Horoscope Today, 28 December 2021 : కొన్ని రాశుల వారికి ఈరోజు అన్ని విధాలా కలిసొస్తుంది. ముఖ్యంగా పెళ్లి సంబంధాలు ఖాయమయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి సాధిస్తారు.
Blessings of jupiter will be on these 3 zodiac signs : బృహస్పతి మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల మూడు రాశుల వారి ఆదాయం పెరుగుతుంది. ఏ రాశి వారికైనా గురువు అనుగ్రహం ఉంటే వారికి అడ్డే ఉండదు కదా. మరి 2022లో బృహస్పతి అనుగ్రహం ఏ రాశులపై ఉందో ఒకసారి చూడండి.
sun saturn and mercury effect on those zodiac signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..2022లో మకరరాశిలోకి మూడు గ్రహాలు రానున్నాయి. సూర్యుడు, శని, బుధుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది. ఆ రాశులకు అన్నీ ఇబ్బుందులే.
Shani Dev blessings On 3 zodiac signs: భూమి ఆధీనంలో ఉండే రాశులకు కాస్త ప్రత్యేకత ఉంటుంది. భూమి ఆధీనంలో ఉండే రాశులపై శని గ్రహ ప్రభావం ఉంటుంది. ఆ రాశులకు చాలా విషయాల్లో కలిసి వస్తుంది.
Shani Effect on Zodiacs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశిచక్రాలపై శని ప్రభావం తప్పకుండా ఉంటుంది. శని ప్రభావంతోనే ఆయా రాశులు ప్రవర్తన, కాలచక్రం ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో రానున్నకొత్త సంవత్సరమైన 2022లో తొలి మూడు రాశులపై శని ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం.
Horoscope Today: గ్రహాల కదలిక, వివిధ రాశుల్ని బట్టి వ్యక్తుల రాశిఫలాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సాధారణంగా ఏరోజు తమకు ఎలా ఉందనేది తెలుసుకునే ఆసక్తి చాలామందికి ఉంటుంది. ఈ నేపధ్యంలో మీమీ రాశులవారికి ఇవాళ ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశివారైతే చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.
Horoscope Today, 7 December 2021 : రాశులు, నక్షత్రాలు, గ్రహాల కదలిక, తిథులు... ఇలా అన్నీ అనుకూలంగా ఉంటేనే చాలామంది కొత్త పనులు లేదా శుభాకార్యాలకు సిద్ధమవుతుంటారు. ఏవైనా ప్రతికూలతలు, దోషాలు ఎదురైతే తలపెట్టిన పనులను వాయిదా వేసుకుంటారు. ఈరోజు ఏయే రాశులకు ఎలాంటి అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Telugu: ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం నేడు (శనివారం) ఏర్పడనుంది. మరి ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఎలా ఉందో.. జోతిష్య నిపుణులు తెలిపిన వివరాలు మీ కోసం.
Solar Eclipse: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం శనివారం (డిసెంబర్ 4) ఏర్పడనుంది. మరి ఈ సూర్యగ్రహణం ప్రభావం మీ రాశిపై ఎలా ఉందో నిపుణులు చెబుతున్న వివరాలు కోసం.
ధనవంతులు కావడానికి రాశిచక్రం ప్రకారం, రాళ్లను ధరిస్తే శుభప్రదం కదా.. అలాగే కొన్ని రాశుల వారికి లోహాలు కూడా మంచి ఫలితాలను కలిగిస్తాయి. ఇపుడు వాటి గురించి తెలుసుకుందాం..
Zodiac Signs: చాలా మందికి పెళ్లి వయసు వచ్చినప్పటికీ వివాహం చేసుకోవటానికి విముఖత చూపిస్తారు. వీరు ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. పెళ్లిపై వ్యతిరేకత చూపించే అలాంటి రాశుల వారెవరో ఓ లుక్కేద్దాం రండి.
ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం 26 మే 2021న ఏర్పడుతుంది. అయితే సాధారణంగా ఈ చంద్ర గ్రహణాన్ని మనం వీక్షించలేము. సూర్యగ్రహణం సమయంలో ఉండే అంత ఆందోళన చంద్రగ్రహణం వేళ ఉండదని తెలిసిందే. వీక్షించడానికి ఎక్కువ అవకాశం ఉండే గ్రహణాలకు ప్రాముఖ్యత ఉంటుంది. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణాలు కొన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. కొన్ని రాశులవారికి చంద్రగ్రహణం సానుకూల ఫలితాలు అందించనుంది.
పుట్టింటివారితో పాటు అత్తవారింటికి వారు పేరు తీసుకొస్తారు. ఇద్దరి గౌరవాన్ని కాపాడేందుకు తమ జీవితాన్ని ధార పోస్తారు. కూతురు ప్రాముఖ్యతను సైతం మరిచిపోకూడదని పెద్దలు చెబుతుంటారు.
ఖగోళ దృగ్విషయాలను పూర్వకాలం నుంచి విశ్వసిస్తున్నాం. చాలా మంది వీటికి ప్రాధాన్యత సైతం ఇస్తారు. అయితే తాజాగా ఏర్పడనున్న సూర్యగ్రహణం (Solar Eclipse 2020:) ఏ రాశులవారిపై ప్రభావం చూపనుంది, గ్రహణం ప్రభావం ఉండనుందా అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో డిసెంబర్ 14న రాత్రి 07:03 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం (Solar Eclipse 2020) అర్ధరాత్రి 12:23 గంటలకు ముగియనుంది. అయితే చివరి సూర్యగ్రహణం 2020 ఎలా ప్రభావితం చేస్తుందనే అంచనాలను మీరు తెలుసుకోండి.
Also Read: Solar Eclipse 2020: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు అసలు చేయకండి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.