telugu: దేశ రాజధాని ఢిల్లీ మళ్లీ ఉలిక్కిపడింది. ఎర్రకోట సమీపంలో పేలుళ్లు జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మొత్తం 10 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు.దీంతో దేశ రాజధానిలో ఏం జరుగుతుందనేది అంతా హాట్ టాపిక్‌గా మారింది.
Delhi Blast Narendra Modi KCR YS Jagan Chandrababu And Other VVIPs Deeply Shocked: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు సంభవించడంతో యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. బాంబు పేలుళ్లపై మోదీ, కేసీఆర్, వైఎస్ జగన్, అమిత్ షాతో సహా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Terror Threat in Falaknuma Express: హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో రైల్వే, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ఘట్ కేసర్ వద్ద రైలును నిలిపివేశారు. భారీ ఎత్తున బలగాలు ప్రతి భోగిలో వెళ్లి అణువణువు తనిఖీలు చేశారు.
Tourists throng Pahalgam: మే నెలలో ఉగ్రదాడి.. ఇండియాలో ఎంతటి సంచలనం సృష్టించింది తెలిసిన విషయమే. అయితే ఈ ఉగ్రదాడి జరిగిన ఫహల్దామ్ లో మొన్నటి వరకు.. పర్యాటకులు భయపడిన.. ఇప్పుడు మళ్ళీ అక్కడ సందడి మొదలైంది.
High Alert: పహల్గామ్ ఉగ్రదాడి తరువాత దేశంలోని స్లీపర్ సెల్స్ కోసం గాలింపు చర్యలు పెరిగాయి. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో మరింత కలకలం రేగింది. ఉగ్రవాదుల ఏజెంట్లు భారీగా పట్టుబడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Indus Waters Treaty Key Points In Telugu: ఉగ్రదాడితో ఒక్కసారిగా పాకిస్థాన్, భారతదేశం మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈక్రమంలో భారతదేశం రద్దు చేసుకున్న సింధు నదీ జలాల ఒప్పందం గురించి తెలుసుకుందాం. ఆ ఒప్పందం రద్దుతో ఏం జరుగుతుందో? పాకిస్థాన్‌పై ఎలాంటి ప్రభావం ఉందో చూద్దాం.
Pahalgam Terror Attack: పహల్గంలో ఇటీవల నేవీ అధికారి వినయ్ నర్వాల్ ను ఉగ్రవాదులు కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. ఈ ఘటనపై ఒక నీచుడు.. ఆయన భార్యపై నీచమైన కామెంట్లు చేశాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
Danish Kaneria slams on pak deputy pm: పాక్ కు చెందిన ఉప ప్రధాని ఇషాక్ దార్ తాజాగా.. పహల్గం దారుణానికి పాల్పడినఉగ్రవాదుల్ని ఫ్రీడమ్ ఫైటర్స్ గా అభివర్ణిస్తు కామెంట్స్ చేశాడు. దీనిపై భారతీయులంతా రగిలిపోతున్నారు. మరోవైపు ఆ దేశ మాజీ క్రికెటర్ కూడా దీన్ని ఖండించాడు.
Pak deputy cm controversy comments: పహాల్గం ఉగ్రదాడికి పాల్పడిన వారంత ఫ్రీడమ్ ఫైటర్స్ అంటూ పాక్ డిప్యూటీ పీఎం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. వాళ్లకు బుద్ది చెప్పాల్సిందే అంటూ భారతీయులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
Pahalgam Terror Attack: భారత్ దాయాదీ దేశంపాక్ కు బిగ్ షాక్ ఇచ్చింది. పహల్గం ఉగ్రదాడుల నేపథ్యంలో అన్నిరకాల దౌత్య సంబంధాలకుతెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
Pahalgam Terror Attack: జమ్ము కశ్మీర్ పెహల్గావ్ ఉగ్రదాడిలో భయంకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. వదిలేయమని ప్రాధేయపడినా కనికరించలేదు. ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోతుంటే పట్టుకుని మరీ కాల్చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Terror Attack Main Target Of Hindu: వేసవికాలంలో మంచుప్రాంతం జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న కశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం తీవ్ర సంచలనం సృష్టించగా.. ఉగ్రదాడిలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
Jammu Kashmir Terror Attack: జమ్ము కశ్మీర్ లోని పహల్గామ్లోటెర్రరిస్టులు ఒక్కసారిగా టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోగా, పదులసంఖ్యలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తొంది.
Terror Attack Alert in Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సంబంధించి కీలకమైన వార్నింగ్ జారీ అయింది. టోర్నీకు హాజరయ్యే విదేశీయులు ఉలిక్కి పడే వార్త ఇది. అందరికీ ప్రాణ ముప్పు పొంచి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
USA terror attack: అమెరికాలో దారుణం జరిగింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నవారిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మరో 30 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన న్యూ ఓర్లీన్స్ లోని కెనాల్, బోర్బన్ స్ట్రీట్ ల్ చోటుచేసుకుంది.
Terror Attack: పవిత్ర రంజాన్ మాసంలో ఇరాన్‌లో ఉగ్రదాడి జరిగింది. భారీ ఉగ్రదాడిలో ఏకంగా 27 మంది దుర్మరణం చెందారు. భద్రతా బలగాలపై విచక్షణా రహితంగా ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rajori Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని పూంజ్ జిల్లాలో ఆర్మీ జవాన్ల వాహనాలపై ఉగ్రవాదులు మెరుపు దాడులు చేశారు. ఉగ్ర కాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఉగ్రవాదుల కోసం అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Poonch Terror Attack: పూంచ్‌లో ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ ట్రక్కుపై దాడికి పాల్పడి ఐదుగురు భారత జవాన్లను బలి తీసుకున్నారు. సైనికుల వీర మరణంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
జమ్మూకశ్మీర్‌లో మొత్తం 172 మంది ఉగ్రవాదులు ప్రస్తుతం చురుకుగా ఉండగా.. వీరిలో 79 వంది పాక్ ఉగ్రవాదులు కాగా 93 మంది స్థానిక టెర్రరిస్టులని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Mumbai on High Alert: ముంబయిలో ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాలు సమాచారమిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.