CM Jagan Mohan Reddy Vs YS Sharmila: ఏపీ పాలిటిక్స్‌లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? సొంత అన్నను టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారా..? ఇదే భయం ఇప్పుడు వైసీపీ అధిష్టానాన్ని వెంటాడుతోందా..? అందుకే చెల్లెలు పుట్టింటికి రాకుండా జగన్ రాయభారం పంపారా..? ఇప్పుడివే ప్రశ్నలు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఏం జరుగుతోంది ?
Ys Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల కుమారుడి వివాహంపై అధికారిక ప్రకటన వెలువడింది. పెళ్లిపై వైఎస్ షర్మిల అధికారికంగా స్పందించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Sharmila Delhi Tour: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇవాళ వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన ప్రధానాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Elections 2023: వైఎస్సార్టీపీ పార్టీకి నాయకులు రాజీనామా చేయడంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కేసీఆర్‌ను గద్దె దించ అవకాశం వచ్చినందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. తనతో కలిసి నడిచిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆలోచన చేయాలని రిక్వెస్ట్ చేశారు.
YSRTP Leaders Resigned: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంతో వైఎస్ షర్మిలపై సొంతపార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహి షర్మిల అని విమర్శలు చేశారు. ముకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
Telangana Elections 2023: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణలో ఉనికి చాటుకుందామనుకున్న వైఎస్సార్టీపీ పోటీ నుంచి తప్పుకుంది. అసలేం జరిగింది. ఆ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదనే వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశంతో పోటీకి దూరంగా ఉంటామని తెలిపారు.
YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం అంశంపై ఆ పార్టీ నేత వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్నించి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YSRTP vs Congress: వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనానికి బ్రేక్ పడింది. అంతా అయిపోయింది, విలీనమే తరువాయి అంటూ జరిగిన ప్రచారం నిలిచిపోయింది. తెలంగాణ బరిలో ఒంటిరిపోరుకు షర్మిల సిద్ధమైంది.
YSRTP Merger: వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీన ప్రక్రియ కొలిక్కి రానుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఎన్నికల వ్యూహకర్త సునీల్ రంగ ప్రవేశంతో షర్మిల కాస్త వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది.
YSRTP Congress Merger: కాంగ్రెస్ పార్టీకి డెడ్‌లైన్ విధించారు వైఎస్ షర్మిల. ఈ నెల 30వ తేదీలోపు విలీనంపై నిర్ణయం తీసుకోకపోతే.. 119 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో పడిపోయింది.
YS Sharmila Comments on CM KCR: రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్‌ను నిలదీశారు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో అన్నదాతలు పండించిన పంటను కొనే దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
YS Sharmila slams CM KCR: పనులు ఆగిపోయి పడావుపడ్డ ప్రాజెక్టును.. ఎన్నికల కోసం నామమాత్ర పనులు చేపట్టి, ప్రాజెక్టు మొత్తం పూర్తయిందనేలా పాలమూరు, రంగారెడ్డి ప్రజలను భ్రమలకు గురయ్యేలా చేస్తున్నాడు అంటూ వైఎస్ షర్మిల మండిపడ్డారు.
YS Sharmila Shows Her Sarcasm To BRS MLC Kalvakuntla Kavitha: మహిళా బిల్లుపై దేశ వ్యాప్తంగా మద్దతు కూడగట్టే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటూ కవితకు వైఎస్ షర్మిల కొన్ని ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ పార్టీ జాబితా చూసి మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చారా ? లేదా ? అనేది క్యాలిక్యులేటర్‌తో మీరే లెక్కించండి అని చురకలంటించారు.
YSRTP Merger With Congress Party: కాంగ్రెస్-వైఎస్ఆర్టీపీ విలీనంపై క్లారిటీ ఇచ్చారు వైఎస్ షర్మిల. చర్చలు కొలక్కి వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్బంగా ఆమె ఏం మాట్లాడారంటే..?
YSRTP-Congress Merger: కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. వైఎస్ షర్మిల డిమాండ్స్ కాంగ్రెస్ హైకమాండ్ ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై అధికార ప్రకటన త్వరలో రానుందని రెండు పార్టీల వర్గాలు చెబుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.