Whatsapp: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్..యూజర్లకు భారీగా షాకిచ్చింది. ఏకంగా 18 లక్షల కంటే ఎక్కువ భారతీయ ఎక్కౌంట్లను నిషేధించింది. అంత పెద్ద సంఖ్యలో ఇండియన్ యూజర్స్‌ను ఎందుకు టార్గెట్ చేసింది..
WhatsApp New Update: వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇకపై మీ వాట్సాప్ ఖాతాను ఒకేసారి రెండు డివైస్ లో యూజ్ చేయోచ్చు. ఇదే విషయమై వాట్సప్ త్వరలోనే ఓ అప్డేట్ విడుదల చేయనుంది.
Whatsapp Tips and Tricks 2022: వాట్సాప్‌లో మీకు తెలియని ట్రిక్స్ చాలా ఉంటాయి. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే... మీకు మీరే అన్‌బ్లాక్ చేసుకునే ట్రిక్ గురించి ఇక్కడ తెలుసుకోండి.
10th Paper Leak: ఏపీలో పదో తరగతి పేపర్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడంపై విమర్శలు వస్తున్నారు. చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో తెలుగు పేపర్-1 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. వాట్సాప్ గ్రూప్‌ల్లో పేపర్ ప్రత్యక్షమైంది.
Factcheck on Amazon Offers: ముఖ్యంగా డి మార్ట్, అమెజాన్, బార్బిక్యూ నేషన్ వంటి సంస్థల ఫేక్ లింకులు వాట్సప్ గ్రూపుల్లో తెగ షేర్ అవుతున్నాయి. అయితే, అవి అంతలా షేర్ కావడం వెనుక ఆ లింకులు క్రియేట్ చేసిన వాళ్ల మాస్టర్ ప్లాన్ ఉంది. వాట్సప్‌లో షేర్ అవుతున్న ఆ లింక్‌లను ఇక్కడ పోస్ట్ చేస్తే జీ తెలుగు న్యూస్ పాఠకులను ఇబ్బందుల్లో పడేసినట్లు ఉంటుందని ఆ లింక్‌లను ప్రస్తావించడం లేదు.
WhatsApp: వాట్సాప్ త్వరలో క్రేజీ అప్డేట్స్ తీసుకురానుందట. టెక్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం త్వరలోనే గ్రూప్ కాల్ పరిమితి పెంచే అవకాశం ఉంది. ఒకేసారి 32 మంది వీడియో కాల్ మాట్లాడేలా అప్డేట్ రానుందట.
ఇక పై ఫార్వర్డ్ సందేశాలను ఒకసారి ఒక గ్రూప్ లేదా వ్యక్తికి మాత్రమే ఫార్వర్డ్ చేయగలిగేలా సాంకేతికంగా మార్పులు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వినియోగదారులకు నష్టమేనని నిపుణులు అంటున్నారు.
Whatsapp Ban Accounts: నిబంధనల ఉల్లంఘన కారణంగా ఫిబ్రవరి నెలలో దాదాపు 14.26 లక్షల భారతీయ ఖాతాలను బ్యాన్ చేసినట్లు ప్రముఖ మెసేంజర్ సంస్థ వాట్సాప్ తెలిపింది. 2022 ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకు తమ సంస్థకు 335 ఫిర్యాదులు అందినట్లు ఓ నివేదికలో ప్రకటించింది.
Whatsapp Update 2022: వరల్డ్ వైడ్ గా ఎంతో ప్రాముఖ్యం పొందిన వాట్సాప్ మెసేంజర్ యాప్ ఇకపై కొన్ని స్మార్ట్ ఫోన్స్ లో పనిచేయదు. ప్రముఖ కంపెనీలకు చెందిన కొన్ని పాత మోడళ్లలో ఇకపై వాట్సాప్ సేవలను నిలిపేస్తున్నామని యాజమాన్య సంస్థ మెటా ప్రకటించింది.
Fake Links circulating on WhatsApp of The Kashmir Files. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా ఫ్రీగా చూడొచ్చని కక్కుర్తి పడి వాట్సాప్ లింక్ ఓపెన్ చేసిన వారి స్మార్ట్‌ఫోన్‌ను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేస్తున్నారు.
WhatsApp new features: వాట్సాప్‌లో అదిరే ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అభిప్రాయ సేకరణకు ఉపయోగపడే పోల్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
WhatsApp Banned Accounts: ఈ ఏడాది జనవరిలో దాదాపుగా 18.58 భారతీయ ఖాతాలను నిషేధించినట్లు వాట్సప్ సంస్థ ప్రకటించింది. వాట్సప్ నిర్దేశించిన చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా.. తమకు అందిన ఫిర్యాదుల కారణంగా అన్ని ఖాతాలను బ్యాన్ చేసినట్లు సదరు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Whatsapp messages: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు మరో కొత్త సౌకర్యం కల్పించనుంది. అదే వాట్సప్ సెర్చ్ మెస్సేజ్. అదేంటని ఆలోచిస్తున్నారా..ఆ వివరాలివీ..
Whatsapp Deleted Messages: వాట్సప్‌లో ఏదైనా మెస్సేజ్ వచ్చి డిలీట్ అయిపోతే..ఏమై ఉంటుందనే ఆసక్తి ఉండటం సహజం. మీకు కూడా అదే ఆసక్తి, కుతూహలం వెంటాడుతుంటే..మీ సమస్యకు ఇదే మా పరిష్కారం. డిలీట్ మెస్సేజ్‌ను సులభంగా చదవవచ్చు.
Secret Whatsapp Tips: మీ గర్ల్‌ఫ్రెండ్ లేదా బాయ్‌ఫ్రెండ్ పొద్దస్తమానం వాట్సాప్‌లోనే ఉంటున్నారా.. మీలో అనుమానం కలుగుతోందా.. అయితే వారు ఎవరితో చాట్ చేస్తున్నారో ఇలా తెలుసుకోండి.
WhatsApp Tricks: వాట్సప్ లో తరచూ బ్లాక్ అనే పదాన్ని ఎక్కడో ఒకరి నోట అయినా వింటూనే ఉంటాం. అలా మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి మీరు మెసేజ్ లేదా కాల్ చేయడం అసాధ్యం. కానీ, కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల మిమ్మల్ని బ్లాక్ చేసిన వారికి కూడా మెసేజ్ చేయవచ్చు. అదెలాగో ఈ స్టోరీ చదివి తెలుసుకోండి.
Saudi Arabia Warns Whatsapp Users: సౌదీ అరేబియా వాట్సాప్ యూజర్లను అక్కడి ప్రభుత్వం హెచ్చరిస్తోంది. వాట్సాప్ చాట్స్‌లో కొన్ని రకాల ఎమోజీలను వేధింపులతో సమానమైన నేరంగా పరిగణిస్తున్నారు.
Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుుడు అప్డేట్స్ అందిస్తోంది. యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. కొత్తగా మరో ఫీచర్ అందుబాటులో తీసుకొస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.