Google Pixel 8a Launch: స్మార్ట్ఫోన్లలో ఆపిల్ ఐఫోన్లకు దీటుగా భావించే గూగుల్ పిక్సెల్ నుంచి కొత్త మోడల్ లాంచ్ కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో కొత్తగా Google Pixel 8a మార్కెట్లో రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ఇతర ప్రత్యేకతలు ఎలా ఉన్నాయో చూద్దాం.
OnePlus Nord CE 3 Lite 5G Price Down: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభం కాకముందే కొన్ని వన్ ప్లస్ మొబైల్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన వన్‌ప్లస్ మొబైల్స్ అమెజాన్‌లో అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి.
Motorola G04 Price: అతి తక్కువ ధరలోని మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిఫ్‌కార్ట్ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. బిగ్ సేవింగ్ సేల్ ప్రారంభం కాకముందే ఈ మోటోరోలా ఇటీవలే లాంచ్ చేసిన కొన్ని స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
Infinix GT 20 Pro Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లో Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఇది C- ఆకారపు RGB-లైట్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy M15 Price Down: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అత్యధిక వాటా కలిగిన కంపెనీ శాంసంగ్. అద్బుతమైన ఫీచర్లతతో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తుంటుంది. 50 మెగాపిక్సెల్ కెమేరాతో, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర ఇప్పుడు భారీగా తగ్గింది. ఆ వివరాలు మీ కోసం..
Whatsapp New Feature: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతూ యూజర్లను ఆకర్షించడమే ఇందుకు కారణం. ఇప్పుడు అదే తరహాలో మరో సరికొత్త ఫీచర్ ప్రారంభించనుంది. ఆ ఫీచర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Best Air Cooler Under 5,000: అతి చౌకగా మంచి కూలర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మార్కెట్లో ఈ కింది కూలర్స్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కూలర్స్ పూర్తి వివరాలు ధర తెలుసుకోండి.
Samsung Galaxy F55 5G Price Leaked: సాంసంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త F సిరీస్ మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే లాంచ్ కాబోయే Samsung Galaxy F55 5G స్మార్ట్‌ఫోన్‌ను సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
HMD Smartphone: కనెక్టింగ్ పీపుల్ అంంటూ మొబైల్ ఫోన్ తొలిరోజుల్లో సంచలనం రేపిన నోకియా గురించి తెలియనివాళ్లుండరు. ఈ ఫోన్లను తయారు చేసే హెచ్ఎండీ ఇప్పుడు సొంతంగా స్మార్ట్ఫోన్లు తయారు చేయనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Realme C65 5G Price: త్వరలోనే ఫ్లిఫ్‌కార్ట్‌లో పాటు రియల్ మీ అధికారిక వెబ్సైట్లో రియల్మీ సి65 (Realme C65) మొబైల్ అందుబాటులోకి రాబోతోంది. ఇది అతి తక్కువ ధరలోనే శక్తివంతమైన ప్రాసెసర్‌తో లభించబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo A60 4G: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oppo A60 4G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది 90Hz LCD డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Casio New Watches 2024: కాసియా వాచ్ కంపెనీ మార్కెట్లోకి రేర్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా కొత్త సోలార్ టెక్నాలజీతో ఈ వాచ్‌ను కంపెనీ విడుదల చేసింది. అయితే ఈ వాచ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo A60 Price: త్వరలోనే Oppo A60 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకుందాం.
Realme Narzo 70 Price: అతి తక్కువ ధరలోనే మార్కెట్లోకి రియల్ మీ నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఇవి Realme Narzo 70, Realme Narzo 70x మోడల్స్‌లో లభిస్తున్నాయి.
Xiaomi Robot Vacuum Cleaner S10 Price: టెక్ షియోమి నుంచి మార్కెట్లోకి రోబోట్ వాక్యూమ్ క్లీనర్ S10 లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం ఫచర్స్తో అందుబాటులోకి వచ్చింది. అయితే దీని ప్రత్యేకత ఏమిటో, ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Nothing Ear (A) Price Down: అతి తక్కువ ధరలో ఇయర్ (a) ఇయర్ బడ్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ బడ్స్‌పై ప్రత్యేమైన తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇటీవలే లాంచ్ అయిన ఎల్లో కలర్ ఇయర్ బడ్ వేరియంట్ కూడా ప్రత్యేక తగ్గింపుతో అందుబాటులో ఉంది.
Motorola G34 5G - Motorola G32: ఇటీవలే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా విడుదల చేసిన రెండు స్మార్ట్ ఫోన్స్‌పై ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో జరుగుతున్న మంత్ ఎండ్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఈ మొబైల్స్ పై దాదాపు 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
OnePlus 11 Features: ఐఫోన్, శాంసంగ్ తరువాత అత్యంత ఎక్కువగా క్రేజ్ కలిగిన ఫోన్ OnePlus.మార్కెట్లో ఆదరణ పొందిన వన్‌ప్లస్ 11పై ఇప్పుడు భారీగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఫలితంగా వన్‌ప్లస్ 11 ధర గణనీయంగా తగ్గింది.
iPhone 13 Offers: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐఫోన్ 13 ఫోన్‌ను కేవలం 15 వేలకే కొనుగోలు చేసే అద్భుతమైన అవకాశం లభిస్తోంది. ఆశ్చర్యంగా ఉందా. నిజమే. ఈ ఆఫర్ ఎలా వర్తిస్తోందనేది తెలుసుకుందాం.
Vivo New Mobile 2024: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను విడుదల చేసింది. ఇది అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో, ధర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.