Sun transit 2023: జ్యోతిష్యం ప్రకారం నిర్ణీత సమయంలో వివిధ గ్రహాలు రాశి మారుతుంటాయి. ఫలితంగా అన్ని రాశుల జీవితాలపై ప్రభావం పడుతుంటుంది. సూర్యుడి గోచారం మీనరాశి జాతకంపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Mahashivratri 2023: స్వచ్ఛమైన మనస్సుతో శివుడిని పూజిస్తే ఐశ్వర్యం, సమృద్ధి, ధనం లభిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి ముఖ్యంగా 5 రాశులకు అత్యంత లాభదాయకం. ఈ రాశులవారిపై మహాదేవుడి కటాక్షం కురుస్తుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం..
Surya Guru Yuti 2023: సూర్యుడు, గురుడు రెండు గ్రహాలను జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మహత్యం కలిగినవిగా భావిస్తారు. దానం, పుణ్యం, చదువు, జ్ఞానం, ధార్మిక పనులకు కారకుడిగా గురు గ్రహాన్ని భావిస్తారు. అందుకే ఈ రెండు గ్రహాల యుతికి మరింత ప్రాధాన్యత ఉంటుంది.
Surya grahanam 2023: ఈ ఏడాది 2023లో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇందులో 2 సూర్య గ్రహణాలు కాగా 2 చంద్ర గ్రహణాలున్నాయి. ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఈ రాశులవారికి తీవ్రమైన కష్టాలకు గురి చేస్తుంది.
Budh Gochar 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 7 అంటే ఇవాళ్టి నుంచి బుధుడు మకర రాశి ప్రవేశం జరగనుంది. బుధ గ్రహం అంటే గ్రహాలకు రాజకుమారుడు. బుధ గోచారంతో చాలా రాశులకు విశేష లాభం కలగనుంది. ఆ వివరాలు మీ కోసం..
Budh Gochar 2023: బుధుడి గోచారంతో 12 రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని రాశులకు బుధ గోచారం శుభ సూచకంగా ఉంటే..ఇంకొన్ని గ్రహాలకు అశుభంగా మారుతుంది. ఈ గోచారంతో ఫిబ్రవరి 7 నుంచి 22 వరకూ ఏ రాశుల జీవితంలో ఇబ్బందులు ఎదురౌతాయో తెలుసుకుందాం..
Sun Transit 2023: సూర్యుడు ప్రతి నెలా రాశి పరివర్తనం ఉంటుంది. ఫిబ్రవరిలో సూర్యుడు కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల జాతకులకు ఉద్యోగ, వ్యాపారాల్లో విశేష లాభముంటుంది.
Solar Eclipse 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య గ్రహానికి అత్యంత మహత్యముంది. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు రావడం వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ నెలలో ఏర్పడనుంది. ఆ వివరాలు మీ కోసం..
Surya Shani Yuti 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ఫిబ్రవరి 13న సూర్య గోచారం జరగనుంది. సూర్యుడు శని రాశి కుంభంలో ప్రవేశించనుండటంతో శని, సూర్య గ్రహాల యుతి ఏర్పడనుంది. ఈ ప్రభావం 3 రాశుల అదృష్టాన్ని మార్చేయనుంది.
Mercury Transit 2023: ధనం, బుద్ధి, వ్యాపారం ప్రసాదించే బుధ గ్రహం మకర రాశిలో గోచారం చేయనున్నాడు. బుధుడి రాశి పరివర్తనం 5 రాశులకు అత్యంత శుభసూచకంగా మారనుంది. ఆ వివరాలు మీ కోసం..
Sun Blessing Remedies: ఇవాళ అంటే జనవరి 28 రథ సప్తమి రోజు. ముఖ్యంగా 2 రాశులవారికి చాలా చాలా ప్రత్యేకం. ఈ రెండు రాశులపు సూర్యుడి కటాక్షం ఎప్పటికీ ఉంటుంది. ఆ రెండు రాశులేంటి, ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..
Shani Ast 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిశ్చిత సమయంలో గోచారం, అస్థిత్వం కోల్పోవడం వంటివి ఉంటాయి. జనవరి 17న శని గ్రహం కుంభరాశిలో గోచారమైంది. జనవరి 30వ తేదీన శని 33 రోజుల వరకూ అస్థిత్వం కోల్పోనుంది. ఆ వివరాలు మీ కోసం..
Budh Gochar 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా పిలుస్తారు. బుధుడిని బుద్ధి, సంచారం, నిర్ణయ సామర్ధ్యం, తర్కం, గణితానికి కారకుడిగా భావిస్తారు. 12 రోజుల తరువాత ఈ రాశులవారికి అంతులేని డబ్బు లభిస్తుంది. మీ వ్యాపారం ఆకాశపుటంచుల్ని చేరనుంది.
Jupiter Rise Effect: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలకు గురువైన గురుడు లేదా బృహస్పతి నెలరోజుల తరువాత ఉదయించనున్నాడు. గురు ఉదయం వల్ల కొన్ని రాశులకు అదృష్టం తిరగరాయనుంది. అంతులేని లాభాలు కలగనున్నాయి.
Shani Asta 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిగ్రహం జనవరి 30, 2023న అస్థిత్వం కోల్పోనుంది. వాస్తవానికి శనిగ్రహం అస్తిత్వం కోల్పోవడం అశుభమే. కానీ ఈసారి మాత్రం 3 రాశులకు అదృష్టం తిరగరాయనుంది.
Jupiter Ast 2023: జ్యోతిష్యశాస్తంలో దేవగురువుగా భావించే బృహస్పతి లేదా గురుగ్రహాన్ని శుభసూచకంగా భావిస్తారు. అలాంటి గురుగ్రహం అస్థిత్వం కోల్పోవడం మంచి పరిణామం కాదు. ముఖ్యంగా 3 రాశుల జాతకులకు తీవ్రమైన నష్టాలు ఎదురౌతాయి.
Shani Ast 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం న్యాయదేవతగా భావించే శనిగ్రహం జనవరి 30 నుంచి అస్థిత్వం కోల్పోనున్నాడు. ఫలితంగా 5 రాశులకు దౌర్భాగ్యం ప్రారంభం కానుంది తస్మాత్ జాగ్రత్త అంటున్నారు జ్యోతిష్య పండితులు.
Saturn Venus Conjunction 2023: శని గ్రహం తన మూల త్రికోణమైన కుంభరాశిలో గోచారమైంది. జనవరి 22వ తేదీన శుక్ర గోచారం కూడా జరగడంతో కుంభరాశిలో శని-శుక్ర గ్రహాల యుతి ఏర్పడింది. ఫలితంగా కొన్ని రాశులకు రోజూ కనకవర్షమే అంటున్నారు జ్యోతిష్య పండితులు
Saturn Transit effect: కొత్త ఏడాది ప్రారంభంలోనే శని కుంభరాశి గోచారమైంది. ఇప్పుడు శని గ్రహం నడక మరోసారి మారనుంది. శని నడక ప్రభావం 4 రాశులపై కీలకంగా ఉండనుంది. ఫలితంగా ఆ మూడు రాశుల జాతకులకు ఎక్కడలేని డబ్బు వచ్చి పడుతుంది.
Budh Gochar 2023: గ్రహాల రాజకుమారుడిగా బావించే బుధుడు ఇవాళ ధనస్సు రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఫలితంగా 4 రాశులు అదృష్టం ప్రారంభం కానుంది. ఆ నాలుగు రాశుల జాతకుల ఇంట్లో ధన సంపందలు వచ్చి పడతాయి. అన్ని రకాల సంతోషాలు కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.