Vitamin C Rich Foods: శరీర నిర్మాణం, ఎదుగుదల, పనితీరుకు వివిధ రకాల పోషకాలు అవసరమౌతుంటాయి.ఇందులో అత్యంత కీలకమైంది విటమిన్ సి. శరీరం పనితీరు విటమిన్ సి లభ్యతను బట్టి ఉంటుంది. విటమన్ సి లోపంతో ఇమ్యూనిటీ బలహీనపడుతుంది. అందుకే మనం తీనే ఆహారంలో ఎప్పుడూ విటమిన్ సి పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి.
Ridge Gourd Benefits: బీరకాయ (Ridge Gourd) అనేది మన భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన కూరగాయ. దీనిని తెలుగులో బీరకాయ, హిందీలో తోరీ అని కూడా అంటారు. ఈ పొడవైన, ముళ్లతో కూడిన కూరగాయ రుచికి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
వర్షాకాలం నిస్సందేహంగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఆరోగ్యపరంగా చాలా సమస్యలకు కారణమౌతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ ఇన్ఫెక్షన్లు తగ్గించి రోగ నిరోధక శక్తకి పెంచాలంటే విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే 5 ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా ఎవరికైనా సరే 40 ఏళ్లు దాటాయంటే చాలా మార్పులు సంభవిస్తుంటాయి. ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు ఏజీయింగ్ సమస్యలు చుట్టుముడుతుంటాయి. చర్మం ముడతలు పడటం, గ్లో తగ్గడం వంటివి గమనించవచ్చు. అంటే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. అయితే 6 రకాల విటమిన్ల కొరత లేకుండా చూసుకుంటే వయస్సు 40 కాదు కదా..50 దాటినా నిత్య యౌవనంగా కన్పించవచ్చు.
Black Tea with Lemon: మనిషి ఆరోగ్యం అనేది ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. కొన్ని అలవాట్లు ఆరోగ్యానికి కొంతవరకూ మేలు చేసినా కొందరికి మాత్రం హాని కల్గిస్తాయి. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Vitamin Deficiency: ఎవరైనా సరే ఆరోగ్యంగా ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉండాలంటే వివిధ రకాల పోషకాలు అవసరం. శరీర నిర్మాణం, ఎదుగుదల, ఆరోగ్యంలో విటమిన్లు, మినరల్స్ పాత్ర చాలా కీలకం. అందుకే తినే ఆహారం ఎప్పుడూ హెల్తీగా ఉండేట్టు చూసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vitamin C Health Benefits: మన ఆరోగ్యంగా ఉండాలి అంటే శరీరానికి అనేక పోషకాలు లభించాలి. ముఖ్యంగా విటమిన్ సి తీసుకోవడం చాలా అవసరం. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే విటమిన్ సి వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Health Tips: ప్రస్తుతం ఆరెంజ్ సీజన్ నడుస్తోంది. ఆరోగ్యపరంగా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఫ్రూట్ ఇది. రోజూ క్రమం తప్పకుండా ఆరెంజ్ తినడం వల్ల గుండె నుంచి చర్మం వరకూ అన్నింటికీ సంరక్షణ లభిస్తుంది. పూర్తి వివరాలు పరిశీలిద్దాం..
Vitamin C Side Effects: ఆరోగ్యం గురించి ఎప్పుుడు మాట్లాడుకున్నా విటమిన్ సి గుర్తొస్తుంది. మనిషి శరీరానికి అంత ముఖ్మమైంది ఇది. కరోనా మహమ్మారి సమయం నుంచి విటమిన్ సి ప్రాధాన్యత ప్రతి ఒక్కరికీ తెలిసివచ్చింది. అయితే విటమిన్ సి పరిమితి దాటితే మంచిది కాదా, ఎంతవరకూ నిజమనేది తెలుసుకుందాం..
Anti Oxidants: నిత్య యౌవనం, అందంగా ఉండాలని ప్రతి అమ్మాయికి ఉంటుంది. కానీ ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వయస్సు మూడు పదులు దాటకుండానే పదును కోల్పోతోంది.
Vegetarian Foods To Increase Hemoglobin: బ్లడ్‌లో హిమోగ్లోబిన్ సరిగ్గా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఎర్ర రక్త కణాల్లో ఒక భాగమే ఈ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ తగినంత మోతాదులో లేకపోతే.. శరీరంలో అన్ని అవయవాలకు ఆక్సీజన్‌ని సరఫరా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే ఒంట్లో హిమోగ్లోబిన్ ఉండటం అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
Bone Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం కూడా బలవర్దకంగా ఉండాలి. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. మనిషి ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు హెల్తీ డైట్ చాలా అవసరం.
Immunity Boosting Foods: వర్షా కాలంలో వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రభలే ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే.. అనారోగ్యం బారినపడే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. అదే కానీ జరిగితే ఆ తర్వాత సీజనల్ వ్యాధులు సైతం ఈజీగా ఎటాక్ చేస్తాయి. అంతకంటే ముందుగానే మీరు మేల్కొంటే.. అనారోగ్యం బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు.
Health Problems of Vitamin C Deficiency: విటమిన్ సి తో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయనే సంగతి జగమెరిగిన సత్యం. ముఖ్యంగా ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందాలి అంటే కచ్చితంగా విటమిన్ సి తీసుకోవాలి. లేదంటే వైరస్లు, ఇన్ఫెక్షన్స్ సోకడం ఈజీ అవడంతో పాటు ఇంకెన్నో అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి. విటమిన్ సి లోపం వల్ల కలిగే ఆ అనారోగ్య సమస్యలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Vitamin C Foods: వేసవి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండల తీవ్రతకు శరీరం వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటుంది. డీహైడ్రేషన్, విటమిన్ సి లోపం తలెత్తుతుంటాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు వేసవిలో ఎలాంటి పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Face Serum Benefits: ప్రతి ముఖానికి ఫేస్ సీరమ్ అప్లై చేస్తే రోజూ ముఖానికి ఫేస్ సీరమ్ అప్లై చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Monsoon Fruits: రోగ నిరోధక శక్తి ఒక్కటే అన్నింటికీ పరిష్కారం. అన్ని రోగాల్నించి రక్షించేది ఇదే. ఇమ్యూనిటీ బాగుంటే ఏ రోగమూ దరిచేరదు. మీ డైట్లో ఈ ఆహార పదార్ధాలు చేర్చుకుంటే..అన్ని రోగాలు దూరమౌతాయి..
Immunity Foods: కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి రోగ నిరోధక శక్తి ప్రాముఖ్యత పెరిగినా..ఇతర ఏ అనారోగ్య సమస్యలకైనా మూలమదే. శరీరంలో ఇమ్యూనిటీ బాగుంటే..ఏ రోగమూ దరిచేరదు. అందుకే ఇమ్యూనిటీని పంచే ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం..
Best Vitamins: శరీరానికి, మెరుగైన ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరం. ఒక్కొక్క విటమిన్ కు ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంటుంది. అయితే విటమిన్ల కోసం అనవసరంగా డబ్బులు ఖర్చుపెట్టే కంటే..ఆ విటమిన్లు పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలేంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం..
Vitamins Deficiency: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషక పదార్ధాలు, విటమిన్స్ చాలా అవసరం. కొన్ని రకాల విటమిన్ల లోపిస్తే ఆ సంకేతాలు స్పష్టంగా కన్పిస్తాయి. శరీరంలో ఏ విటమిన్ లోపముందో ఎలా తెలుసుకోవాలో పరిశీలిద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.