Gangavva remuneration: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రియాల్టీ షో గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో మరో నెల రోజులు గడిస్తే ఈ సీజన్ కూడా పూర్తి కాబోతోంది. ఇక పదవ వారంలో భాగంగా గంగవ్వ హరితేజ ఎలిమినేట్ అవ్వడం వైరల్ గా మారింది.
Jitheder Reddy: విరంచి వర్మ దర్శకత్వంలో రాకేష్ వర్రె టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. 1980ల కాలంలో జగిత్యాలలో జరిగిన నిజీ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే పలువురు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని చూసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.
Maa Nanna Super Hero OTT Streaming: సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘‘మా నాన్న సూపర్ హీరో’. గత నెలలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కు రానుంది.
Prabhas@22 Years: రెబల్ స్టార్ ప్రభాస్ కు ఈ రోజు వెరీ వెరీ స్పెషల్. అవును సరిగ్గా 22 యేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ప్రభాస్ అనే నటుడు తెరపై కనబడ్డాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా అడుగుపెట్టి ప్రస్తుతం ప్యాన్ ఇండియాను ఏలుతున్న ఏకైన హీరోగా నిలిచాడు. హీరోగా 22 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకోవడంతో ప్రభాస్ కు అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.
Udvegam: తెలుగుతో పాటు వివిధ భాషల్లో కొన్ని తరహా చిత్రాలకు ఎపుడు మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి చిత్రాల్లో యాక్షన్, పోలీస్, కామెడీ, హార్రర్ చిత్రాలతో పాటు కోర్టు డ్రామా నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రం ‘ఉద్వేగం’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 22న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
Top Hero Net Worth: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈ హీరోకు ఉన్న ఆస్తులు విలువ.. మిగతా ప్యాన్ ఇండియా హీరోలా ఆస్తులను కలిపినా ఆ హీరో ఆస్తుల దరిదాపుల్లో లేవు. మీరు గెస్ చేసినట్టు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా కాదు. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా మీ డౌటు..
Varun Tej Did Strong Counter To Allu Arjun: కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య వివాదానికి హీరో వరుణ్ తేజ్ మరో ఆజ్యం పోసినట్టు కనిపిస్తోంది. తన సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ను ఉద్దేశించి చేసినట్లు చర్చ జరుగుతోంది. వరుణ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Chiranjeevi Meets Kiran Abbavaram And KA Movie Team: భిన్నమైన కథతో 'క' సినిమాతో వచ్చిన కిరణ్ అబ్బవరం తన కెరీర్లోనే మాంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా చిత్రబృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైదరాబాద్లోని తన నివాసంలో చిత్రబృందంతో సమావేశమై సినిమాను వీక్షించారు.
Kasthuri Escape: తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కస్తూరి. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో అక్క, తల్లి పాత్రలతో పాటు సీరియల్స్ లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి.
Shraddha Das: శ్రద్ధా దాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బోలెడంత గ్లామర్ ఉన్నా.. కేవలం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. అంతేకాదు చేతిలో సినిమాలున్నా.. లేకపోయినా.. ఎపుడు తనకు సంబంధించిన ఫోటో షూట్స్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది. తాజాగా ఈమె సూర్య నటించిన ‘కంగువా’ కోసం ఏకంగా సింగర్ అవతారం ఎత్తింది.
Game Changer: రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఘనంగా జరిగింది. ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Unstoppalbe Season 4 E 4 Promo: బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తూన్న అన్ స్టాపబుల్ షో సక్సెస్ పుల్ గా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం నాల్గో సీజన్ నడుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, దుల్కర్ సల్మాన్, సూర్య లతో మూడు ఎపిసోడ్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. సీజన్ 4లో నాల్గో ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేసారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు.
Bandla Ganesh: తెలుగు హీరోలకు బండ్ల గణేష్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ శుక్రవారం రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువరు బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ తెలుగు సినీ ప్రముఖ హీరోలైన కొంత మంది చెప్పక పోవడంపై బండ్ల గణేష్ ఆయా హీరోలపై ఫైర్ అవుతున్నారు.
Bharat Ram: తెలుగు తెరపై ఎప్పటి కపుడు కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఈ కోవలో తెలుగులో మరో కొత్త హీరో పరిచయం అవుతున్నాడు భరత్ రామ్. తాజాగా ఇతను రాజు బోనగాని దర్శకత్వంలో ‘రోజైతే చూశానో నిన్ను’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప ది రైజ్’ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయిన ‘పుష్ప 1’ .. హిందీ సహా ఇతర భాషల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం విశేషం. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఈ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసాడు.
Varun tej hot comments on marriage life: హీరో వరుణ్ తేజ్ వైవాహిక జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సరైన అమ్మాయిని కనుక పెళ్లి చేసుకొకుంటే బతుకు బస్టాండే అంటూ బాంబు పేల్చారు.
Game Changer Teaser Talk Review: ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, రెండు పాటలతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను కాసేటి క్రితమే విడుదల చేసారు. మరి ఈ టీజర్ ఎలా ఉందంటే..
KA Movie Success: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘క’. ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తోన్న కిరణ్ అబ్బవరం ఈ సినిమా సక్సెస్ తో కరువు తీరింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తో కిరణ్ అబ్బవరం హీరోగా సెటిలైపోయాడు. తాజాగా ఈ సినిమా సక్సెస్ పై బన్ని వాస్ కీలక వ్యాఖ్యలు చేసారు.
Lucky Baskhar Lucky Baskhar OTT News: దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి ఊపు మీదుంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న టైమ్ లోనే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.