Hollywood Critics Award For RRR రామ్ చరణ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అవుతున్నాడు. హాలీవుడ్ సైతం గ్లోబల్ స్టార్, ఇండియన్ సూపర్ స్టార్ అని కీర్తిస్తోంది. కానీ మన వాళ్లు మాత్రం రామ్ చరణ్‌కు లభిస్తున్న ఆదరణను చూసి రియాక్టే అవ్వడం లేదు.
4 Hollywood Critics Award For RRR: ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు మరోసారి ఇంటర్నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా దుమ్ములేపేస్తోంది. బెస్ట్ సాంగ్, బెస్ట్ యాక్షన్, బెస్ట్ ఇంటర్నేషన్ కేటగిరీల్లో అవార్డులు అందుకుంది.
Medical Student Preethi Suicide case వరంగల్‌లో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మాహత్యాయత్నానికి సంబంధించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ ఘటన మీద ఆల్రెడీ రాజకీయ రంగులు పులుముకున్నాయి.
Anchor Rashmi on Amberpet Dig Issue అంబర్ పేట్లో కుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో కుక్కల వల్ల సమాజంలో జరిగే ప్రమాదాలపై పెద్ద చర్చలే జరుగుతున్నాయి. అయితే డాగ్ లవర్స్ మాత్రం వీటిని ఖండిస్తున్నారు.
Mark Antony Set Accident మార్క్ ఆంటోని సెట్లో యాక్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.
Taraka Ratna Birth Anniversary తారకరత్న మరణ వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నారు నందమూరి అభిమానులు. నేడు ఆయన పుట్టిన రోజు. ఆయన ఉండుంటే ఇంకోలా సెలెబ్రేట్ చేసుకునేవారు. కానీ నాలుగు రోజుల క్రితమే ఆయన కన్నుమూశారు.
Mahesh Babu Foundation మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వెయ్యి మందికి పైగా చిన్నారుల గుండెలకు ఊపిరిపోశారు. మహేష్ బాబు చేస్తోన్న ఈ సేవా కార్యక్రమాల ద్వారా అందరి మనసుల్లోనూ చోటు సంపాదించుకున్నాడు.
Ram Charan Good Morning America Show రామ్ చరణ్ ప్రస్తుతం హాలీవుడ్ అడ్డాలో తిరిగేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ మెటీరియల్ అయిన రామ్ చరణ్ ఇప్పుడు అక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ అక్కడికి చెప్పులు లేకుండా వెళ్లిన సంగతి తెలిసిందే.
Ugram Movie Teaser Out అల్లరి నరేష్ అంటే కేవలం కమెడియన్ హీరోగా అనుకున్నారంతా. కానీ నాంది సినిమాతో సీరియస్ రోల్లోనూ మెప్పించగలడని అందరికీ తెలిసింది. మహర్షి సినిమాలోనూ సపోర్టివ్ రోల్ చేశాడు. ఇక ఇప్పుడు అయితే బూతు డైలాగ్‌లతో ఉగ్రం టీజర్లో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Pawan Kalyan Sai Dharam Tej Movie పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబోలో సినిమా రాబోతోందని ఇన్ని రోజులు వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.
amberpet stray dog Issue అంబర్ పేట్లో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మరణించిన సంగతి తెలిసిందే. ఆ విజువల్స్ చూస్తే ఏ ఒక్కరికైనా ఒళ్లు జలదరించాల్సిందే. అంత దారుణంగా కుక్కలన్నీ పీక్కుతున్నాయి.
Tamil Actor Prabhu Hospitalized ప్రభుని తాజాగా హాస్పిటల్లో చేర్పించారు. గత కొంత కాలం నుంచి కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉన్న ఆయనకు ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు వైద్యులు.
Vishwak Sen Release Game On Teaser గేమ్ ఆన్ టీజర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే మాత్రం రొటీన్ సినిమాలా ఎక్కడా కనిపించడం లేదు. ఏదో కొత్త పాయింట్‌తో సినిమా రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది.
Kiran Abbavaram Sammathame Business కిరణ్ అబ్బవరం తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ సినిమా సక్సెస్ ఫుల్ అవ్వడంతో మీడియా ముందుకు వచ్చాడు. కిరణ్ అబ్బవరం తన మీద జరుగుతున్న ట్రోలింగ్ మీద స్పందించాడు.
Venu Swamy about Young Hero Death వేణుస్వామి గతంలో చెప్పినవి కొన్ని జరిగాయి. ఇప్పుడు తారకరత్న మరణ వార్తను కూడా వేణు స్వామి ముందే ఊహించి చెప్పాడా? అయన చెప్పింది తారకరత్న గురించేనా? అనే అనుమానాలు పుట్టుకొస్తున్నాయి.
Ram Charan Off To Los Angeles రామ్ చరణ్ ప్రస్తుతం హాలీవుడ్ అడ్డాలో అడుగు పెట్టాడు. లాస్ ఏంజిల్స్‌కు నేడు పయణం అయ్యాడు. రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే రామ్ చరణ్ అమెరికా వెళ్లినా కూడా చెప్పులు మాత్రం ధరించడం లేదు.
This Week OTT Movie List ఈ వారం ఓటీటీలో పెద్ద సినిమాల సందడి ఉండబోతోంది. అదే థియేటర్లో అయితే అడ్రస్ లేని సినిమాలు వస్తున్నాయి. మిస్టర్ కింగ్, కోనసీమ థగ్స్ అంటూ ఇలాంటి తెలియని సినిమాలు రాబోతోన్నాయి.
Mangli Shiva Ratri 2023 Song ఈ ఏడాది మహా శివరాత్రి సందర్భంగా మంగ్లీ శివుడి పాటను చేసింది. ప్రతీ ఏడాదిలానే ఈ ఏడాది కూడా మంగ్లీ తన గొంతుతో శివ భక్తులను ఆకట్టుకుంది. అయితే శ్రీకాళహస్తిలో ఈ పాటను షూట్ చేయడం ఇప్పుడు వివాదానికి దారి తీస్తోంది.
G V krishna rao Death టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ జీవీ కృష్ణారావు కన్నుమూశారు. నేటి ఉదయం ఆయన మరణించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈయన ఎన్నో క్లాసిక్ చిత్రాలకు పని చేశారు.
Samantha Ruth Prabhu at nainital సమంత ప్రస్తుతం నైనిటాల్లో ఉన్న సంగతి తెలిసిందే. గత వారమే సమంత నైనిటాల్‌కు వెళ్లింది. ఇంకొన్ని రోజులు సమంత అక్కడే ఉండేట్టు కనిపిస్తోంది. సమంత తన కొత్త ప్రాజెక్ట్ గురించి అక్కడే మకాం వేయనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.