Zomato ఫుడ్ డెలివరి రంగంలో తనదైన ముద్ర వేసిన జొమాటో మెరుగైన పనితీరుతో భోజన ప్రియులకు బాగా దగ్గర అయింది. అనతికాలంలో బాగా క్లిక్ అయింది. అయితే ఈ తరుణంలో సాహసోపేత నిర్ణయం తీసుకొని కస్టమర్లకు మరింత దగ్గర కావాలనుకున్న జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ భారీ షాక్ తగిలింది. ఆర్డర్ చేసిన పదినిమిషాల్లో డెలివరీ అంటూ గోయల్ వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టింది. అంత వేగంగా సప్లై చేయగలిగే డెలివరీ బాయ్స్ దొరక్క జొమాటో తీవ్ర ఇబ్బందులు పడింది. దీంతో చెప్పిన టైంకు డెలివరీ చేయలేక సంస్థ ప్రతిష్ట అప్రతిష్టపాలు అయింది.
Zomato outage: దిగ్గజ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ సేవలు బుధవారం మధ్యాహ్నం తాత్కాలికంగా నిలిచిపోయాయి. వినియోగదారులు పుడ్ ఆర్డర్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై రెండు సంస్థలు ట్విట్టర్లో అధికారికంగా స్పందించాయి.
Jokes on Zomato: నెట్టింట ఇప్పుడు జొమాటోపై జోకులు పేలుతున్నాయి. తీవ్ర స్థాయిలో నెటిజన్లు జొమాటోపై విమర్శలు చేస్తున్నారు. ఇందుకు కారణాలు ఏమిటి? తెలుసుకుందాం.
Google Meet Wedding: కరోనా మహమ్మారి కారణంగా మన జీవన విధానంలో పెనుమార్పులు సంభవించాయి. సంప్రదాయబద్ధంగా జరగాల్సిన వివాహ వేడుకలూ వినూత్నంగా జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ్ బంగాకు చెందిన ఓ జంట మరో అడుగు ముందుకేసింది. ఆన్లైన్ వేదికగా 450 మంది అతిథులతో పెళ్లి వేడుకలకు సిద్ధమైంది. అంతటితో ఆగకుండా.. ఆ అతిథులకు ఆన్ లైన్ పుడ్ డెలీవరీ జొమాటో ద్వారా విందు కూడా ఈ నూతన వధూవరులు ఇవ్వనున్నారు.
Zomato Update: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కంపెనీ వ్యవస్థాపకుడైన గౌరవ్ గుప్తా బయటికొచ్చేసినట్టు సమాచారం. కారణాలు తెలియదు గానీ..గుప్తా అవుట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Zomato: నిత్యావసర సరకులు వ్యాపారానికి జొమాటో గుడ్ బై చెబుతోంది. ఈ నెల 17 నుంచి ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సకాలంలో సరుకులు అందించలేక పోవడంతో..ఈ నిర్ణయం తీసుకున్నట్లు జొమాటో తెలిపింది.
Zomato Medicine Service: జొమాటో ఇప్పుడు కరోనా సేవలందించేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో వినియోగదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉధృతి సమయంలో సరికొత్త నిర్ణయం అమలు చేస్తోంది.
Zomato Tweets: కరోనావైరస్ (Coronavirus ) సంక్రమణ వ్యాప్తి పెరగడంతో ప్రభుత్వం దేశంలో లాక్డౌన్ ( Lockdown ) విధించింది. దాంతో జోమాటో ( Zomato ) వంటి ఫుడ్ డిలివరీ యాప్స్ ( Food Delivery Apps ) బిజినెస్ బాగా దెబ్బతింది.
లడఖ్‌లో చైనా సైన్యం 20 మంది భారతీయ సైనికులను హతమార్చినందుకు నిరసనగా కోల్‌కతాలోని జోమాటో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం ఉద్యోగుల బృందం శనివారం వారి టీషర్టులను కాల్చి నిరసన తెలియజేశారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో చాలా రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడి పోయాయి. తద్వారా జోమాటో, స్విగ్గిలు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 21 రోజుల లాక్డౌన్ ఆదేశం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రధాన హోటళ్లు డెలివరీ అబ్బాయిలను స్థానిక పోలీసులు అధికారులు వెనక్కి పంపారు.
ఢిల్లీలో ఈ మధ్యకాలంలో ఓ గ్యాంగ్ కొత్త రకం దొంగతనాలకు పాల్పడుతోంది. పథకం ప్రకారం పిజ్జాలను ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసి.. వాటిని పట్టుకొచ్చే డెలివరీ బాయ్స్‌పై దాడులకు పాల్పడడానికి శ్రీకారం చుట్టింది ఓ ముఠా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.