YS Jagan Mohan Reddy Fires on Chandrababu: గతంలో టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తుండడంపై మాజీ సీఎం జగన్ మోహన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ys Jagan Fired: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అడుగుడుగునా ఖూనీ చేస్తుూ, చీకటి పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
YS Vijayamma Letter: కారు ప్రమాదంతో తన హత్యకు కుట్ర చేశారని వస్తున్న వార్తలపై వైఎస్ విజయమ్మ ఖండిస్తూ లేఖ విడుదల చేశారనే వార్త కలకలం రేపింది. తన కుమారుడిపై జరుగుతునన దాడిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందరభంగా కొన్ని ప్రకటనలు చేశారు.
YS Vijayamma Murder Plan: వైఎస్ వివేక హత్య తరహాలో జగన్ తన సొంత తల్లి వైఎస్ విజయమ్మ హత్యకు కుట్ర పన్నారని టీడీపీ సంచలన ప్రకటన చేసింది. దీపావళి వేళ మరో బాంబు పేల్చి సంచలనం రేపింది.
YS Vijayamma Letter: తన ఇద్దరు పిల్లల ఆస్తుల తగాదా అంశంలో వైఎస్ విజయమ్మ స్పందిస్తూ ప్రజలకు ఒక లేఖ విడుదల చేశారు. లేఖలో వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
YS Jagan Vs Sharmila: అరెరే..జగన్, షర్మిళ ఉదంతం అచ్చం బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమాను తలపిస్తుందే.. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు.. సాక్షాత్తు వైయస్ కుటుంబానికి వీర వీధేయులైన అభిమానులు చెబుతున్న మాట. అవును ఏపీలో అన్నా చెల్లెల్ల మధ్య పోరును బాలకృష్ణ బ్లాక్ బస్టర్ సినిమాతో కంపేర్ చేస్తున్నారు.
YS JAGAN vs SHARMILA : వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల సంచాయితీ అసలు కారణం ఇదా..? షర్మిల జగన్ ను రాజకీయంగా కూడా విభేధించడానికి కారణం కూడా ఇదేనా..? వైఎస్ కుటుంబంలో తన ప్రాధాన్యత తగ్గిందని షర్మిల తెగ ఫీలయ్యిందా..? ఇక తనకు ఇక్కడ ఎలాగో గుర్తింపు ఉండదని భావించే షర్మిల వేరుకుంపటి పెట్టుకున్నారా..? తనతో పాటు తల్లి విజయమ్మదీ అదే భావననా అందుకే తాను కూడా షర్మిలతో చేతి కలిపిందా ...? నిన్న మొన్నటి వరకు అంతా తమదే హవా అనుకున్న షర్మిల ,విజయమ్మకు జగన్ తీరు బాధకు గురి చేసిందా.?
Andhra Pradesh Politics: ఉత్తరాంధ్రలో వైసీపీకి పూర్వ వైభవం రాబోతోందా..! ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్‌గా విజయసాయి రాకతో పార్టీ కేడర్ ఖుషీ అవుతోందా..! విశాఖ కేంద్రంగా కూటమి సర్కార్‌ను వైసీపీ ఎలా ఇబ్బంది పెట్టబోతోంది..! ఉత్తరాంధ్రలో టీడీపీని దెబ్బకొట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో భారీ ప్రయోజనం పొందవచ్చని ఫ్యాన్ పార్టీ భావిస్తోందా..!
Ys Jagan Vs Sharmila: జగన్, షర్మిల ఆస్తుల వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వచ్చింది...? జగన్ ,షర్మిల మధ్య వివాదానికి జూనియర్ ఎన్టీఆర్ కు ఏం సంబంధం..? అసలే దేవర సినిమా సక్సెస్ తో సంతోషంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగుతున్నది ఎవరు...? జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగడంపై అభిమానులు ఏమంటున్నారు....?
YS Sharmila YS Jagan Assets Unkown: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సంచలనం రేపుతున్న వైఎస్సార్ ఆస్తుల వివాదంలో జగన్, షర్మిల ఆస్తుల పంపకాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila vs YS Jagan: తన సోదరుడు వైఎస్ జగన్ ఆస్తుల గొడవ సృష్టించడంపై ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాన్య విషయం కాదు జగన్ సార్ అంటూ కౌంటర్ ఇచ్చారు.
YS Jagan Financial Dispute: అందరి ఇంట్లో ఉండే గొడవల మాదిరి తమ ఇంట్లో ఉన్నాయని.. వైఎస్ విజయమ్మ, షర్మిలతో కలిసి రాజకీయం చేయడం దుర్మార్గం అంటూ చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ex Minister Peddireddy Ramachandra Reddy: వైసీపీ అధినేత జగన్ వైఖరిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారా..! అందుకే ఉమ్మడి కడప జిల్లా బద్వేల్లో జగన్ పర్యటనకు పెద్దారెడ్డి డుమ్మా కొట్టారా..! ఆ విషయంలో జగన్ తన మాట వినిపించుకోనందుకే పెద్దిరెడ్డి నరాజ్ అయ్యారా..! ఇంతకీ జగన్‌పై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు ఆలకబూనారు..!
Big Shock to Ys Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ఒక్కసారిగా ఇక్కట్టు చుట్టుముడుతున్నాయి. ఓ వైపు తల్లి, చెల్లితో విబేధాలు మరోవైపు కీలకనేతలు పార్టీ వీడటం జగన్‌కు షాక్ ఇస్తున్నాయి. ఇద్దరు కీలక మహిళా నేతలు ఒకేసారి పార్టీకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.