EMI Ee Ammayi Trailer బిగ్ బాస్ గ్యాంగ్ అంతా కలిసి ఓ సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది. ఈఎంఐ ఈ అమ్మాయి అంటూ రాబోతోన్న చిత్రంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లే ఎక్కువగా కనిపించారు. ఇలా బిగ్ బాస్ రీ యూనియన్‌లా ఈ సినిమా కనిపిస్తోంది.
Manchu Vishnu Did not Reacts మంచు విష్ణు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాడు. మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లిలో మంచు విష్ణు ఎక్కడా కనిపించడం లేదు. ఏ ఒక్క ఫోటోలోనూ మంచు విష్ణు కనిపించలేదు. కనీసం పిల్లలు కూడా కనిపించలేదు.
Vishwak sen Controversies విశ్వక్ సేన్ ఎక్కువగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూనే ఉంటాడు. చివరగా అర్జున్‌తో జరిగిన కాంట్రవర్సీ మాత్రం విశ్వక్ సేన్‌కు కాస్త బ్యాడ్ ఇమేజ్ను తెచ్చిపెట్టేసింది.
Allu Arjun Sandeep Reddy Vanga Project అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్లో దుమ్ములేపేస్తోన్నాడు. పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్‌ను కాపాడుకునేందుకు బన్నీ బాగానే ప్రయత్నిస్తున్నాడు. అందుకే బన్నీ ఇప్పుడు ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.
Gopichand Ramabanam Release Date గోపీచంద్ శ్రీవాస్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బాలయ్యే టైటిల్‌ను సూచించాడు. రామబాణం అని పెట్టుకో బాగా కలిసి వస్తుందని బాలయ్య చెప్పడంతో అదే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలిసిందే.
Naga Vamsi Reacts on Student Protest నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆయన తాజాగా కొందరు విద్యార్థులు చేస్తోన్న ధర్నా మీద స్పందించాడు. సార్ సినిమాను ఉచితంగా చూపించేందుకు ముందుకు వచ్చాడు.
Manchu Manoj Bhuma Mounika Marriage మంచు మనోజ్ భూమా మౌనికలకు నేడు వివాహాం జరగబోతోంది. ఈ పెళ్లిలో టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా సందడి చేసేలా కనిపిస్తున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగబోతోంది.
Nandamuri Balakrishna Son Mokshagna నందమూరి బాలకృష్ణ తనయుడిగా మోక్షజ్ఞకు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులంతా కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
Manchu Manoj Bhuma Mounika Marriage మంచు మనోజ్ భూమా మౌనికల వివాహాం నేడు జరుగుతోంది. ఇరు కుటుంబాల సమక్షంలో, అతి కొద్ది మంది అతిథులు సమక్షంలో ఈ పెళ్లి జరుగుతోంది. అయితే ఇంత వరకు ఈ విషయాన్ని మంచు మనోజ్ అధికారికంగా ప్రకటించలేదు.
Music Director Santhosh Narayanan మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ తాజాగా తెలుగు సినిమా కథల మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. గత పదేళ్లలో ఎన్నో కథలు విన్నాడట కానీ దసరా కథ అంత బాగా ఏదీ నచ్చలేదట.
Allu Arjun aka AA 23 అల్లు అర్జున్ 23వ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సందీప్ రెడ్డి వంగాతో ఈ సినిమా ఉండబోతోంది. టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ప్రభాస్ స్పిరిట్ సినిమాను కూడా ఇదే సంస్థ నిర్మిస్తోంది.
Balakrishna Ignores Jr NTR బాలయ్య నందమూరి ఫ్యామిలీలో అందరితో బాగానే ఉంటాడు. కానీ ఎన్టీఆర్ విషయానికి వచ్చే సరికి వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఎవరో తెలియదు అన్నట్టుగా చేస్తుంటాడు. బాలయ్య ఎన్నో సార్లు ఎన్టీఆర్ పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు.
Amala Akkineni on Dog Attack అమల అక్కినేని తాజాగా హైద్రాబాద్‌లోని కుక్కల లెక్కలు చెప్పింది. ఎన్ని కుక్కలు జనాభా నియంత్రణ ఆపరేషన్ చేశారో.. ఎన్ని కుక్కలకు వాక్సిన్ వేశారో చెప్పుకొచ్చింది. అయితే కుక్కల దాడిలో చనిపోయిన ప్రదీప్ పేరు మాత్రం ఎక్కడా చెప్పలేదు.
Chandrababu at Taraka Ratna Dasha Dina Karma: తారకరత్న దశ దినకర్మ ఈ రోజు హైదరాబాదులో కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య శ్రేయోభిలాషుల బాధా తప్త హృదయాల మధ్య సాంప్రదాయబద్దంగా జరగగా కార్యక్రమం అంతా మోహనకృష్ణ చేతుల మీదుగానే జరిగింది.
Naatu Naatu Performance At 95th Oscar నాటు నాటు పాట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వేసిన స్టెప్పులకు సినీలోకం అంతా కూడా ఊగిపోయింది. అయితే ఇప్పుడు ఈ పాట మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది.
Dharmapuri Hero Gagan Vihari ధర్మపురి సినిమాతో గగన్ విహారి హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఆయన హీరోగా మరో సినిమా రాబోతోంది. గాంగేయ అనే సినిమాను నేడు ప్రారంభించారు. ఇందులో గగన్ విహారి హీరోగా నటిస్తున్నాడు.
Anchor Rashmi Gautam on Amberpet Dog Attack అంబర్ పేట్ కుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో సమాజంలో కుక్కలకు సపోర్ట్‌గా నిలిచేవారు ఒకలా, కుక్కలను ద్వేషించేవారు ఇంకోలా స్పందిస్తూ పెద్ద చర్చలకు దారి తీశారు.
Sameer About Nandamuri Balakrishna సమీర్ తాజాగా సుమ అడ్డా షోకు గెస్టుగా వచ్చాడు. సమీర్‌తో పాటుగా హేమ కూడా వచ్చింది. ఇక సమీర్, సుమ కాంబో అంటే షో ఎలా ఉంటుందో ఇది వరకు చాలా సార్లు చూశాం. ఇప్పుడు సమీర్ బాలయ్య మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Vishnu Manchu Wedding Anniversary మంచు విష్ణు పెళ్లి రోజు నేడు. ఈ సందర్భంగా తన భార్య మీద ప్రేమను కురిపించాడు. ఆమెను చూస్తూ ప్రతీ క్షణం ప్రేమలో పడుతూనే ఉంటున్నాను అంటూ తన భార్య మీదున్న ప్రేమను చూపించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.