Tulasi Reddy: మరో స్వాతంత్ర్య ఉద్యమానికి సిద్ధం కావాలి: తులసిరెడ్డి

Tulasi Reddy: భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి భారతీయుడు..మరో స్వాతంత్ర్య ఉద్యమానికి సిద్ధం కావాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి అన్నారు.

  • Zee Media Bureau
  • Jan 26, 2023, 06:07 PM IST

Tulasi Reddy: భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి భారతీయుడు..మరో స్వాతంత్ర్య ఉద్యమానికి సిద్ధం కావాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత తులసిరెడ్డి అన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్‌ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు తులసిరెడ్డి.

Video ThumbnailPlay icon

Trending News