Nayanthara New House: కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్ త్వరలోనే కొత్త ఇంట్లో అడుగుపెట్టనున్నారట. చెన్నైలోని పోయస్ గార్డెన్స్ ఏరియాలో ఇల్లు కొనుగోలు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్ లో చర్చగా మారింది.
Samantha attends Nayanthara's birthday bash : ఈ పార్టీలో సమంత తళుక్కుమంది. నయన్‌ని ప్రేమగా హత్తుకున్న వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
Koozhangal' official entry to the Oscars: 2022లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు మనదేశం తరఫు నుంచి కూళంగల్ మూవీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆస్కార్ సెలక్షన్ కమిటీ ఛైర్ పర్సన్ షాజీ ఎన్ కరుణ్ తెలిపారు.
Actress Nayanthara Trolled : నయనతారతో పాటు ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ సైతం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. తాము వ్యాక్సిన్ తీసుకున్నామని, ఏ భయాలు లేకుండా కోవిడ్19 టీకాలు తీసుకోవాలని తమ అభిమానులకు, నెటిజన్లకు ఈ ప్రేమ పక్షులు పిలుపునిచ్చారు.
నయనతార పెళ్లికి తేదీ ఫిక్స్ అయ్యిందా అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు. ఫిబ్రవరి 2న నయనతార తన బాయ్ ఫ్రెండ్, దర్శకుడు అయిన విఘ్నేష్ శివన్‌ని పెళ్లి చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారనేది సదరు మీడియా కథనాల సారాంశం.
Tollywood Gossips | సౌత్‌లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ రెడీ చేస్తే అందులో టాప్ 3లో సమంతా పేరు తప్పకుండా ఉంటుంది. ఏ మాయ చేశావే నుంచి ఇప్పటి వరకు ఆ స్టార్ హీరోయిన్ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. మంచి పాత్రలకు ఎప్పుడు ఎస్ చెప్పడమే ఈ అమ్మడు సక్సెస్ సీక్రెట్.
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా పేరు గాంచిన స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిందే. గత కొన్నేళ్లుగా నయనతార, విఘ్నేష్ తమ విలువైన సమయాన్ని గడిపారు.
దక్షిణాది ఓ ఆంగ్ల దినపత్రిక ‘వరల్డ్ ఆఫ్ ఉమెన్-2018’ అవార్డులలో భాగంగా సినీరంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతారను ఎక్స్ లెన్స్ అవార్డుతో సత్కరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.