Lemon Water With Honey For Weight Loss: ప్రస్తుతం చాలామంది బరువు తగ్గడానికి గంటల తరబడి వ్యాయామాలతో పాటు వాకింగ్ కూడా చేస్తున్నారు అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఈ ఊబకాయం సమస్య నుంచి సులభంగా ఉపశమనం కలిగించే ఓ ఆయుర్వేద చిట్కాను మేము ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. ఆ చిట్కా ఏంటో మీరే ఇప్పుడు తెలుసుకోండి.
30-30-30 Rule For Weight Loss In 9 Days: బరువు తగ్గాలనుకునేవారు 30-30-30 అనే సూత్రాన్ని ప్రతి రోజు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు. కాబట్టి తప్పకుండా ఈ సూత్రాన్ని పాటించండి.
Ridge Gourd Flower Benefits For Weight Loss: చలి కాలంలో క్రమం తప్పకుండా బీర పువ్వును తీసుకోవడం వల్ల తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. అయితే ఈ పువ్వును ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Bottle Gourd For Weight Loss: శరీరంలోని కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా చాలామంది ఊబకాయం సమస్య బారిన పడుతున్నారు. దీంతోపాటు చాలామందిలో బెల్లీ ఫ్యాట్ సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి.. శరీర బరువు తగ్గడానికి ప్రతి రోజు సొరకాయ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
Onion For Weight Loss: శరీర బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఉల్లితో తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Coconut Water For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.
Honey For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు తేనెను గ్రీన్ టీలో కలుపుకుని తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Best Weight Loss Tips: శరీర బరువును నియంత్రించడానికి చాలామంది కట్టిన తర్వాత వ్యాయామాలు చేస్తున్నారు. ఇలా చేయడం మానుకుని అల్పాహారంలో మార్పులు చేర్పులు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా బరువు తగ్గడానికి నిపుణులు సూచించిన చిట్కాలు కూడా పాటించాలి.
Weight Loss Diet: బరువు తగ్గాలనుకునేవారు అల్పాహారంలో మార్పులు చేర్పులు చేసుకుంటే వేగంగా మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా నిపుణులు సూచించిన ఈ క్రింది చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా ఈ చిట్కాలు పాటించండి.
Water Chestnut Flour For Weight Loss: శరీర బరువును వేగంగా తగ్గించుకోవాలనుకునేవారు ప్రతి రోజు వాటర్ చెస్ట్నట్తో తయారు చేసిన ఆహార పదార్థాలు ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Coriander Seeds for Weight Loss: కొత్తిమీర గింజలతో తయారు చేసిన డికాషన్ ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Dark Chocolate For Weight Loss: బరువు తగ్గడానికి డార్క్ చాక్లెట్ ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి కూడా దూరమవుతుంది.
Best Dal For Weight Loss: బరువు తగ్గే క్రమంలో మైసూర్ పప్పును డైట్లో వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.
Fast Weight Gain Fruits: బరువు తగ్గాలనుకునేవారు వేసవిలో ఈ పండ్లను తినొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏయే ఫ్రూట్స్ శరీర బరువును పెంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Walking for Weight Loss: ప్రతి రోజు గంట పాటు వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల సులభంగా గుండె పోటు సమస్యలు కూడా దూరమవుతాయి.
Beetroot Red Velvet Tea For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు బీట్రూట్తో తయారు చేసిన రెడ్ వెల్వెట్ టీ తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Weight Loss Mistakes: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి నలుగురిలో ఇద్దరికీ బరువు పెరగడం సమస్యగా మారింది. బరువు పెరగడం వల్ల శరీరం అనారోగ్యం పాలవుతోంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు చాలా మంది వ్యాయామాలు చేస్తారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజుకు 5000 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ నడవమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Weight loss Tips: అధిక బరువు అనేది ప్రతి ఒక్కరి సమస్య. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నా..బరువు తగ్గకున్నా కొన్ని బరువు తగ్గించే చిట్కాలు పాటిస్తే బరువు తగ్గడం తేలిక. వాటి గురించి తెలుసుకోండి.
Reduce Belly Fat With Lemon: నిమ్మకాయను తీసుకుంటే పొట్ట తగ్గుతుంది, కానీ సరైన పద్ధతిలో తీసుకోకపోతే ప్రయోజనం ఉండదు. కాబట్టి నిమ్మరసం తీసుకోవడం ద్వారా పొట్టలోని కొవ్వును తగ్గించే మార్గాలేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.