/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114
Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

పుట్టింటివారితో పాటు అత్తవారింటికి వారు పేరు తీసుకొస్తారు. ఇద్దరి గౌరవాన్ని కాపాడేందుకు తమ జీవితాన్ని ధార పోస్తారు. కూతురు ప్రాముఖ్యతను సైతం మరిచిపోకూడదని పెద్దలు చెబుతుంటారు. 

/telugu/lifestyle/these-zodiac-born-girl-will-bring-prosperity-to-husband-home-and-family-41730 Mar 25, 2021, 02:05 PM IST
Zodiac Signs Affected With Solar Eclipse 2020: ఈ రాశులవారిపై సూర్యగ్రహణం అధిక ప్రభావం!

Zodiac Signs Affected With Solar Eclipse 2020: ఈ రాశులవారిపై సూర్యగ్రహణం అధిక ప్రభావం!

 ఖగోళ దృగ్విషయాలను పూర్వకాలం నుంచి విశ్వసిస్తున్నాం. చాలా మంది వీటికి ప్రాధాన్యత సైతం ఇస్తారు. అయితే తాజాగా ఏర్పడనున్న సూర్యగ్రహణం (Solar Eclipse 2020:) ఏ రాశులవారిపై ప్రభావం చూపనుంది, గ్రహణం ప్రభావం ఉండనుందా అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో డిసెంబర్ 14న రాత్రి 07:03 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం (Solar Eclipse 2020) అర్ధరాత్రి 12:23 గంటలకు ముగియనుంది. అయితే చివరి సూర్యగ్రహణం 2020 ఎలా ప్రభావితం చేస్తుందనే అంచనాలను మీరు తెలుసుకోండి.

Also Read: Solar Eclipse 2020: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు అసలు చేయకండి

/telugu/photo-gallery/solar-eclipse-2020-these-zodiac-signs-will-be-affected-the-most-36009 Dec 13, 2020, 01:44 PM IST
Lunar eclipse: చంద్ర గ్రహణం ఆరోగ్యం, రాశీఫలాలపై ప్రభావం చూపిస్తుందా ?

Lunar eclipse: చంద్ర గ్రహణం ఆరోగ్యం, రాశీఫలాలపై ప్రభావం చూపిస్తుందా ?

Lunar eclipse june 2020: చంద్ర గ్రహణం రాశులపై ప్రభావం చూపిస్తుందా ? చంద్ర గ్రహణం వల్ల జాతకాల్లో ప్రభావం కనిపిస్తుందా ? చంద్ర గ్రహణం ప్రభావంతో రాశీ ఫలాలు ( Rashifal) మారుతాయా ? గ్రహణాలు మనిషిపై, వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని నమ్మేవారిలో చాలామందికి కలిగే సందేహాలివి.

/telugu/lifestyle/how-does-lunar-eclipse-affect-humans-health-and-their-zodiac-signs-22262 Jun 6, 2020, 07:11 AM IST
Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో పదొన్నతి, వ్యాపారస్తులకు లాభం

Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగంలో పదొన్నతి, వ్యాపారస్తులకు లాభం

నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. కొంతమంది ఉద్యోగులకు పదొన్నతులు లభించే అవకాశం ఉందని.. ఇంకొన్ని రాశుల వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని పండితులు సూచిస్తున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు, ఇబ్బందులు ఎదురుకానున్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 11, శనివారం నాటి మీ రాశి ఫలాలు చదవాల్సిందే.

/telugu/lifestyle/rashi-falalu-based-on-your-zodiac-signs-your-astrology-of-11th-april-20456 Apr 11, 2020, 11:53 AM IST
Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి కలిగిన ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఈ రోజు మంచిదట

Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి కలిగిన ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఈ రోజు మంచిదట

నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. ఒక రాశి వారికి ఇవాళ ఉద్యోగులకైనా.. వ్యాపారస్తులకైనా చాలా బాగుందని రాశి ఫలాలు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని పండితులు సూచిస్తున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు, ఇబ్బందులు ఎదురుకానున్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 9, గురువారం నాటి మీ రాశి ఫలాలు చదవాల్సిందే.

/telugu/lifestyle/todays-astrology-based-on-your-zodiac-signs-your-horoscope-of-9th-april-20393 Apr 9, 2020, 10:33 AM IST
Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు ఇవాళ జాగ్రత్తగా ఉండాలట!

Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు ఇవాళ జాగ్రత్తగా ఉండాలట!

నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. ఒక రాశి వారికి ఇవాళ చాలా బాగుంటే... ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఉద్యోగం, వ్యాపారం విషయాల్లోనూ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఇబ్బందులు తప్పవో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 5, ఆదివారం నాటి మీ రాశి ఫలాలుపై ఓ లుక్కేయాల్సిందే.

/telugu/lifestyle/todays-astrology-based-on-your-zodiac-signs-checkout-your-horoscope-of-5th-april-20246 Apr 5, 2020, 11:05 AM IST
Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏది కోరుకుంటే అది జరిగిపోతుందట

Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు ఏది కోరుకుంటే అది జరిగిపోతుందట

నేటి రాశిఫలాలును పరిశీలిస్తే.. ఈ రాశి వారికి ఇవాళ చాలా బాగుందట. వీళ్లు ఏది తలిస్తే అది అయిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరో రాశి వారికి వ్యాపారం బాగా కలిసొస్తుందట. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఇబ్బందులు తప్పవో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 4, శనివారం నాటి మీ రాశి ఫలాలుపై ఓ లుక్కేయాల్సిందే.

/telugu/lifestyle/todays-astrology-based-on-your-zodiac-signs-checkout-your-todays-horoscope-of-4th-april-20221 Apr 4, 2020, 07:57 AM IST
Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఏ రాశి వారి జాతకం ఎలా ఉంది ?

Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఏ రాశి వారి జాతకం ఎలా ఉంది ?

నేటి రాశిఫలాలను పరిశీలిస్తే.. ఈ రాశి వారికి కొంతమందికి అదృష్టం.. మరొ రాశి వారికి వ్యాపారం బాగా కలిసొస్తుందట. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే అంశాల్లో సానుకూలత ఉంది, ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 3, శుక్రవారం నాటి మీ రాశి ఫలాలుపై ఓ లుక్కేయాల్సిందే.

/telugu/lifestyle/todays-horoscope-based-on-your-zodiac-signs-checkout-your-todays-astrology-on-3rd-april-20195 Apr 3, 2020, 10:21 AM IST
Today`s horoscope: శ్రీరామ నవమి నాడు మీ రాశిఫలాలు ఏం చెబుతున్నాయి

Today`s horoscope: శ్రీరామ నవమి నాడు మీ రాశిఫలాలు ఏం చెబుతున్నాయి

నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. ఈ రాశి వారికి కొంతమందికి కెరీర్ బాగుంటుందని.. మరో రాశి వారికి వ్యాపారంరీత్యా బాగా కలిసి రావడం ద్వారా డబ్బు బాగా సంపాదించే అవకాశాలున్నాయని నేటి రాశి ఫలాలు చెబుతున్నాయి. ఇంతకీ శ్రీరామనవమి నాడు ఏ రాశి వారికి ఏయే అంశాల్లో సానుకూలత ఉంది, ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 2, గురువారం నాటి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిందే.

/telugu/lifestyle/todays-horoscope-based-on-your-zodiac-signs-checkout-your-rashifal-on-this-sri-rama-navami-20150 Apr 2, 2020, 07:48 AM IST
Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి అదృష్టం.. మరొ రాశి వారికి వ్యాపారం కలిసొస్తుందట

Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి అదృష్టం.. మరొ రాశి వారికి వ్యాపారం కలిసొస్తుందట

నేటి రాశిఫలాలను పరిశీలిస్తే.. ఈ రాశి వారికి కొంతమందికి అదృష్టం.. మరొ రాశి వారికి వ్యాపారం బాగా కలిసొస్తుందట. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే అంశాల్లో సానుకూలత ఉంది, ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 1, బుధవారం నాటి మీ రాశి ఫలాలుపై ఓ లుక్కేయాల్సిందే.

/telugu/lifestyle/todays-horoscope-based-on-your-zodiac-signs-checkout-your-todays-rashi-fal-20118 Apr 1, 2020, 08:00 AM IST
Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారంలో కలిసొస్తుందట

Today`s horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారంలో కలిసొస్తుందట

మార్చి 31, మంగళవారం నాడు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

/telugu/social/todays-horoscope-based-on-your-zodiac-signs-checkout-your-rashifal-20097 Mar 31, 2020, 11:08 AM IST
నేడు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి

నేడు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి

మార్చి 30, సోమవారం నాడు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

/telugu/social/todays-horoscope-based-on-your-zodiac-signs-20081 Mar 30, 2020, 01:06 PM IST

Pages