CM Chandrababu Inspects Water Levels At Prakasam Barrage: వెలవెలబోయిన కృష్ణా డెల్టాలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోయడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద జలకళ సంతరించుకుంది. ఈ వరద ప్రవాహాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టిసీమ ద్వారా వస్తున్న కృష్ణమ్మకు వస్తున్న గోదావరి ప్రవాహాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు.
CM Chandrababu Inspects Water Levels At Prakasam Barrage: గోదావరి వరద ప్రవాహాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. పట్టిసీమ ద్వారా వస్తున్న కృష్ణమ్మకు వస్తున్న గోదావరి ప్రవాహాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు మళ్లించాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Srisailam Dam Gates Open: ఎల్‌నినో ప్రభావం వేళ దేశవ్యాప్తంగా వర్షాభావం తగ్గుదల గురించి శాస్త్రవేత్తలు ముందునుంచే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకొని రాబోయే పరిస్థితులకు అనుగుణంగా నీటిని వాడుకోవాలని సూచించారు. అయితే ఈ క్రమంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదిలో భారీగా వరదనీరు చేరుకుంది. దీంతో శ్రీశైలం డ్యామ్ గేట్లను తాజాగా తెరిచి కొద్దికొద్దిగా వరదనీటిని పంపిస్తున్నారు.
Nagarjuna Sagar Water Flow: వర్షాకాలం ప్రారంభమైన రెండు నెలల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో భారీ వరద వచ్చి నిండుకుంటుండడంతో త్వరలోనే అక్కడి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు పెట్టబోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి సాగర్‌లో నీటి జలాలు అడుగంటాయి.
Jurala Dam: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల డ్యామ్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో అధికారులు డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద జలాలు శ్రీశైలం జలాశయానికి చేరుతున్నాయి. జూరాల డ్యామ్ తాజా పరిస్థితి, శ్రీశైలానికి వస్తున్న వరద ప్రవాహం, అధికారుల చర్యలపై పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి.
Krishna River: కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరిగి దిగువ ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసింది. వరద పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఆల్మట్టి డ్యామ్ తాజా నీటి ప్రవాహం, కృష్ణా నది వరద పరిస్థితులపై పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.
Harish Rao Serious Allegations On Revanth Reddy: తెలంగాణకు రేవంత్ రెడ్డి తీరని ద్రోహం చేస్తున్నాడని.. చంద్రబాబు కళ్లలో ఆనందం చూసేందుకు డూడూ బసవన్నలా రేవంత్ రెడ్డి తలూపుతున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గురువుకు తొత్తుగా మారి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Krishna River Boating: దిన దిన గండం నూరెళ్ల ఆయుష్షుగా ఉంది ఈ లంక గ్రామాల పరిస్థితి. సరైన రవాణా సదుపాయం లేక పడవలను ఆశ్రయిస్తున్నారు అక్కడ గ్రామస్తులు. అయితే పడవ ప్రయాణంలో ప్రయాణికల భద్రతను పడవ యాజమానులు పట్టించుకోవడ లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు పడవ యజమానులు సరైన జాగ్రత్తలు తీసుకొంటున్నారో లేదో చూడాల్సిన అధికారులు ఈ వ్యవహారంలో నిర్లిప్తతగా వ్యవహరిస్తున్నారు.
Boating in Krishna River: కృష్ణా నదిపై పడవ ప్రయాణం క్షణక్షణం భయం భయంగా మారుతోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పడవ యజమానులు నిబంధనలు పాటించడం లేదని మండిపడుతున్నారు. అధికారులు అవినీతికి పాల్పడటంతో పడవ నిర్వాహకులు ప్రయాణికుల భద్రతను గాలికొదిలేసారనే విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల గ్రామానికి.. గుంటూరు జిల్లాలోని పలు గ్రామాలకు మధ్యలో కృష్ణానది ప్రవహిస్తుంది. అయితే ఈ పడవ ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు వాపోతున్నారు.
Kohinoor Diamond Origin Place: కృష్ణా నది.. కేవలం జీవనది మాత్రమే కాదు, శతాబ్దాల పాటు ప్రపంచానికి వజ్రాలను అందించిన సంపద గని. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలు ఈ నదీ పరీవాహక ప్రాంతంలోనే లభించేవని చరిత్ర చెబుతోంది. కోహినూర్ వంటి అరుదైన వజ్రాలు కూడా ఈ ప్రాంతం నుండే ఉద్భవించాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పరిధిలో ప్రవహించే కృష్ణా నది, దాని పరిసర ప్రాంతాల చారిత్రక ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం.
Any Risk We Will Finish SLBC Tunnel Says Revanth Reddy: ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులను తాము తప్పక పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది పూర్తి చేయకపోతే తమను క్షమించరని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది మరణించడం చాలా బాధకరమని పేర్కొన్నారు.
YS Jagan Hot Comments On Chandrababu: పండుగ సమయంలోనూ సీఎం చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వదలడం లేదు. కృష్ణా నదిపై కర్ణాటక చేస్తున్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై చంద్రబాబును లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Nagarjuna Sagar All 26 Gates Open 5th Time Of In This Season: వర్షాకాలం జోరుగా వానలు కురుస్తుండడంతో తెలంగాణలో జల సవ్వడి నెలకొంది. కృష్ణమ్మ ఉరకలెత్తుతుండగా.. గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఈ సీజన్లో ఐదోసారి నాగార్జున సాగర్ గేట్లు ఐదో సారి ఎత్తారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Ex Minister KTR Objects Almatti Project Height Extend: ఎగువ కర్ణాటక మరోసారి ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు సిద్ధమవడంపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంది. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తు పెంచి తెలంగాణకు మరణ శాసనం రాస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
High Alert In NTR District: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణా నది ఉప్పొంగుతూ బిరాబిరా పరుగులు పెడుతోంది. తెలంగాణను దాటుకుని ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రంలోకి వెళ్తోంది. భారీ వరద పోటెత్తుతుండడంతో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు అధికారులు భారీ అలర్ట్ ప్రకటించారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరగడంతో పరిసర
Karnataka: కర్ణాటకలోని రాయచూర్ జిల్లా కద్లూరు వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.సెల్ఫీ తీసుకునే నెపంతో.. ఒక మహిళ తన భర్తను కృష్ణా నదిలోకి తోసేసింది. తాయప్ప, చిన్ని దంపతులు కృష్ణానది ఒడ్డున విహార యాత్రకు వచ్చారు. ఇద్దరూ సెల్ఫీలు తీసుకుంటుండగా, భార్య భర్తను.. నదిలోకి తోసేసింది. దీంతో అతను గట్టిగా కేకలు వేయడంతో కొంత మంది అతడ్ని తాడుతో కాపాడారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెనుదుమారంగా మారింది.
Wife murder attempt on husband in Karnataka: భర్తను సెల్ఫీ దిగుదామని చెప్పింది. దీంతో తన భార్య చెప్పిందని ఆశతో ఫోన్ తీసుకుని మరీ ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇంతలో భార్య ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిననెటిజన్లు ఖంగుతింటున్నారు.
Telugu Projects Inflow: ప్రస్తుత మాన్ సూన్ సీజన్ లో కృష్ణా, గోదావరి పరివాహాక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాల విషయానికొస్తే..
Chandrababu Done Jala Harathi At Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఏపీ ప్రభుత్వం ఎత్తింది. కృష్ణమ్మ తల్లికి సీఎం చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చారు. డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీరు విడుదల చేశారు. నీరు విడుదల చేయడంతో కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు పెడుతోంది.
Srisailam Gates Open: శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఇవాళ ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదికి భారీగా వరద పోటెత్తుతోంది. శ్రీశైలం గేట్స్ ఓపెన్ చేయనున్నారు.
Jurala Project Water Flow: ఎగురు కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ బిరాబిరా పరుగులు తీస్తోంది. పాలమూరులో పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపు తరలివెళ్తోంది. మహబూబ్‌నగర్‌లోని జూరాల ప్రాజెక్టు నిండుకుంది. అన్ని గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ గలగల పారుతూ సవ్వడి చేస్తోంది. ఆ వీడియో చూడండి.
Srisailam Project Gates open: శ్రీశైలం సహా కృష్ణా పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్ట్ కు జలకళ సంతరించుకుంది. గత కొన్నిరోజులుగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం రావడంతో ఇప్పటికే రెండు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని స్టార్ట్ చేసి నీటిని దిగువకు ఒదలుతున్నారు.