YS Jagan Memantha Siddham: ఏపీ రాజకీయాలు వలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి. పింఛన్ల పంపిణీ ఆపి చంద్రబాబు 31 మంది మృతికి కారణమైన హంతుకుడిగా వైఎస్ జగన్ ప్రకటించారు.
Ys Jagan Bus Yatra: ఏపీలో ఎన్నికల ప్రచార పర్వం మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ సాగే బస్సు యాత్ర షెడ్యూల్ ఇలా ఉంది.
Ys Jagan Bus Yatra: ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి అంతా సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన రాష్ట్ర వ్యాఫ్త బస్సు యాత్ర రేపు ఇడుపుల పాయ నుంచి ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం పేరుతో జరగనున్న ఈ యాత్ర ఎలా ఉండనుందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.