'కరోనా వైరస్' శరీరంలో ఏం చేస్తుందో తెలుసా..?

'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు వింటేనే  జనం గజగజా వణికిపోతున్నారు. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 30 వేల మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారు.

Last Updated : Mar 29, 2020, 10:21 AM IST
'కరోనా వైరస్' శరీరంలో ఏం చేస్తుందో తెలుసా..?

'కరోనా వైరస్'.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు వింటేనే  జనం గజగజా వణికిపోతున్నారు. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 30 వేల మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారు. అంతే కాదు ఇప్పటికీ కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. 

5 నిముషాల్లోనే 'కరోనా' పరీక్ష

'కరోనా వైరస్' మనిషి నుంచి మనిషికి మాత్రమే వ్యాపించే వైరస్. ఇంతకీ ఇది మానవ శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా..? ప్రపంచ ఆర్ధిక సంస్థ దీనికి సంబంధించి ఓ వీడియో విడుదల చేసింది. దీని ద్వారా 'కరోనా వైరస్' మానవ శరీరంలో ఎలా పెరుగుతుంది. అసలు ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది..? శరీరంలోని ఏ ఏ భాగాలపై వైరస్ ప్రభావం చూపిస్తుంది..? ఇలాంటి విషయాలు తెలుసుకోవచ్చు. దీని కోసం ఈ కింద ఉన్న వీడియో లింక్ ను క్లిక్  చేయండి.

This is what the #coronavirus does to the human body.. Worth sharing 🙏 https://t.co/mQ2C34DuAq pic.twitter.com/SBCtLYTgng

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News