Realme C53 Price 5G: ఫ్లిఫ్‌కార్ట్‌లో Realme C53 మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌..రూ.9,999 పొందే గొప్ప అవకాశం..

Realme C53 Price 5G: ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇటీవలే రియల్‌ మీ విడుదల చేసిన Realme C53 స్మార్ట్‌ ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ భారీ తగ్గింపుతో బ్యాంక్‌ ఆఫర్స్‌తో కూడా కొనుగోలు చేయోచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ఇతర ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2023, 12:14 PM IST
Realme C53 Price 5G: ఫ్లిఫ్‌కార్ట్‌లో Realme C53 మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌..రూ.9,999 పొందే గొప్ప అవకాశం..

 

Realme C53 Price 5G: ప్రస్తుతం రియల్‌ మీ కంపెనీ మార్కెట్‌లో విడుదలవుతున్న ప్రీమియం స్మార్ట్‌ ఫోన్స్‌ను దృష్టిలో పెట్టుకుని..బడ్జెట్ సెగ్మెంట్‌లో శక్తివంతమైన ఫీచర్లతో అనేక స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వీటిలో ఎంతో గుర్తింపు పొందిన Realme C53 గురించి అందరికీ తెలిసిందే..ఈ స్మార్ట్ ఫోన్‌ భారీ తగ్గింపుతో శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లో విడుదలైంది. అయితే ఈ మొబైల్‌ సాధరణ బడ్జెట్‌లో లభించడంతో మార్కెట్‌లో మంచి డిమాండ్‌ లభించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేక తగ్గింపు ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన ఇతర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ Realme C53 స్మార్ట్‌ ఫోన్‌ అత్యంత శక్తివంతమైన 108MP కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌  Apple iPhone తరహా డిజైన్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌పై ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ రెండు వేరియంట్‌లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌ 4 GB RAM + 128 GB వేరియంట్‌లో MRP ధర రూ.11,999తో అందుబాటులో ఉంది. అయితే ప్రత్యేక సేల్‌లో భాగంగా 16 శాతం తగ్గింపుతో రూ.9,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా మీరు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. 

Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  

Realme C53 స్పెసిఫికేషన్‌లు:
Realme C-సిరీస్ స్మార్ట్‌ ఫోన్స్‌  6.74 అంగుళాల HD LCD డిస్ప్లేను కలిగి ఉంటాయి. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్‌ చేస్తుంది. ఈ డిస్‌ప్లే గరిష్టంగా 450నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను వరకు సపోర్ట్‌ను కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌ T612 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రాబోతోంది. దీంతో పాటు డైనమిక్ ర్యామ్ ఫీచర్‌తో 12GB వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌  Android 13 ఆధారిత RealmeUI T ఎడిషన్ సాఫ్ట్‌వేర్ స్కిన్‌ను కలిగి ఉంటుంది.

ఇక కెమెరా ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే..ఈ స్మార్ట్ ఫోన్‌ 108MP ప్రైమరీ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరా, LED ఫ్లాష్ కలిగిన 7.99mm థిక్‌నెస్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ కోసం ఈ స్మార్ట్ ఫోన్‌ 8MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు  3.5mm హెడ్‌ఫోన్ జాక్‌, 5000mAh కెపాసిటీ బ్యాటరీ,  18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ వంటి చాలా రకాల ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News