Samantha Ruth Prabhu on Rana సమంత తాజాగా సోషల్ మీడియాలో రానా నాయుడు ట్రైలర్ మీద స్పందించింది. అదిరిపోయిందంటూ.. లాస్ట్ డైలాగ్ మాత్రం కేక అంటూ.. ఎప్పుడెప్పుడూ చూస్తానా? అని ఆగలేకపోతోన్నాను అంటూ చెప్పుకొచ్చింది.
Sai Ram Shankar Vey Dharuvey సాయి రామ్ శంకర్ హీరోగా ఒకప్పుడు మంచి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇప్నుడు మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. వెయ్ దరువెయ్ అనే సినిమాతో సందడి చేయబోతోన్నాడు.
Naga Chaitanya Custody నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది నాగ చైతన్యకు మరీ అంతగా కలిసి రాలేదు. బంగార్రాజు పర్వాలేదనిపించగా.. థాంక్యూ డిజాస్టర్‌గా నిలిచి అభిమానులను నిరాశపర్చింది.
Ram Charan will Unveil Puli Meka Teaser రామ్ చరణ్ చేతులు మీదుగా ఏదైనా సినిమా ప్రమోషన్ జరిగితే అవి దాదాపుగా హిట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆది సాయి కుమార్, లావణ్య త్రిపాఠిల కాంబోలో తెరకెక్కిన పులి మేక టీజర్‌ను రామ్ చరణ్ చేత విడుదల చేయిస్తున్నారు
Amy Jackson Lover అమీ జాక్సన్ డేటింగ్, లవ్, పెళ్లికి సంబంధించిన విషయాలన్నీ కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. పెళ్లి కాకుండా తల్లైన హీరోయిన్గా అమీ జాక్సన్ నెట్టింట్లో ట్రెండ్ అవుతుంటుంది.
Geetha Madhuri Husband గీతా మాధురి భర్త నందు ప్రస్తుతం కాలికి పట్టి కట్టుకుని కనిపించాడు. చూస్తుంటే నందుకి యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తోంది. గీతా మాధురి భర్తకు ప్రమాదం జరిగిందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
Bandla Ganesh Indirect Tweets బండ్ల గణేష్ ఈ మధ్య ట్విట్టర్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు.. ఎందుకు అలా మాట్లాడి ఉంటాడు అనే విషయాలు ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు.
SIR Pre Release Event ధనుష్ సార్ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న అంటే ఫిబ్రవరి 15న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ధనుష్ తెలుగులో మాట్లాడాడా. పాట కూడా పాడాడు.
Basil Joseph Blessed with Baby Girl మలయాళ దర్శకుడు బసిల్ జోసెఫ్ ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలిపోతోన్నాడు. పాప పుట్టిందంటూ బసిల్ జోసెఫ్ ఎమోషనల్ అవుతూ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Samantha Valentines day 2023 post సమంత ఇప్పుడు ఎంత స్ట్రాంగ్‌గా తిరిగి వచ్చిందో అందరికీ తెలిసిందే. గుడి మెట్లు ఎక్కేస్తోంది.. భారీ వర్కౌట్లు చేస్తోంది. సమంత చేస్తోన్న పనులు చూసి అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు.
Air India Flight Refund మన సాధారణంగా ఏదైనా టికెట్ బుక్ చేసిన తరువాత క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ అమౌంట్ వస్తుంది. దానికి ఓ రెండు మూడు రోజులు పడుతుంది. అయితే కొన్ని సంస్థలు మాత్రం వాటిని పట్టించుకోదు. వాటికి రిప్లైలే ఇవ్వదు.
Navdeep Engagement News నవదీప్ ఎంగేజ్మెంట్ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆయన తన ఇన్ స్టా స్టోరీలో వేసిన ఓ పోస్ట్ చూస్తే అది నిశ్చితార్థానికి సంబంధించిన పోస్టేనా? అనే అనుమానాలు వస్తున్నాయి.
Kalyaan Dhev Sreeja Konidela Divorce కళ్యాణ్ దేవ్ శ్రీజల మధ్య ఉన్న బంధం మీద ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదు. ఈ ఇద్దరూ విడిపోయారని అందరికీ అర్థమైంది. కానీ విడాకుల మీద ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.
Renu Desai Health Issue రేణూ దేశాయ్ తాజాగా ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. కొన్ని సందర్భాల్లో మనం బలంగా నిలబడటం తప్పా ఇంకో ఆప్షన్ ఉండదు.. స్ట్రాంగ్‌గా ఉండటమే ఆప్షన్ అంటూ చెప్పుకొచ్చింది.
manchu Lakshmi at Varanasi మంచు లక్ష్మీ ప్రస్తుతం షూటింగ్ మోడ్‌లో ఉంది. షూటింగ్ కోసం మంచు లక్ష్మీ వారణాసికి వెళ్లింది. ఇక అదే ఊపులో కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంది. ఈ మేరకు మంచు లక్ష్మీ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Nayanthara Ajith Movies కోలీవుడ్‌లో అజిత్, నయన్ జోడికి మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరిది హిట్ పెయిర్. ఇప్పటికే వీరి కాంబోలో నాలుగైదు సినిమాలు వచ్చాయి. అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లే. చివరగా విశ్వాసం అనే సినిమాతో వచ్చారు.
Adipurush Teaser Trolls ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ మీద జరిగిన ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. నెగెటివ్ కామెంట్ల దెబ్బకు ఆదిపురుష్ సీజీ, వీఎఫ్ఎక్స్ పనులను మళ్లీ మొదలుపెట్టేశారు. దాని కోసం మళ్లీ వంద కోట్లు కేటాయించినట్టు టాక్.
Case Filed on Daggubati Rana: హీరో దగ్గుబాటి రానా, ఆయన తండ్రి నిర్మాత సురేష్ బాబు మీద కేసు నమోదు చేసింది నాంపల్లి కోర్టు, వారి మీద కేసు మీద నమోదు ఎందుకు అయింది అనే వివరాల్లోకి వెళితే
Konaseema Thugs first single కోనసీమ థగ్స్ అనే సినిమా ఫుల్ ఇంటెన్స్ రా యాక్షన్ సినిమాగా రాబోతోంది. కొరియోగ్రాఫర్ బృందా ఈ సినిమాతో దర్శకురాలిగా మారుతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద ఆసక్తిని పెంచేసింది.
Malavika Mohanan Christy Trailer మాళవిక మోహనన్ హీరోయిన్గా నటించిన క్రిస్టీ సినిమా ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇందులో లవ్ స్టోరీలోని కొత్త యాంగిల్‌ను చూపించినట్టు అనిపిస్తోంది. ఇక మాళవిక కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.