Top Indebted Countries In 2024 List Of IMF Report: సాధారణ మానవుడు నుంచి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు కూడా అప్పు చేయకుండా ఉండలేడు. అలాగే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అప్పులేకుండా బతకలేవు. పేద దేశాలే అనుకుంటే అగ్రరాజ్యాలు.. సంపన్న దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత అప్పులు ఉన్న దేశాలో తెలుసుకోండి.
Ayodhya in UK Parliament : ప్రపంచమంతా హిందూ ప్రజలు అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తున్నారు. భారతదేశవ్యాప్తంగా రామాలయంపైనే చర్చ జరుగుతుండగా.. విదేశాల్లో కూడా అయోధ్య రామ మందిరంపైన చర్చ జరుగుతోంది. బ్రిటీష్ రాజ్యం ఇంగ్లాండ్‌లో కూడా రామ నామస్మరణ మార్మోగుతోంది. యూకే పార్లమెంట్ జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లింది.
Corona New Variant: కోవిడ్ మరోసారి భయపెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ యూకే నుంచి వ్యాపిస్తూ ఆందోళన రేపుతోంది. కరోనా మహమ్మారి ముప్పు పోయిందని ఊపిరి పీల్చుకునే క్రమంలో కొత్తగా మరో వేరియంట్ పుట్టుకురావడం కలకలం రేపుతోంది.
Asaduddin Owaisi: భారతీయ మూలాలకు చెందిన రిషి సునక్ బ్రిటీషు ప్రధాని కావడంతోనే రాజకీయ వ్యాఖ్యలు ఊపందుకున్నాయి. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rishi Sunak: భారతీయ మూలాలున్న రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.రిషి సునాక్ యూకే కొత్త పీఎం కావడంతో ఇండియాలో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే కొందరు నెటిజన్ల బుద్ది మాత్రం మారలేదు. రిషి సునక్ ఎవరు? ఎక్కడి వారు? ఆయన కులం ఏంటీ అని ఆరా తీశారు.
Britain New PM Rishi Sunak : భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎంపికయ్యారు. బ్రిటన్‌కి ప్రధానిగా ఒక భారతీయుడు ఎంపికవడం ఇదే తొలిసారి కావడంతో రిషి సునక్ చరిత్ర సృష్టించారు.
Batter Forgets To Wear Pads During Village Cricket Match. తాజాగా బ్యాటర్ క్రీజులోకి వచ్చేటప్పుడు ప్యాడ్లను కట్టుకోవడం మర్చిపోయాడు. ప్రత్యర్థి ప్లేయర్స్ చెప్పేవరకు అతడికి సోయే లేదు.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ టెర్రర్ పుట్టిస్తోంది. రోజు రోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈక్రమంలో వైద్య నిపుణులు కీలక సూచనలు జారీ చేశారు.
State Industries and IT Minister KTR's four-day visit to the UK ended on a high note. In addition to the Indian High Commission meeting in London, expatriate Indians participated in roundtable meetings organized by the UK India Business Council.
State Industries and IT Minister KTR's four-day visit to the UK ended on a high note. In addition to the Indian High Commission meeting in London, expatriate Indians participated in roundtable meetings organized by the UK India Business Council.
Ktr London Tour: లండన్‌లో మంత్రి కేటీఆర్ బృందం పర్యటన కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా టూర్ సాగుతోంది. ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. తాజాగా ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజీతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.
Kinder Chocolate: కిండర్ జాయ్ చాక్లెట్ పేరు చెప్పగానే నోరు ఊరుతుంది. ఎందుకంటే అది ఎంతో తియ్యగా చక్కని టెస్ట్‌తో ఉంటుంది. ముఖ్యంగా చిన్నారు దీనిని ఎంతగానో ఇష్టపడతారు. అయితే ఈ కిండర్ జాయ్పై వస్తున్న వార్తలు ఈ చాక్లెట్ లవర్స్‌కు గుబులు పుట్టిస్తోంది. బెల్జియంలో ఈ కిండర్ జాయ్ చాక్లెట్‌ని తీని 151 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు.
India Defence Budget: ప్రపంచదేశాలు రక్షణరంగానికి ఎంత ఖర్చు చేస్తున్నాయి..? తొలి స్థానంలో ఏ దేశం ఉంది.. మరి భారత్ స్థానం ఎక్కడ. 2021 సంవత్సరానికి సంబంధించి స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నివేదిక విడుదల చేసింది.
Corona Tsunami: కరోనా మహమ్మారి ఇప్పట్లో వీడేలా లేదు. బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా కరోనా మహమ్మారి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇంగ్లండ్‌లో కరోనా సునామీ పట్టుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.