Bajrandal VHP Warns Valentines Day: ప్రేమికుల రోజు వస్తుంటే అందరికీ మొదట గుర్తుకువచ్చేది బజరంగ్ దళ్. ప్రతియేటా మాదిరే ఈసారి కూడా బజరంగ్ దళ్ ప్రేమికులకు హెచ్చరిక జారీ చేసింది.
Pulwama Attack 4th Anniversary: పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడి జరిగి నాలుగేళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా అమర వీరుల సేవలను గుర్తుచేసుకుంటూ దేశ ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఆ మారణహోమ దృశ్యాలు ప్రజల కళ్ల ముందు ఇంకా అలా కదులుతూనే ఉన్నాయి.
Pulwama Attack Black Day: పుల్వామా ఉగ్రదాడికి నేటితో మూడేళ్లు గడిచాయి. 2019 ఫిబ్రవరి 14న జరిగిన ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరవీరులకు నివాళులు అర్పించారు.
Fact check about 300 dead in Balakot Air strikes : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దులు దాటుకుని వెళ్లి మరీ జరిపిన Balakot Air strikes లో పాకిస్తాన్కి చెందిన 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఒక టీవీ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త Zafar Hilaly అంగీకరించినట్టుగా ప్రముఖ వార్తా సంస్థ ANI Digital విభాగం వెల్లడించడంతో ఆ వార్త భారతీయ మీడియాలో వైరల్గా మారింది.
Pakistan's Federal Minister Fawad Choudhry about Pulwama attack: న్యూ ఢిల్లీ: పుల్వామా దాడిలో 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ బలగాలను పాక్ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ( Pakistan terrorists ) జరిపిన ఈ ఆత్మాహుతి దాడిని యావత్ ప్రపంచం ఖండించింది. ఐతే ఈ దాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ ( Pakistan ) ఇప్పటివరకు వాదిస్తూ వస్తోంది.
ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం పట్టు బిగించింది. ఓ వైపు కౌంటర్ యాక్టివిటీస్ ద్వారా తీవ్రవాదుల్ని మట్టుబెడుతూనే..నిఘాను మరింతగా పెంచింది. కొత్తగా 18 మందిని తీవ్రవాదులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాద చర్యలపై కీలక సమాచారం అందుతోంది. పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లుగా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. జమ్ముకాశ్మీర్ సహా దేశంలోని పలు కీలక ప్రాంతాల్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం.
జమ్మూకాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులై నేటికి ఏడాది కావొస్తుంది. ఈ నేపథ్యంలో వారి స్మరణార్థం లెత్పోరాలో స్మారకస్తూపాన్ని ఏర్పాటు చేశారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్లీ పుల్వామా తరహా దాడులకు కుట్ర చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. భారత ఇంటెలిజెన్స్ అధికారులు ఇదే హెచ్చరిస్తున్నారు.
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్ముకశ్మీర్తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఏడు రాష్ట్రాల్లో పుల్వామా తరహా దాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్కి చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందని నిఘావర్గాల హెచ్చరించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.