iPhone 11 Offers: సగం ధరకే iPhone 11.. ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్.. అవకాశం కొద్దీ రోజులు మాత్రమే త్వరపడండి

Purchase iPhone 11 Half Rate in Flipkart: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11పై 11% తగ్గింపు ఆఫర్ ఇవ్వబడింది. ఐఫోన్ 11 అసలు ధర రూ. 43900. ఆఫర్ లో కేవలం రూ.18999 కే iPhone 11 మీ సొంతం చేసుకోండి

Written by - P Sampath Kumar | Last Updated : Feb 20, 2023, 01:07 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే ఐఫోన్‌
  • ఈ సువర్ణావకాశం మళ్లీమళ్లీ రాదు
  • కొనడానికి ఎగబడుతున్న జనం
iPhone 11 Offers: సగం ధరకే iPhone 11.. ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్.. అవకాశం కొద్దీ రోజులు మాత్రమే త్వరపడండి

Buy iPhone 11 only Rs18999: యాపిల్‌ ఐఫోన్ 11పై ప్రస్తుతం ఉన్న తగ్గింపును మీరు అస్సలు నమ్మలేరు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్‌లు దాదాపు సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ తరహా డిస్కౌంట్ ఆఫర్లు చాలా అరుదుగా రావడంతో వినియోగదారుల జేబులపై భారం పడకుండా ఉంటుంది. మీరు కూడా ఐఫోన్ 11ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసినట్టయితే.. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడం మంచిది. ఈ సువర్ణావకాశం మళ్లీమళ్లీ రాదు. ఐఫోన్ ఏ మోడల్‌లో ఏ ఆఫర్ ఉందో ఓసారి తెలుసుకుందాం.

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11పై 11% తగ్గింపు ఆఫర్ ఇవ్వబడింది. ఐఫోన్ 11 అసలు ధర రూ. 43900. అయితే 11 శాతం డిస్కౌంట్ తర్వాత రూ. 38999లకు మీకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్ ఐఫోన్ 11ని కొనుగోలు చేసినట్లయితే డిస్కౌంట్ కోసం అడగాల్సిన అవసరం లేదు. ఈ ఆఫర్ మీ బడ్జెట్‌కు సరిపోకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కస్టమర్‌లకు మరో మంచి ఆఫర్ ఉంది. 

ఐఫోన్ 11పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. కస్టమర్‌లు రూ. 20000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ పొందగలరు. ఈ ఎక్స్‌ఛేంజ్ బోనస్ పూర్తిగా వర్తిస్తే.. కస్టమర్‌లు ఐఫోన్ 11ను కేవలం రూ. 18999కి కొనుగోలు చేయొచ్చు. అయితే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తించాలంటే మీ పాత మొబైల్ కండిషన్ బాగుండాలి. అలానే ఎలాంటి డామేజ్ కూడా ఉండకూడదు. అలాంటి ఫోన్‌కు పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వస్తుంది. 

ఐఫోన్ 11 మోడల్‌కు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే దీని డిజైన్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో లభించే ఫీచర్లు కూడా చాలా బాగున్నాయి. ఐఫోన్ 11 ఫీచర్లు లేటెస్ట్ మోడల్ ఐఫోన్‌తో పోటీ పడుతున్నాయి. కెమెరా నుంచి బ్యాటరీ వరకు ప్రతి ఫీచర్‌ని యాపిల్‌ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఐఫోన్ 11ను కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్‌కిలో ఆర్డర్ చేసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంది.  

Also Read: Upcoming Cars In India: భారత మార్కెట్‌లోని 3 పురాతన కార్లు.. బుకింగ్ కూడా మొదలైంది! ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అంబాసిడర్‌

Also Read: Honda City Cars: 3 లక్షలకే హోండా సిటీ కారు.. గంటలో నంబర్ ప్లేట్‌తో సహా ఇంటికి తీసుకెళ్లిపోవుచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News