Nagarjuna Sagar: మరోసారి నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. దాని ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో రెండు గేట్టు ఓపెన్ చేసి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
Srisailam reservoir: శ్రీ శైలం గేట్లను అధికారులు మూసివేశారు. దీంతో గంగపుత్రులు భారీగా ప్రాజెక్టు మీదకు చేరుకున్నారు. వందల సంఖ్యలో తమ పడవళ్లలో చేపల కోసం వెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nagarjuna Sagar Dam: కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో కురస్తోన్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎగువనున్న డ్యామ్స్ ఇప్పటికే నిండి నీటిని కిందికి వదులుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ నిండిపోవడంతో దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల కొనసాగుతూనే ఉంది.
Nagarjuna Sagar: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో ఆ నది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు డ్యాములు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే శ్రీశైలం ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్ట్స్ గేట్స్ ఓపెన్ చేసి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు.
Srisailam: కృష్ణానది ఎగువ పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు డ్యాములు నిండు కుండల్లా కళ కళాలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన శ్రీశైలం డ్యామ్ కు వరద ఉదృతి కొనసాగుతూనే ఉంది. దీంతో డ్యాములోని 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Chandrababu Naidu Will Be Removes His Drought Image: వర్షాభావ పరిస్థితులు.. కరువు ఛాయలు చంద్రబాబు అధికారంలో ఉంటే వస్తాయని జరుగుతున్న ప్రచారం తప్పని నిరూపితమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Srisailam Project: కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరువళ్లు తొక్కుతుంది. ఆ నది పరివాహాక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు నిండు కుండలా కళ కళ లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రజలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్ట్ దాదాపు నిండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.
Beautiful Dams To Visit In Monsoon Season: వర్షాకాలంలో ఎలాంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా ? అయితే, ఈ డీటేల్స్ మీకోసమే. వర్షాకాలంలో నిండుకుండలా కనిపించే రిజర్వాయర్లు, వాటి చుట్టూ పచ్చటి తివాచి పరిచినట్టుగా కనిపించే అడవులు, కొండకోనల ప్రకృతి అందాలు వీక్షకులను చాలా ఆకట్టుకుంటుంటాయి.
Srisailam Dam : ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ పొంగిపొర్లుతోంది. శ్రీశైలం డ్యామ్‌కు జల కళ సంతరించుకుంది. కృష్ణమ్మ పరుగులుతీస్తోంది. శ్రీశైలం డ్యామ్ చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంది.
Srisailam Flood: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతొంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో ఉద్ృతంగా ప్రవహిస్తోంది. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో డ్యామ్ 10 గేట్లను ఎత్తి ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం డ్యాంకు ప్రస్తుతం ఇన్ ఫ్లో 2 లక్షల 27 వేల క్యూసెక్కులుగా ఉంది.
Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టులోకి గంటగంటకూ వరద ఉధృతి కొనసాగుతోంది. 10 గేట్లు పది అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతానికి ఇన్‌ఫ్లో 2లక్షల4వేల895 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా..
Srisailam Dam: తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గరిష్ట నీటిమట్టానికి చేరువైంది. జూలై మూడో వారంలోనే శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారడం అరుదుగా జరుగుతుందంటున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమంట్టం 885 అడుగులు కాగా శనివారం ఉదయానికి డ్యాంలో నీటిమట్టం 882.50 అడుగులకు చేరింది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తడంతో నంద్యాల జిల్లాలోని సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీట మునిగింది.
Srisailam dam gates opened: కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాలతో పాటు కర్ణాటకలో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
శ్రీశైలంలో తెలంగాణ వైపున ఉన్న ఎడమగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ( Srisailam fire tragedy ) తొమ్మిది మంది మృతి చెందిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Weather updates: హైదరాబాద్: తెలంగాణలో శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షపాతం ( Heavy rainfall ) నమోదైంది.
Srisailam project శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో పవర్‌ను ఈ ఏడాది కూడా చెరో 50 శాతం వాడుకోవాల్సిందిగా కృష్ణా రివర్ బోర్డు ( KRMB ) ఇరు తెలుగు రాష్ట్రాలకు సూచించింది. అలాగే ఈ ఏడాది కూడా 66:34 నిష్పత్తిలో కృష్ణా నది నీటిని పంచుకునేందుకు ( Krishna water ) బోర్డు సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ పరమేశం తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.