Chandra Grahan 2022: చంద్ర గ్రహణం అన్ని రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం ప్రతికూలమైనా లేదా సానుకూలమైనా. 16 మే 2022, సోమవారం నాడు వైశాఖ పూర్ణిమ నాడు జరగబోతున్న చంద్రగ్రహణం 5 రాశుల వారికి చాలా శుభప్రదం.
Horoscope Today May 14 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రీత్యా బాగా కలిసొస్తుంది. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే అవకాశం ఉంది.
Horoscope Today May 13 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మేష రాశి, వృషభ రాశి, కర్కాటక రాశి తదితర రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయని శాస్త్రం గోచరిస్తోంది.
Horoscope Today May 12 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి ఉద్యోగ రీత్యా మంచి ఫలితాలు ఉంటాయి. బాస్ నుంచి ప్రశంసలతో పాటు ప్రమోషన్ దక్కవచ్చు.
Chandra Grahanam 2022: చంద్రగ్రహణం సమీపిస్తోంది. 2022 తొలి చంద్రగ్రహణం మే 16న ఏర్పడనుంది. చంద్రగ్రహణం నాడు ఆ మాడు రాశులకు మంచిది కాదంటున్నారు పండితులు. కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలంటున్నారు..
Horoscope Today May 9 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి స్నేహితులు, సన్నిహితుల సహాయ సహకారాలు కొరవడుతాయి. పని ప్రదేశంలో సహచర ఉద్యోగులు కూడా సహకరించకపోవచ్చు.
Zodiac Signs Natures: జ్యోతిష్య శాస్త్రంలో రాశులకు ప్రత్యేక స్థానముంది. రాశులు, గ్రహాల కదలికను బట్టి ఆయా రాశుల జాతకాలు తెలుస్తుంటుంది. చాలామందికి ఇది ఆసక్తి కూడా. జ్యోతిష్యం ప్రకారం ఆ ఐదు రాశులవారు డబ్బుల విషయంలో ఎలాంటివారో తెలుసుకుందాం..
Horoscope Today May 8 2022: నేటి రాశి ఫలాల ప్రకారం పలు రాశుల వారికి ఇవాళ కొంత సానుకూలంగా, కొంత ప్రతికూలంగా గడుస్తుంది. మిశ్రమ ఫలితాలతో కాస్త నిరాశ చెందుతారు.
Horoscope Today May 6 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ పూర్తి నిరాశజనకమైన ఫలితాలు ఉంటాయి. తెలియని అసంతృప్తి, నిరాశ, ఒంటరితనం వెంటాడుతాయి.
Horoscope Today May 5 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ నిరాశజనకంగా గడుస్తుంది. చేపట్టిన పనుల్లో వెనుకబడుతారు. పనులు ఎంతకీ ముందుకు సాగవు.
Horoscope Today May 3 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనుల్లో జాప్యం, ఇంటి పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
Horoscope Today May 2 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి చంద్ర అనుగ్రహం కలిసొస్తుంది. పెద్దల ఆశీస్సులు వారిని ముందుకు నడిపిస్తాయి. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది.
Horoscope Today May 1st 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి పూర్తి నిరాశజనకంగా ఉంటుంది. అది వారు చేపట్టిన పనులు, నిత్య జీవితంపై ప్రభావం చూపుతుంది.
Today Horoscope: ఖగోళ శాస్త్రంలో, జ్యోతిష్యంలో ఇవాళ అంటే ఏప్రిల్ 30, 2022కు ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణంతో పాటు నాలుగు గ్రహాలు ఒకే వరుసలో రావడమనే అద్భుతం చోటుచేసుకుంది. అదే సమయంలో ఇవాళ్టి రాశి ఫలాలు ఎవరికి అనుకూలం..ఎవరికి కాదనేది పరిశీలిద్దాం..
Horoscope Today April 29 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ పలు రాశుల వారికి చంద్ర అనుగ్రహంతో అన్నింటా కలిసొస్తుంది. చేపట్టిన పనులు వేగంగా, సకాలంలో పూర్తవుతాయి.
Horoscope Today April 28 2022: నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ చంద్ర అనుగ్రహం లభిస్తుంది. చంద్రుడి అనుగ్రహం వారిని సరైన దారిలో నడిపించడమే కాదు... అన్నింటా సానుకూల ఫలితాలు తీసుకొస్తుంది.
Horoscope Today April 27 2022: నేటి రాశి ఫలాల ప్రకారం ఉద్యోగ అన్వేషణలో ఉన్న కొన్ని రాశుల వారికి ఇవాళ గుడ్ న్యూస్ అందుతుంది. మరికొన్ని రాశుల వారికి ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాకపోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.