Singireddy Niranjan Reddy Slams To Revanth Reddy:ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రైతు పండుగ పేరిట నిర్వహించిన సభ అది రైతులకు బెదిరింపు సభలాగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy Brothers Harassment Ex Sarpanch Commits Suicide: ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు.. విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సోదరులు తాజాగా ఓ వృద్ధుడి ప్రాణం తీశారు. రేవంత్ సోదరుల వేధింపులు తాళలేక మరణ వాంగ్మూలం ఇచ్చి వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
Harish Rao Renames To Revanth Reddy: అన్ని హామీలు ఎగవేస్తున్న రేవంత్ రెడ్డిని ఎగవేతల రెడ్డిగా పిలుస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇకపై అదే పేరుతో పిలుస్తానని ప్రకటన చేశారు.
Crocodile enters home: శ్రీరంగాపూర్ మండల పరిధిలోని జానంపేట్ గ్రామంలో ఇంట్లో భారీ మొసలిని కుటుంబ సభ్యులు చూసి షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Big Cobra Snake: భారీ సర్పం ఇంట్లోకి రావడంను ఒక వ్యక్తి గమనించాడు. వెనక్కి తిరిగి చూసేసరికి పదడుగుల భారీ సర్పం ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Fish On Road: నీటిలో తప్ప బయట బతకని జీవులు చేపలు. అలాంటి చేపలు జాతీయ రహదారిపైకి వచ్చాయి. నీళ్లు లేక విలవిలాడాయి. గిలగిల కొట్టుకున్నాయి. చేపలు రోడ్డు మీద పడి ఉన్నా ఆగకుండా వాహనదారులు వాటి మీదనే దూసుకెళ్లాయి. ఫలితంగా చేపలు రోడ్డుపై ప్రాణాలు కోల్పోయాయి.
Father Kills Daughter: కూతురి ప్రేమవ్యవహారం తండ్రికి తెలిసింది. కుటుంబం పరువు పోతుందని.. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా తీరు మార్చుకోకపోవడంతో దారుణంగా హత్య చేశాడు.
Wanaparthy: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పుల్గర్చర్ల గ్రామం నుంచి శ్రీరంగాపుర్ జిల్లా పరిషత్ పాఠశాల, కాలేజ్ లకు వెళ్లే విద్యార్థులకు గత కొన్ని రోజులుగా బస్సు సౌఖర్యం లేక రోజు 8 కిలో మీటర్లు నడుస్తూ వెళ్తున్నారు.
Ceiling Collapsed In Wanaparthy | ఇంటి మిద్దె కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు మృతి చెందారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పెద్దాయన సంవత్సరీకం కార్యక్రమానికి కుటుంబసభ్యులు ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఈ దారుణం జరిగింది.
ఆ ప్రేమికులు మనస్తాపానికి లోనయ్యారు. ఏం చేయాలో అర్ధం కాలేదు. కఠిన నిర్ణయం (Lovers Suicide Attempt) తీసుకున్నారు. తమకు చావే శరణ్యమంటూ పురుగుల మందు తాగేశారు.
తెలంగాణ ( Telangana ) లోని వనపర్తి జిల్లాలో ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన రాష్ట్రం అంతటా కలకలం రేపుతోంది. అసలు దీనికి కారణం క్షుద్ర పూజలా లేక.. ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.