Powerful Benefits Of Papaya Fruit For Skin: ముఖానికి లేదా చర్మ సౌందర్యానికి మహిళలతోపాటు పురుషులు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి చర్మ సౌందర్యానికి ఎన్నో పండ్లు మేలు చేస్తాయి. వాటిలో బొప్పాయి ఒకటి. చర్మం నిగారింపుతో అందంగా కనిపించాలంటే బొప్పాయి పండు ఎంతో దోహదం చేస్తుంది. బొప్పాయి పండుతో అందంగా కనిపిస్తారు.
Healthy food: మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగిన మోతాదులో ఉండడం ఎంతో అవసరం. శరీరంలో ఉండవలసిన హిమోగ్లోబిన్ శాతం ఏ మాత్రం సమతుల్యత తప్పినా.. మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుంది. మరి మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే సహజమైన సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
Anti Oxidants: నిత్య యౌవనం, అందంగా ఉండాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. కానీ ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వయస్సు మూడు పదులు దాటకుండానే పదును కోల్పోతోంది.
Eye Care: మనిషి శరీరంలో అన్ని అంగాలకు సమాన ప్రాధాన్యత ఉన్నా..కొన్ని అంగాలు మాత్రం ప్రత్యేకమే. గుండె, కిడ్నీలు, లివర్ వంటివి ఎంత ముఖ్యమో..కళ్లు కూడా అంతే అవసరం. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రదానం అన్నారు పెద్దలు.
Vitamins for Women: అందంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ రెండు విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అంతర్గత ఆరోగ్యంతోనే ఇది సాధ్యమౌతుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Vitamin A: ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. ముఖ్యంగా విటమిన్ ఏ పలు సమస్యల్ని దూరం చేయడంలో దోహదపడుతుంది. విటమిన్ ఇ లోపముంటే ఏమౌతుంది, ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది తెలుసుకుందాం..
Health Benefits Of Egg Yolk : ఆధునిక జీవన శైలి కారణంగా, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన సమస్యలు వస్తున్నాయి. అయితే శరీర సమస్యలకు లోనవకుండా ఉండడానికి తీసుకుని ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు.
Best Vitamins: శరీరానికి, మెరుగైన ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. ఒక్కొక్క విటమిన్ కు ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంటుంది. అయితే విటమిన్ల కోసం అనవసరంగా డబ్బులు ఖర్చుపెట్టే కంటే..ఆ విటమిన్లు పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం..
Vitamins Deficiency: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషక పదార్ధాలు, విటమిన్స్ చాలా అవసరం. కొన్ని రకాల విటమిన్ల లోపిస్తే ఆ సంకేతాలు స్పష్టంగా కన్పిస్తాయి. శరీరంలో ఏ విటమిన్ లోపముందో ఎలా తెలుసుకోవాలో పరిశీలిద్దాం..
కరోనావైరస్ సంక్షోభం ( Coronavirus ) సమయంలో రోగనిరోధక ( Immunity ) శక్తి అత్యంత ప్రధానమైన అంశం. పెద్దలకు ఓకే కానీ..పిల్లల విషయంలో మాత్రం రోదనిరోధక శక్తి తక్కువగా ( Immunity In Kids ) ఉంటుంది. పైగా వర్షాకాలంలో పిల్లలకు సులభంగా ఫ్లూ, దగ్గు, ఫీవర్ వస్తుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.