GHMC Elections: కాంగ్రెస్ పార్టీ నుంచి మరో జాబితా విడుదల

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. మొదటిసారి 29 మంది అభ్యర్థులతో, ఆ తర్వాత 16 మంది అభ్యర్థుల పేర్లతో రెండుసార్లు జాబితాను విడుదల చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. గురువారం రాత్రి మూడో జాబితాను ప్రకటించారు.

Last Updated : Nov 20, 2020, 06:25 AM IST
GHMC Elections: కాంగ్రెస్ పార్టీ నుంచి మరో జాబితా విడుదల

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మరో జాబితాను విడుదల చేసింది. మొదటిసారి 29 మంది అభ్యర్థులతో, ఆ తర్వాత 16 మంది అభ్యర్థుల పేర్లతో రెండుసార్లు జాబితాను విడుదల చేసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. గురువారం రాత్రి మూడో జాబితాను ప్రకటించారు. ఈ జాబితా ద్వారా మరో 16 మంది అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన మొత్తం అభ్యర్థుల సంఖ్య 61 మందికి చేరింది.

తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల వివరాలు:
మల్లాపూర్ - దివాకర్ రెడ్డి 
నాచారం - మల్లిఖార్జున రెడ్డి 
హబ్సిగూడ - ఉమారెడ్డి 
రామాంతపూర్ - సౌమ్య 
బీఎన్ రెడ్డి నగర్ - సదాశివుడు 
వనస్థలిపురం - రామ్మోహన్ రెడ్డి
చంపాపేట్ - రాఘవచారి 
లింగోజిగూడ - రాజశేఖర్ రెడ్డి 
కేపీహెచ్‌బీ - గంధం రాజు
జగద్గిరిగుట్ట - గూడ వరమ్మ 
చింతల్ - స్నేహా 
సుభాష్  నగర్ - శ్రావణి
కుత్బుల్లాపూర్ - రాధ 
మచ్చబొల్లారం -యాదగిరి 
ఆల్వాల్ - అనురాధ రెడ్డి
వెంకటాపురం - సంజీవ్ కుమార్

Also read : GHMC Elections: బీజేపి అభ్యర్థుల సెకండ్ లిస్ట్ ఇదే

Also read : TRS Kanduva on lord Vinayaka: వినాయకుడి మెడలో టీఆర్ఎస్ కండువా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

Trending News