Hyderabad: తెలంగాణ రాజకీయాలను ఎమ్మెల్యేల బేరసారాల అంశం షేక్ చేస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈక్రమంలోనే హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్‌ నగర్‌లోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌ హౌస్‌లో సోదాలు చేశారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్ రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభ పెడుతున్న సమయంలో పోలీసులు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

English Title: 
Hyderabad: Cyberabad police found that negotiations are going on to buy four TRS MLAs
Home Title: 

Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..

 

IsYouTube: 
No
YT Code: 
https://vodakm.zeenews.com/vod/ZEE_HINDUSTAN_TELUGU/BLACKMONEY-TRS-BJP.mp4/index.m3u8
Image: 
Telangana politics is being shaken by the issue of bargaining by MLAs
Mobile Title: 
Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..
Duration: 
PT12M51S
Facebook Instant Article: 
No
Request Count: 
14

Trending News