whatsapp: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్‌లో చాలా ఫీచర్లున్నాయి. ఇష్టం లేని వ్యక్తిని బ్లాక్ చేసుకోవచ్చు. అదే మీ నంబర్ బ్లాక్ అయితే..ఎవరు బ్లాక్ చేశారో ఎలా తెలుసుకోవాలి. ఈ సందేహం చాలామందిని వెంటాడుతుంటుంది. ఆ ప్రశ్నకు సమాధానమిదే..
Whatapp New Feature: వాట్సప్ మరో సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టబోతోంది. ఇప్పుడిక ఇన్‌స్టా యూజర్లకు ఉన్న అవతార్ ఫీచర్..వాట్సప్ యూజర్లకు కూడా అందుబాటులో రానుంది. అవతార్ ఫీచర్ ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..
Whatsapp New Feature: వాట్సప్ మరో కొత్తఫీచర్ ప్రవేశపెడుతోంది. అయితే ఈసారి అందరు యూజర్లకు కాదు సుమా. కేవలం మహిళా యూజర్లకు మాత్రమే కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఆ వివరాలు చూద్దాం.
Whatsapp Deleted Messages: వాట్సప్‌లో మెస్సేజ్ డిలీట్ చేసే ఫీచర్ చాలామందికి ఇష్టమైనదే. అయితే ఒకసారి డిలీట్ అయిన తరువాత ఆ మెస్సేజిలను చదివే పరిస్థితి ఉండదు. కానీ ఓ ట్రిక్ సహాయంతో..ఆ డిలీటెడ్ మెస్సేజిలను కూడా చదవవచ్చు..
Whatsapp New Feature: వాట్సప్ మరో అద్భుమైన ఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పుడిక గ్రూప్స్‌లో ఎక్కువమందిని యాడ్ చేయవచ్చు. గతంలో ఉండే సంఖ్యను వాట్సప్ రెట్టింపు చేసింది.
AP GOVT: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ సమస్త సమాచారాన్ని నిమిషాల్లో ప్రజలకు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ తో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్.. ఏపీడీసీ ఒప్పందం చేసుకుంది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (ఏపీడీసీ) ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
Whatsapp Security: ప్రముఖ సోషల్ మీడియా ఇన్స్టంట్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్‌లో భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికి ఉన్న సెక్యూరిటీకు తోడు..అదనంగా మరో వెరిఫికేషన్ ప్రోసెస్ ప్రవేశపెట్టనుంది. అదే డబుల్ వెరిఫికేషన్. అసలిదేంటో చూద్దాం..
Whatsapp New Features: యూజర్ అనుభవాన్ని పెంచేందుకు వాట్సప్ ఎప్పటికప్పుుడు సరికొత్త ఫీచర్లు అందుబాటులో తీసుకొస్తోంది. వాట్సప్‌కు సంబంధించిన ఆరు కొత్త ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో అద్భుతమైన ఫీచర్ ప్రవేశపెట్టనుంది. అదే జరిగితే ఆ ఫీచర్‌ను ప్రవేశపెట్టే తొలి మెస్సేజింగ్ యాప్ వాట్సప్ కానుంది.
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా కంపెనీ వాట్సాప్ (Whatsapp) వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వాట్సాప్ వినియోగం పెరిగడంతో పలు రకాల ఫీచర్లను వినియోగదారులకు అనుగుణంగా తీసుకొస్తున్నట్లు పేర్కొంది.
Whatsapp New Feature: వాట్సప్ ఇప్పుడు మరో కొత్త ఆప్డేట్ తీసుకొస్తోంది. కొద్దిరోజుల క్రితం లాంచ్ చేసిన మెస్సేజ్ రియాక్షన్ ఫీచర్‌కు అప్డేట్ ఇది. ఆ అప్డేట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Whatsapp Digilocker: మీరు ఎక్కడికైనా వెళ్లేప్పుడు మీ వెంటే తీసుకెళ్లాల్సిన పత్రాలను ఇంట్లోనే మర్చిపోయారా? అయితే దానికి చింతించాల్సిన అవసరం లేదు. వాట్సాప్ లో అందుబాటులో ఉన్న కొత్త ఫీచర్ ను ఉపయోగించి.. మీకు సంబంధిచిన సర్టిఫికేట్స్ ను ఈజీగా తీసుకెళ్లొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
WhatsApp brings new features from time to time and makes sure that users do not go to the side platforms. In this order we get even closer with the newest features of the day.
Whatsapp Storage Details: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ వినియోగం రోజురోజుకూ అధికమౌతోంది. అయితే వాట్సప్ కూడా ఇతర వేదికల్లానే మీకు సంబంధించిన కొన్ని వివరాల్ని భద్రం చేస్తుందని తెలుసా. ఏయే వివరాల్ని వాట్సప్ స్టోర్ చేస్తుందో తెలుసుకుందాం.
Facebook Will Close Two Features: ఫేస్బుక్ వినియోగదారులకు మీటా బ్యాడ్ న్యూస్ చెప్పింది. రెండు ఫీచర్లను త్వరలో తోలగిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లొకేషన్ ఆధారిత ఫీచర్, వాతావరణ హెచ్చరికల సంబంధించిన ఫీచర్లను తోలగిస్తున్నట్లు మీటా ఓ ప్రకటనలో పేర్కొంది.
Whatsapp New Features: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. అటు ఫైల్ సామర్ధ్యాన్ని ఇటు గ్రూప్ పరిమితిని పెంచి..మరింతమంది యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
Whatsapp Emoji Reaction: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త. వాట్సాప్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫీచర్ ను గురువారం (మే 5) నుంచి వాడుకలోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ప్రతి మెసేజ్ కు ఎమోజీ రిప్లే ఇవ్వొచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.