Sun Transit 2022: సూర్యుడి రాశి పరివర్తనం రేపే. అంటే ఆగస్టు 17 నుంచి అన్ని రాశులపై ప్రభావం పడనుంది. కొన్ని రాశులకు మాత్రం రేపట్నించి అంతా శుభమే జరగనుంది.
Sun and Venus transit Effect: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా వక్రావస్థ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. ముఖ్యంగా ఆయా రాశులవారి జీవితంపై తీవ్రంగా ఉంటుంది. సూర్యుడు, శుక్ర గ్రహాల కలయికతో ఆ మూడు రాశులపై ఎలాంటి ప్రభావం పడనుందో చూద్దాం..
Jupiter Retrograde Effect: జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి గ్రహానికి విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహాలన్నింటిలో గురు గ్రహం ప్రత్యేకత వేరు. శుభసూచకమైన గ్రహంగా భావిస్తారు. గురువు మీనరాశి ప్రవేశం..ఆ మూడు రాశులకు లెక్కలేని ప్రయోజనాలు చేకూర్చనుంది.
Jupiter Retrograde: జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి అధిక ప్రాధాన్యత ఉంది. శుభసూచకంగా భావిస్తారు. జూలై 29 న మీనరాశిలో వక్రమార్గం కానుండటంతో కొన్ని రాశులవారికి అంతులేని ధన సంపద, సుఖసంతోషాలు, ఉద్యోగాలు లభించనున్నాయి. ఆ వివరాలు మీ కోసం...
Horoscope Today July 3rd 2022: కొన్ని రాశుల వారు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేనిపక్షంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఆఫీసులో బాస్‌తో విభేదాలు తెచ్చుకోవద్దు.
Astrology Tips: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రగ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. సౌందర్యం, తెలివి ప్రసాదించేది ఈ గ్రహమే. మీ జాతకంలో శుక్రగ్రహం సంబంధముంటే..పదిరోజుల్లో అంతా మారిపోతుంది. మీకు అదృష్టం కలిసొస్తుంది.
Horoscope Today July 2nd 2022: ఈరోజు శనివారం. ఈరోజు గ్రహాల గమనంలో పెద్ద మార్పు సంభవించింది. బుధుడు మిథునరాశిలో ప్రవేశించబోతున్నాడు. ఈ ప్రభావం 12 రాశుల వారిపై ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Horoscope Today July 1st 2022: శుక్రవారం లక్ష్మీ దేవతను కొలిచే రోజు. లక్ష్మీ దేవి అనుగ్రహంతో అంతా శుభమే జరుగుతుంది. ఇవాళ ఏయే రాశులకు శుభాలు జరుగుతాయో ఇక్కడ తెలుసుకోండి..
Mercury Shani Conjuction: గ్రహాల స్థితిగతులు రాశిచక్రంలోని 12 రాశుల వారి జీవితాలపై ప్రభావం చూపుతాయి. జూలైలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు 4 రాశుల వారికి రాజయోగం తీసుకురానున్నాయి.
Horoscope Today June 30th 2022: వృషభ రాశి వారు తమ యజమానిని గౌరవించవలసి ఉంటుంది, లేకుంటే ఉద్యోగంలో సంక్షోభం ఏర్పడవచ్చు. ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
Rahuvu transit 2022: జ్యోతిష్యశాస్త్రంలో రాహువు స్థానానికి చాలా ప్రాధాన్యత ఉంది. రాహువు గోచారం కారణంగా ఏడాదిపాటు ఆ మూడు రాశులవారికి ఒకేసారి డబ్బు, కీర్తి లభించనున్నాయి. ఆ మూడు రాశులేంటో తెలుసుకుందాం.
Mars Transit 2022: మంగళ గ్రహం గోచారం ప్రభావం ఇవాళ్టి నుంచి మూడు రాశులపై పడనుంది. ఎంతలా అంటే ఆ మూడు రాశుల జాతకమే మారిపోయేట్టుగా. ఆ మూడు రాశులవారికి అంతులేని డబ్బు, గౌరవ మర్యాదలు దక్కనున్నాయి.
Horoscope Today June 26th 2022: ఈరోజు ఆదివారం. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. ఈరోజున హిందువులంతా ఆ సూర్యభగవానుడిని పూజిస్తారు. రాశిచక్రంలో ఇవాళ 12 రాశుల స్థితిగతులు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..
Horoscope Today June 25th 2022: ఈరోజు శనివారం, ఈ రోజున శని దేవుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశుల పరిస్థితి ఎలా ఉంటుందో జ్యోతిష్యుడు శ్రీనాథ్ ప్రపన్నాచార్య ద్వారా తెలుసుకుందాం.
Horoscope Today June 24th 2022: ఈరోజు శుక్రవారం. ఈరోజున హిందువులు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఉపవాసంతో పాటు పూజలు నిర్వహిస్తారు. ఇవాళ రాశిచక్రంలోని 12 రాశుల జాతకాలను జ్యోతిష్కుడు శ్రీనాథ్ ప్రపన్నాచార్య నుండి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.