Vitamin D Supplements: మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమౌతుంటాయి. అందులో కీలకమైంది విటమిన్ డి. సూర్యరశ్మిలో ఉచితంగా పొందగలిగే అద్భుమైన ఈ విటమిన్ లోపిస్తే చాలా అనర్ధాలే తలెత్తుతుంటాయి. అందుకే విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vitamin D Deficiency: మనిషి ఆరోగ్యానికి కావల్సిన వివిధ రకాల పోషకాల్లో విటమిన్ డి అత్యంత కీలకమైంది. విటమిన్ డి లోపిస్తే శరీరంలో పలు సమస్యలు ఎదురౌతాయి. ముఖ్యంగా చలికాలంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతుంటాయి. మరి ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్ డి కీలకమైంది. కాల్షియం సంగ్రహణ, ఎముకల పటిష్టత, ఇమ్యూనిటీ పెంచేందుకు విటమిన్ డి కీలకంగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి విటమిన్ డి సులభంగా ఎక్కువగా లభించేది సూర్యరశ్మి నుంచి. ఇది కాకుండా ఐదు రకాల ఆహార పదార్ధాల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.
Vitamin D rich dryfruits: సూర్యరక్ష్మిలో విటమిన్ డి సహజసిద్ధంగా ఉంటుంది. ఇది మన ఎముక అభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యం. అయితే విటమిన్-డి కరిగే విటమిన్. ఇది హార్మోన్ల పనితీరును సహాయపడుతుంది.
Vitamin D Deficiency: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అనుకొనేవారు వివిధ రకాల పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల వాటిలో ఉండే పోషకాలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. అయితే చాలా మంది విటమిన్ డి లోపంతో ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Healthy Bones: మనిషి శరీర నిర్మాణంలో ఎముకలు అత్యంత కీలకం. బాల్యం నుంచి యుక్త వయస్సు వచ్చేవరకే ఎముకల ఎదుగుదల, పటిష్టత ఉంటుంది. ఆ తరువాత ఆ ఎముకల సంరక్షణ మన చేతుల్లో ఉంటుంది. దీనికోసం ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Vitamin d Deficiency: ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Vitamin d Deficiency: ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ కింద పేర్కొన్న ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు విటమిన్ సమస్యలను తగ్గించడమేకాకుండా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.
Vitamin a Rich Foods: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ కింద పేర్కొన్న 5 రకాల కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Cholesterol Control Foods: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా అధికమే..! అయితే శరీరంలో చెడు కొవ్వు పెరిగినప్పుడు తీసుకునే ఆహారంలో పాలు, కొవ్వు పదార్థాలు, గుడ్లు పూర్తిగా తీసుకొకూడదా..? అనే ప్రశ్న అందరిలో మెదులుతుంది.
Vitamin D: శరీరానికి విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఇలా అన్నీ అవసరమౌతాయి. ఏది తక్కువైనా అనారోగ్య సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా విటమిన్ డి. విటమిన్ డి అనేది శరీరానికి ఎందుకు అవసరం, లోపిస్తే ఏమౌతుంది, ఏ ఆహార పదార్ధాల్లో పుష్కలంగా లభిస్తుందో చూద్దాం...
Vitamin D Rich Foods: శరీరానికి విటమిన్ డి కావాలంటే కొంత సమయం ఉదయం పూట ఎండలో గడపాలని మనలో చాలా మందికి తెలుసు. అయితే కొన్ని ఆహారాలు తినడం ద్వారా కూడా ఈ పోషకం లభిస్తుందని చాలా మందికి తెలియదు..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.