Amazon Washing Machine Offers: అత్యంత తగ్గింపు ధరతో మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇది సువర్ణ అవకాశం కంటే ఎక్కువ.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొన్ని వాషింగ్ మిషన్స్ అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. వాటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Flipkart Offers: దసరా, దీపావళి పండుగల నేపధ్యంలో ప్రముఖ ఈ కామర్స్ వేదికలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్లు నడుస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024లో స్మార్ట్ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Best Mobiles Under 15000: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన సాంసంగ్ గెలాక్సీ M35 5G మొబైల్ అత్యంత తగ్గింపు ధరతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Flipkart Offers: దసరా, దీపావళి పండుగల నేపధ్యంలో ప్రముఖ ఈ కామర్స్ వేదికలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్లు నడుస్తున్నాయి. బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు అతి తక్కువ ధరకే లభ్యమౌతున్నాయి. ఈ క్రమంలో 48 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన సూపర్ స్మార్ట్‌ఫోన్ కేవలం 8 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Smartphones Under 20000: అత్యధిక తగ్గింపు ధరతో iQOO Z9s 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఈ మొబైల్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీనిపై అదనంగా కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
55 Inch Tv Under 20000: అత్యంత తగ్గింపు ధరతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 55 అంగుళాల టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో అతి తక్కువ ధరకే లభించే మంచి స్మార్ట్ టీవీ ఏదో తెలుసుకోండి.
Apple 13 Price Drop: అత్యధిక తగ్గింపు ధరతో యాపిల్ మొబైల్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటే ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా అత్యధిక తగ్గింపు ధరతో లభిస్తుంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Motorola G85 5G Discount Offer: అత్యంత తగ్గింపు ధరతో మంచి మొబైల్ పొందాలనుకుంటే ఇది అద్భుతమైన అవకాశం. ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రీమియం ఫీచర్స్ తో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ అత్యంత తగ్గింపు ధరతో లభిస్తోంది. అలాగే దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు.
Washing Machine Discount Offers In Amazon: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో IFB 6 Kg 5 స్టార్ వాషింగ్ మెషిన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Realme Narzo N65 Price: అత్యంత తగ్గింపుతో 50 ఏంపీ ప్రధాన కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. గతంలో మార్కెట్లోకి లాంచ్ అయిన రియల్ మీ నార్జో N 65 5G స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మొబైల్ అల్ట్రా స్లిమ్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది.
Mobiles Under 10000 In Amazon: పోకో C65 స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసేవారికి నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా లభిస్తోంది.
Samsung Galaxy M05 Discount Offer: సాంసంగ్ గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో పొందండి. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Tecno Pop 9 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన టెక్నో పాప్ 9 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ చీప్ ధరల్లో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇతర ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఆపీల్ లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ 16 వచ్చేసింది. ఇప్పుడిక ఆపిల్ కంపెనీ లాంచ్ చేయనున్న అత్యంత చౌక ఫోన్ గురించి చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉంటాయోనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చ్ నెలలో లాంచ్ కానున్న iPhone SE 4 ఎలా ఉంటుందో చూద్దాం.
Samsung Galaxy M15 5G Prime Edition Discount Offer: మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ప్రాసెసర్ కలిగిన మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇది అద్భుతమైన అవకాశం. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో సాంసంగ్ గెలాక్సీ M 15.5 G ప్రైమ్ ఎడిషన్ మొబైల్ డెడ్ చీప్ ధరకే లభిస్తోంది.
Realme GT 7 Pro: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్ మి మరో లేటెస్ట్ మోడల్ లాంచ్ చేయనుంది. Realme GT 7 Pro పేరుతో లాంచ్ కానున్న ఈ ఫోన్ ఫీచర్లు తెలుసుకుంటే మతిపోతుంది. ఆ వివరాలు మీ కోసం..
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఓటీపీ స్కామ్స్‌కు తెరతీశారు. మీ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ పంపించి మోసంతో ఆ ఓటీపీ తెలుసుకుని ఆన్లైన్లో మీ డబ్బులు కాజేస్తుంటారు. అయితే కొన్ని పద్థతుల ద్వారా ఓటీపీ స్కామ్స్ నుంచి కాపాడుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
Samsung Washing Machine Discount Offer: అత్యధిక తగ్గింపుతో మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా డెడ్ చీప్ ధరకే లభిస్తోంది. ఇటీవలే మార్కెట్లో అందుబాటులోకి సాంసంగ్ వాషింగ్ మెషిన్స్ డెడ్ చీప్ ధరల్లో లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిపై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Washing Machine Discount Offer: ఫీచర్స్‌తో కూడిన Motorola 10.5 kg 5 Star వాషింగ్ మెషిన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో తెలుసుకోండి.
Washing Machine Best Discount Offer: చీప్ ధరలోని మంచి వాషింగ్ మిషన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్‌గా చెప్పవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఈ క్రింది వాషింగ్ మిషన్ కొనుగోలు చేస్తే ఏకంగా రూ .4 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.