Ketika Sharma: కేతిక శర్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చేసిన పాత్రల కంటే గ్లామర్ తోనే ఎక్కువగా పాపులర్ అయింది. తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్ లో హాట్ హాట్ గా కనిపించి అభిమానులను కనువిందు చేసింది.
Shriya Saran: శ్రియా శరన్ సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా ఆమె కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది. సినీ ఇండస్ట్రీలో దాదాపు 20 యేళ్లుగా తనదైన గ్లామర్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్లైనా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ప్రదర్శనలో ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా సంప్రదాయ కట్టుబొట్టులో కనిపించి అభిమానులను కనువిందు చేసింది.
Murari Re Release collections : తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో కాస్త తగ్గింది. కానీ తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన ఒకప్పటి బ్లాక్ బస్టర్ ‘మురారి’ చిత్రాన్ని మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా రీ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతేకాదు తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.
Malvika Sharma: సినీ ఇండస్ట్రీలో చాలా మంది కథానాయికలు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారంటారు. కానీ మాళవిక శర్మ లాయర్‌గా ప్రాక్టిస్ చేస్తేనే హీరోయిన్ గా పరిచయం అయింది. తెలుగులో రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' మూవీతో పరిచయమైన ఇప్పటికీ ఈ భామకు సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు.
Khushi Kapoor: ఖుషీ కపూర్..స్టార్ కిడ్ గా సినిమాల్లో రాకముందే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాదు అక్క జాన్వీ కపూర్ బాటలో సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచే సినీ రంగ ప్రవేశం చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
Chiranjeevi - Vishwambhara: ‘విశ్వంభర’ సినిమా తర్వాత చిరంజీవి ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. అసలు ఏ సినిమా ఓకే చేయలేదా.. ఏ సినిమా పడితే అది చేస్తే మొదటికే మోసం వస్తుందని చిరు.. ఒప్పుకోలేదా.. ? సినిమాల విషయంలో అసలు మెగాస్టార్ మనసులో ఏముంది.
Radhe Krishna: ఇస్మాయిల్ షేక్ దర్శకత్వంలో ఎస్ వి క్రియేషన్స్ బ్యానర్ పై ఊడుగు సుధాకర్ నిర్మించిన చిత్రం ‘1980s రాధే కృష్ణ’. సైదులు హీరోగా భ్రమరాంబిక, అర్పిత లోహి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమాను ఒకేసారి తెలుగు, బంజారా భాషల్లో విడుదల చేస్తున్నారు.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ వ్యాఖ్యాతగా తనదైన శైలిలో ఆడియన్స్ ను రంజింప చేస్తోంది. ఓ యాంకర్‌గా ఉంటూనే సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం శ్రీముఖి ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో దుమ్ము దులుపుతుంది. అంతేకాదు వీలైనపుడల్లా తన అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ అదిరిపోయే గ్లామర్ ఉన్న.. దానికి తగ్గట్టు ఛాన్సులు రావడం లేదనే చెప్పాలి. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. అందుకే ఛాన్సులు కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Triptii Dimri: తృప్తి డిమ్రి .. ఎన్ని సినిమాలు చేసినా.. రాని గుర్తింపు యానిమల్ సినిమాతో వచ్చింది. ఈ చిత్రంలో రణ్ బీర్ కపూర్ తో తృప్తి చేసిన హాట్ హాట్ ఇంటిమేటేడ్ సీన్స్ తో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకుంది. రీసెంట్ గా ‘బ్యాడ్ న్యూజ్’తో మంచి హిట్ అందుకుంది తృప్తి. తాజాగా ఈ భామకు వరుసగా క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తున్నాయి.
Niharika Konidela Marriage: రీసెంట్ గా నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు వీళ్లిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అదే రూట్లో నిహారిక కొణిదెల కూడా రెండో పెళ్లికి రెడీ అయిందా.. ? అవుననే అంటున్నాయి మెగా ఫ్యామిలీ వర్గాలు.
Nenu Keerthana: చిత్ర పరిశ్రమలో ఎప్పటికపుడు కొత్త హీరోలు పరిచయం అవుతూ ఉంటారు. ఈ కోవలో ‘నేను - కీర్తన’ మూవీతో చిమటా రమేశ్ బాబు కథానాయకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈయన నటిస్తూ.. దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది.
Mokshagna Nandamuri: గత పదేళ్ల కాలంలో బాలకృష్ణ ఫ్యాన్స్ తమ హీరో కుమారుడిని సినీ రంగంలో ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక బాలయ్య తనయుడు అరంగేట్రనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం.
Sobitha Dhulipala - Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య నిశ్చితార్థం ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ఈ నెల 8న గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాలకు చెందిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Sangharshana Movie Review: అంతా కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రం ‘సంఘర్షణ’.ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ మెప్పు పొందిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Hansika: చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసిన హన్సిక మోత్వానీ.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దేశ ముదురు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళ సినీ పరిశ్రమలో ప్రవేశించి అక్కడ ప్రేక్షకుల చేత గుడి కట్టించుకునే రేంజ్ కు ఎదిగింది.
Pagal Vs Kadal Movie Review: తెలుగులో ప్రేమకథా చిత్రాలకు ఎపుడు డిమాండ్ ఉంటుంది. ఈ కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పాగల్ వర్సెస్ కాదల్’. ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ లుక్కేద్దాం..
Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పడవలపై ప్రయాణం చేస్తాడని ఆయన అభిమానులు ఆశించారు.కానీ ఆయన రాజకీయాలకే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసారు. ఈ నేపథ్యంలో ఆయన దాదాపు పూర్తి కావొచ్చిన చిత్రాలు రెండు ఉన్నాయి. తాజాగా ఆయా సినిమాల కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించినట్టు సమాచారం.
NTR 31: ప్రస్తుతం టాలీవుడ్ సహా ప్యాన్ ఇండియా ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా ఎపుడు పూజా కార్యక్రమాలతో ఎపుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించాయి.
Venu Swamy Astrology On Naga Chaitanya - Sobhita : నాగ చైతన్య, శోభిత పక్కా విడిపోతారు అంటూ ప్రముఖ జ్యోతిష్య పండితుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్బంగా ఆయన వీరిద్దరి జాతకంపై ఓ వీడియో విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.