Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ గేర్ మార్చబోతోందా..? రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఆ విషయంలో వెనకబడి ఉన్నామనే భావనలో కాంగ్రెస్ ఉందా..? ఆ లోటును తీర్చడానికి సరి కొత్త వ్యూహాలకు ప్లాన్ చేస్తుందా..? రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతలు కూడా అదే స్ట్రాటజీనీ అమలు చేయాలని డిసైడ్ అయ్యారా...? కాంగ్రెస్ అందుకే వారిని రంగంలోకి దించాలనుకుంటోందా..? ఇంతకీ రేవంత్ ,కాంగ్రెస్ ఆలోచన ఏంటి..?
Revanth Reddy Padayatra : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను నేడు ప్రారంభించారు. మేడారం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది.
Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ నేతే రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల దూకుడు రాజకీయాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్రంపై తెలంగాణపై వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ స్వాహా చేస్తున్నారని టీఆర్ఎస్ సర్కార్ పై కమలం నేతలు ఫైరవుతున్నారు.
Twitter War: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ముందు ట్విట్టర్ లో మాటల తూటాలు పేలాయి. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకున్నారు.
Revanth Reddy: విద్యుత్ ధరల పెంపుతో తెలంగాణ ప్రభుత్వం, వంట గ్యాస్ ధరల పెంచి కేంద్రం ప్రజలను దోచుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పైగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఇరు ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆదివారం నుంచి స్వల్ప లక్షణాలు కనిపించగా.. పరిక్షలో పాజిటివ్‌గా తేలిందని రేవంత్ రెడ్డి స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Komatireddy Venkat Reddy: నేడు ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా భువనగిరిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాలులు అర్పించారు. ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరణ ఇచ్చారు.
TPCC Chief Revanth Reddy : ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి బుధవారం నాడు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉత్తమ్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.
TPCC Chief Revanth Reddy: గత ఏడాది నుంచి నెలకొన్న టీపీసీసీ పీఠంపై ఉత్కంఠ వీడిపోయింది. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ ఆరు నెలల కిందటే రాష్ట్రంలో పర్యటించారు. కానీ టీపీసీసీ అధ్యక్షుడి పదవిపై మీనమేషాలు లెక్కిచారు. రేవంత్ రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఖరారు చేస్తూ ప్రకటన చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.