Boult Drift+ Bluetooth Calling Smartwatch: ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యంత తగ్గింపు ధరకే బోల్ట్ డ్రిఫ్ట్ + (Boult Drift+) బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ అందుబాటులో ఉంది. అయితే ఈ వాచ్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.
OPPO Find X8 5G Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో OPPO Find X8 5G స్మార్ట్ ఫోన్ పై ప్రీ ఆర్డర్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి అత్యంత తగ్గింపు ధరకే ఈ మొబైల్ లభించబోతోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా అనేక రకాల బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.
15 Liter Water Heater Get Half Price In India: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన వాటర్ గీజర్స్ అత్యంత తగ్గింపు ధరకు లభిస్తున్నాయి. వీటిపై అదనంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Affordable Room Heater: అత్యంత తక్కువ ధరలోనే మంచి రూమ్ హీటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. కొన్ని ఈ కామర్స్ కంపెనీల్లో డెడ్ చీప్ ధరకే ఈ రూమ్ హీటర్స్ లభిస్తాయి.
Electric Smart Microcar 2024: మార్కెట్లోకి తొలిసారిగా మైక్రో ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో 160 కిమీల డ్రైవింగ్ రేంజ్‌తో విడుదల కానుంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
New Honda Amaze Facelift 2024 Model: డిసెంబర్ 4న తేదిన హోండా నుంచి అద్భుతమైన ఫీచర్స్‌తో కొత్త కారు లాంచ్ కాబోతంది. దీనిని కంపెనీ హోండా అమేజ్ ఫేస్‌లిఫ్ట్‌తో పేరుతో విడుదల చేయబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Vivo’s 150Mp Camera Most Powerful Mobile: అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో Vivo S20 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన కెమెరా సెటప్‌తో విడుదల కానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Upcoming Cars: మీరు కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా. అయితే ఇంకో రెండు వారాలు ఓపిక పట్టండి. ఎందుకంటే త్వరలోనే భారత మార్కెట్లోకి నాలుగు కొత్త మోడల్స్ లాంచ్ కాబోతున్నాయి. అందులో మహీంద్రా, హోండా, ఆడి కార్లు ఉన్నాయి. రెండు వారాలు ఆగినట్లయితే ఈ కార్లలో మీకు నచ్చిన మోడల్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మరీ ఈ కార్లకు సంబంధించిన ఫీచర్లు, డిజైన్ ధర వంటి వివరాలు తెలుసుకుందాం.
Fastrack Smart Watch Price Drop: ఫ్లిఫ్‌కార్ట్ ఫాస్ట్‌ట్రాక్ స్మార్ట్‌వాచ్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే స్మార్ట్‌వాచ్‌కి సంబంధించిన పూర్తి వివరాతు తెలుసుకోండి.
Top 5 Lowest Price Power Banks In Flipkart: ఫ్లిఫ్‌కార్ట్ బ్లాక్ప్రైడే సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన వపర్ బ్యాంక్స్ అత్యధిక తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అలాగే వాటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Boat Airdopes Alpha Price Drop In India: ఫ్లిఫ్‌కార్ట్ బ్లాక్ ప్రైడే సేల్‌లో భాగంగా బోట్ ఎయిర్‌డోప్స్ ఆల్ఫా (boAt Airdopes Alpha) ఇయర్‌బడ్స్ డెడ్ చీప్ ధరల్లో లభిస్తున్నాయి. వీటిపై ఫ్లిఫ్‌కార్ట్ ఏకంగా 77 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Best-selling electric car brands: భారత్‌లో ఇప్పుడంతా ఈవీల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులో పలు కంపెనీలో అగ్రగామిగా దూసుకుపోతున్నాయి. భారత్ లో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా మోటార్స్ నుంచి ఎంజీ వంటి కార్ల కంపెనీలు దేశంలోని మొదటి 5 స్థానాలను ఆక్రమించాయి. ఈ కార్లను జనం ఎగబడి మరీ కొంటున్నారు. ఈ జాబితాలో మీ కారు ఉందో లేదో చెక్ చేసుకోండి.
Best Washing Machine Low Price: అత్యంత తగ్గింపు ధరకే ఫ్లిఫ్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా MOTOROLA 14 కిలోల 5 స్టార్ రేటింగ్ మిడ్నైట్ సిరీస్ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషన్ లభిస్తోంది. దీనిపై అనేక రకాల ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Whirlpool 7 kg 5 Star Top Load Washing Machine: అత్యంత తక్కువ ధరలోనే మంచి ఫీచర్స్ కలిగిన వాషింగ్ మెషన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సువర్ణ అవకాశం.. వర్ల్‌పూల్ 7 కిలోల మ్యాజిక్ క్లీన్ 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్లోడ్ వాషింగ్ మెషన్ భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. దీనిపై అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్ కూడా ఉన్నాయి.
Black Friday Sale Mobile Discount Offers: realme P1 స్పీడ్ 5G స్మార్ట్ ఫోన్లు అత్యంత తగ్గింపు ధరకే పొందాలనుకునే వారికి బ్లాక్ ఫ్రైడే సేల్ (Black Friday Sale) అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఈ సేల్‌లో భాగంగా అత్యంత తగ్గింపు ధరకే ఈ మొబైల్ ను పొందవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Redmi K80 Pro Launch Date In India: త్వరలోనే మార్కెట్లోకి అతి శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది. దీనిని Xiaomi విడుదల చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్ తో పాటు అతి శక్తివంతమైన కెమెరాను కలిగి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకోండి.
Citroen C3 Aircross Safety Rating: తక్కువ కాలంలోనే అధిక అమ్మకాలు పొందిన సిట్రోయెన్ కంపెనీకి చెందిన సీ3 ఎయిర్ క్రాస్ కారు..ఇటీవల క్రాష్ టెస్టులో జీరో సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ వార్త ఒక్కసారిగా సిట్రోయెన్ కారును కొనుగోలు చేసిన వారిలో భయాందోళణను రేకెత్తించింది. ఈ కారును జీరో సేఫ్టీ కారు అని ఎందుకు అంటున్నారు..పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Best Bikes Under 1 Lakh : కొత్త బైక్ కొనే ప్లాన్ లో ఉన్నారా. అదిరే డిజైన్, సన్నింగ్ ఫీచర్స్ తో మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనుగోలు చేయాలంటే.. ఈ బైక్స్ పై ఓ లుక్కెయ్యండి.
Whatsapp New Feature: వాట్స,ప్ యూజర్లకు గుడ్‌న్యూస్. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ వచ్చింది. వాట్సప్‌లో కొత్తగా వాయిస్ మెస్సేజ్ ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ ప్రారంభమైంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, ఎలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చనేది తెలుసుకుందాం.
Maruti Swift Hybrid: ప్రముఖ కార్ల తయారీదారు కంపెనీ మారుతి సుజుకి ఇండియా కొత్త స్విఫ్ట్ నెంబర్ 1 హ్యాచ్ బ్యాక్ గా మారింది. గత రెండు నెలలుగా హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ దాని అమ్మకాలను పెంచుకునేందుకు ఈ కారు హైబ్రిడ్ వేరియంట్ ను టెస్టింగ్ చేయడం షురూ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.