Iqoo Z9S 5G Discount Offer: సోనీ లెన్స్ కలిగిన అద్భుతమైన కెమెరాతో కూడిన మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం. ప్రీమియం ఫీచర్స్ తో కూడిన iQOO Z9s 5G అది తక్కువ ధరలోనే లభిస్తుంది. దీనిపై అదనంగా కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
Best Washing Machine Discount Offer: అత్యంత తక్కువ ధరలోనే మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం.. ఫ్లిఫ్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా కొన్ని వాషింగ్ మెషిన్‌పై అత్యధిక తగ్గింపు ధర లభిస్తోంది. అంతేకాకుండా వాటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన వాషింగ్ మిషన్స్ పై బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Smartphone Under 20000 Great Indian Festival Sale Offer: అత్యధిక తగ్గింపు ధరతో మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు ఈ సేల్ లో భాగంగా బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఆదనంగా కూపన్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఇటీవల లంచ్ అయిన ఈ క్రింది మొబైల్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది.
Washing Machine Flipkart Offers: బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా కొన్ని వాషింగ్ మిషన్స్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా వీటిపై అదనంగా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఏ వాషింగ్ మెషన్ అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
OnePlus 12 Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన OnePlus 12 స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్ ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
OPPO K12x 5G Price: బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపు ధరలో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
OnePlus 10 Pro 5G Price Drop: వన్‌ప్లస్ మొబైల్స్‌పై ఎర్లీ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days)లో కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై 60 శాతం వరకు కూడా డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో లాంచ్ అయిన OnePlus 10 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్స్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
Best Smartphones: దసరా పండక్కి మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లానింగ్ లో ఉన్నారా. అది కూడా మీ బడ్జెట్ ధరలో కావాలని చూస్తున్నారా. అయితే మార్కెట్లో అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఈ టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం.
Motorola G85 5G @7,000 Discount: ఎర్లీ బిగ్‌బిలియన్ సేల్‌లో Motorola G85 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Air Train : దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్ సర్వీస్ త్వరలోనే పరుగులు పెట్టనుంది. డ్రైవర్ లేకుండానే పట్టాలనే పరుగులు తీయడం ఈ రైలు ప్రత్యేకత. అంతేకాదు ఈ ఎయిర్ ట్రైన్ లో ప్రయాణికులకు ఫ్రీ జర్నీ ఉంటుంది. ఈ ట్రైన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
META AR Glasses: రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమాల మాతృసంస్థ మెటా నుంచి సరికొత్త కళ్లద్దాలు వచ్చాయి. కొత్త టెక్నాలజీతో ఆగ్మంటెడ్ రియాలిటీ గ్లాసెస్ లాంచ్ చేసింది. ఈ కొత్త ఐ గ్లాసెస్ ఎలా పనిచేస్తాయి, ఫీచర్లు ఏంటనేది పరిశీలిద్దాం.
Oneplus Nord Buds 2r Free: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వన్‌ప్లస్ మొబైల్ ఎర్లీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా డెడ్ చీప్ ధరకే పొందవచ్చు. అంతేకాకుండా వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోండి.
Big Billion Days 2024 Iphone Discount Offers: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌బిలియన్ డేస్ ప్రారంభమయ్యాయి. ఈ సేల్‌లో భాగంగా యాపిల్ మొబైల్స్‌పై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Flipkart Big Billion Days Sale 2024: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 రేపు 27 సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో కళ్లు చెదిరే స్మార్ట్ టీవీలు అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.6 వేలలోపు అందుబాటులో ఉన్న టీవీలు ఏవో తెలుసుకుందాం.
Realme Narzo 70 Turbo Discount Offer: ప్రముఖ ఆన్లైన్ ఫ్లాట్ఫార్మ్లో త్వరలోనే ప్రత్యేకమైన సేల్స్ ప్రారంభం కాబోతున్నాయి. దీంతో ఇప్పటికే కొన్ని టెక్ పరికరాలపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హై రేటింగ్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్ అత్యధిక తగ్గింపుతో లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే అమెజాన్‌లో హై రేటింగ్ పొందిన Realme Narzo 70 Turbo స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఇప్పటి అమెజాన్‌లో 4.7 రేటింగ్ సాధించింది.
POCO X6 5G Discount Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ సేల్‌కి ముందే POCO X6 5G అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై అదనంగా లభిస్తున్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Myntra Big Fashion Festival Sale: బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్‌లో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన దుస్తువులు కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా కొన్ని దుస్తువులపై ప్రత్యేకమైన కూపన్స్ కూడా లభిస్తోంది. అయితే ఏయే దుస్తువులపై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.
Samsung Galaxy A16 5G Launch: అతి త్వరలోనే మార్కెట్లోకి Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలు తెలుసుకోండి.
Motorola Edge 50 Neo Discount Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ అత్యధిక డిస్కౌంట్‌తో అందుబాటులోకి రానుంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Vivo X200 Series Launch Date: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వీవో మార్కెట్లోకి అద్భుతమైన మొబైల్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.