Zodiac Signs Lucky Days, Each Zodiac Sign Has A Lucky Day Of The Week. 12 రాశుల వారికి వారంలో ఒకటి లేదా రెండు రోజులు శుభప్రదంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రాశిచక్ర గుర్తుల ప్రకారం వారి శుభ దినాల గురించి తెలుసుకుందాం.
Luckiest Zodiac Sign In Paush Month 2022: పుష్య మాసంలో పెద్ద గ్రహాలన్నీ ఇతర రాశుల్లోకి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా 12 రాశుల వారిపై ఎంతో ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.
Most Luckiest Zodiac Sign In 2023: శుక్ర, బుధ గ్రహాలు కుంభరాశిలోకి వచ్చే సంవత్సరంలోని జనవరి నెలలో సంచారం చేయబోతున్నాయి. కాబట్టి ఈ సంచారం ప్రభావంతో చాలా రాశుల వారు మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు.
Lucky Zodiac Signs In 2023: 2023 సంవత్సరంలో బృహస్పతి గ్రహం సంచారం చేయబోతోంది. దీంతో పలు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో అన్ని పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.
Mars Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2023 ప్రారంభంలోనే మంగళ గ్రహం పరివర్తనంలో మార్పు రానుంది. మంగళ గ్రహం వక్రమార్గంతో 4 రాశులకు అత్యంత శుభసూచకంగా ఉండనుంది.
Lucky Zodiac Signs of December 2022: ఈ నెలలో బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం వల్ల చాలా రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Lucky Zodiac Signs November 2022: జీవితంలో అన్ని ప్రయోజనాలు పొందాలనుకుంటే తప్పకుండా రాశి చక్రాలు మీకు అనుకులంగా ఉంటేనే ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడడానికి కూడా రాశుల పాత్ర కూడా ప్రధానమని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
December Horoscope: జ్యోతిష్యశాస్త్రంలో రాశులు, నక్షత్రాలకు విశేష మహత్యముంది. వృషభరాశివారికి జాతకమే మారిపోనుంది. అయితే జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సూచనలు పాటించాలి.
Mars Transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం ఉంటుంది. ఆ ప్రభావం 12 రాశులపై కచ్చితంగా పడుతుంది. నవంబర్ 13న మంగళ గ్రహం వక్రమార్గం పట్టనుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం..
Deepavali 2022 saturn transit దీపావళి సందర్భంగా శని ప్రభావం మరింతగా ఉండేట్టు కనిపిస్తోంది. శని గ్రహం మకర రాశిలోకి సంచరిస్తోండటంతో కొన్ని రాశుల వారికి అశుభాలు కలిగే అవకాశం ఉంది.
Shani Dev Marg Transfers Saturn Capricorn శనిగ్రహం ప్రయాణించే మార్గం మారుతుండటం, అది మకర రాశిలోకి ప్రవేశిస్తుండటంతో రానున్న రోజుల్లో కొన్ని రాశులకు శుభాలు కలగనున్నాయి.
శని దేవుడి కళ్లు పడితే ఇక అంతా ఖతం అని అనుకుంటారు. శని దేవుడి ప్రభావం తమ మీద పడొద్దని అంతా అనుకుంటారు. దాని కోసం పూజలు వంటివి చేస్తుంటారు. అయితే శని దేవుడి అనుగ్రహం పొందాలన్నా, చల్లని చూపు మనపై ఉండాలన్నా ఈ పదకొండు పనులు చేస్తే చాలు. జాతకంలో శని చెడు దశ కారణంగా చాలా సార్లు ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Zodiac Signs Natures: జ్యోతిష్యంలో రాశులు, గ్రహాల కదలికను బట్టి వ్యక్తుల జాతకాలుంటాయి. కొన్ని రాశులవారికి శుభంగా, మరికొన్ని రాశులవారికి అశుభంగా ఉంటుంది. ముఖ్యంగా ఐదు రాశుల గురించి జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Ganesh Chaturthi: గణేశ్ చతుర్ది..వినాయక చవితి వచ్చేసింది. మరో రెండ్రోజుల్లో అంటే ఆగస్టు 31న దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. గణేశ్ చతుర్ధి 3 రాశులపై అత్యంత లాభదాయకం కానుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
Surya Rashi Parivartan: సూర్యుడి రాశి మార్పు ధనుస్సు రాశి వారికి ఆకస్మిక ధన నష్టం కలిగించే అవకాశం ఉంది. డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి.
Mercury Transit 2022: హిందూమతం ప్రకారం ప్రతి నెల రాశి పరివర్తనం ఉంటుంది. ఆగస్టు 21వ తేదీన బుధ గ్రహం రాశి మారనున్నాడు. ఫలితంగా కొన్ని రాశులపై ప్రతికూలంగా, కొన్ని రాశులకు శుభప్రదంగా మారనుంది. బుధ గోచారం కారణం ఏ రాశులకు ధనలాభం కలగనుందో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.